ఎల్లప్పుడూ మీతో.. లవ్‌ ఎమోజీ..!

17 Dec, 2019 17:18 IST|Sakshi

బాలీవుడ్‌ నటులు తారా సుత‌రియా, అధర్ జైన్ ప్రేమలో ఉన్నట్లు బీ టౌన్‌లో రూమర్లు చక్కర్లు కొడుతున్నాయి. ఇక అధర్ తన ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్‌ చేసిన ఓ ఫొటోతో వీరిద్దరు ప్రేమలో ఉన్నది నిజమేనని అభిమానులు, నెటిజన్లు అభిప్రాయపడుతున్నారు. ఆదివారం రాత్రి ముంబైలో జరిగిన ‘యూ2 ముంబై’ మ్యూజిక్‌ కన్సర్ట్‌లో పాల్గొన్న అధర్ తన ఇన్‌స్టాగ్రామ్‌ ఖాతాలో ఓ ఫోటోను షేర్‌ చేశాడు. దానికి ‘నేను మీతో ఉన్నప్పుడు’ అని కామెంట్‌ పెట్టి తారా సుత‌రియాను ట్యాగ్‌ చేశాడు. దీనికి స్పందించిన సుతరియా అదే ఫోటోపై ‘ఎల్లప్పుడూ మీతో.. లవ్‌ ఎమోజీ’ అంటూ కామెంట్‌ చేశారు. దీంతో ఈ ఫోటో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

గతంలో ఓ ఇంటర్వ్యూలో..‘నటుడు అధర్‌ జైన్‌తో మీరు డేటింగ్‌ చేస్తున్నారా’ అని యాంకర్‌ ప్రశ్నించగా.. సుతరియా ఈ విషయాన్ని ధృవీకరించలేదు. అలా అని తిరస్కరించలేదు. కానీ.. ‘మేము ఒకరికొకరు తోడుగా.. ఎప్పుడూ ఆనందంగా ఉంటాం. అధర్‌ నాకు చాలా ప్రత్యేకమైన వ్యక్తి. మేము బయటికి వెళ్లిన సమయాన్ని ఆనందంగా ఆస్వాదిస్తాం. నేను అతను ఆహార ప్రియులం’అని తారా సుతారియా సమాధానం ఇచ్చారు. స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌-2లో నటించిన సుతరియా మంచి నటన కనబర్చింది. సుతరియా, అధర్‌ నటించిన ‘మర్జావాన్‌’ చిత్రం ఇటీవల విడుదలైంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

సీఏఏపై నిరసన; నటుడిపై వేటు

ట్రాన్స్‌జెండర్‌ పాత్రలో నటించాలని ఉంది

ఇక 'గల్లీ బాయ్‌'కు ఆస్కార్‌ లేనట్టే!

‘నువ్వు ఎల్లప్పుడూ నా వాడివే’

ఒకవైపు టీవీల్లో నటిస్తూనే మరోవైపు..

నా లక్కీ డేట్‌కే వస్తున్నా

డైరెక్టర్‌ బచ్చన్‌

ఖైదీ తర్వాత దొంగ ఏంటి?

ప్రతిరోజూ పండగే హిట్‌ అవుతుంది

అందుకే తెలుగులో వీలు కుదర్లేదు

మత్తు వదిలించే కింగ్‌ఫిషర్‌

తూటా వస్తోంది

పాత బస్తీలో డిష్యుం డిష్యుం

తెలుగు రాష్ట్రంలో తలైవి

‘తానాజీ’ నుంచి మరో ట్రైలర్ విడుదల

అదిరిపోయిన ‘దర్బార్‌’ ట్రైలర్‌

జీజాజీ ఆగయా.. మీ అభిమానానికి ధన్యవాదాలు

ఆ హీరోలను వెనక్కి నెట్టిన విజయ్‌ దేవరకొండ

‘హి ఈజ్ సో క్యూట్’ అంటూ మహేష్‌ను ఆడుకుంటున్న రష్మిక

పౌరసత్వ రగడ: నటి ఆవేదన

క్వీన్‌ రివ్యూ: అందరి మనసులో ‘అమ్మ’

లెక్కకు మించి వసూళ్లు చేస్తున్న చిత్రం

ఆ బాలీవుడ్‌ నటికి బెయిల్‌ నిరాకరణ

అల్లు అరవింద్‌ డాన్స్‌ అదుర్స్‌

మా అసోషియేషన్‌ ఎక్కడ..?

కలెక్షన్ల వర్షం కురిపిస్తున్న వెంకీమామ

నేడు పోలీసుల ముందు హాజరుకానున్న వర్మ

మాజీ భార్యతో కలిసి స్టార్‌ హీరో సందడి

దిశ చట్టం తెచ్చిన సీఎం జగన్‌కు జేజేలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఎల్లప్పుడూ మీతో.. లవ్‌ ఎమోజీ..!

సీఏఏపై నిరసన; నటుడిపై వేటు

ట్రాన్స్‌జెండర్‌ పాత్రలో నటించాలని ఉంది

ఇక 'గల్లీ బాయ్‌'కు ఆస్కార్‌ లేనట్టే!

‘నువ్వు ఎల్లప్పుడూ నా వాడివే’

ఒకవైపు టీవీల్లో నటిస్తూనే మరోవైపు..