లెజెండ్‌కు క్లాప్స్‌.. బాహుబలికి సాహో.. నచ్చిన పెళ్లి చూపులు

15 Nov, 2017 01:02 IST|Sakshi

2014, 15, 16 సంవత్సరాల నంది అవార్డ్స్

2014 నంది అవార్డు విజేతలు
ఉత్తమ చిత్రం    :    లెజెండ్‌
ద్వితీయ ఉత్తమ చిత్రం     :     మనం
తృతీయ ఉత్తమ చిత్రం     :     హితుడు
ఉత్తమ దర్శకుడు     :     బోయపాటి శ్రీను (లెజెండ్‌)
ఉత్తమ నటుడు     :     నందమూరి బాలకృష్ణ (లెజెండ్‌)
ఉత్తమ నటి     :     అంజలి (గీతాంజలి)
ఉత్తమ విలన్‌     :     జగపతిబాబు (లెజెండ్‌)
ఉత్తమ సహాయ నటుడు     :     అక్కినేని నాగచైతన్య (మనం)
ఉత్తమ సహాయ నటి     :     లక్ష్మీమంచు (చందమామ కథలు)
ఉత్తమ హాస్య నటుడు     :     బ్రహ్మానందం (రేసుగుర్రం)
ఉత్తమ బాలనటుడు     :     గౌతమ్‌ కృష్ణ  (1 నేనొక్కడినే)
ఉత్తమ బాలనటి     :     అనూహ్య (ఆత్రేయ)
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు    : చందు మొండేటి (కార్తికేయ)
ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్‌     :     ఏయస్‌ రవికుమార్‌ చౌదరి (పిల్లా నువ్వులేని జీవితం)
ఉత్తమ కథా రచయిత     :      కృష్ణవంశీ (గోవిందుడు అందరివాడేలే)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌     :    సాయి శ్రీరామ్‌ (అలా ఎలా)
ఉత్తమ గాయకుడు     :     విజయ్‌ ఏసుదాసు (లెజెండ్‌)
ఉత్తమ గాయని     :     కేయస్‌ చిత్ర (ముకుంద)
ఉత్తమ కళాదర్శకుడు     :     విజయకృష్ణ
ఉత్తమ కొరియోగ్రాఫర్‌     :     ప్రేమ్‌రక్షిత్‌ (ఆగడు)
ఉత్తమ ఆడియో గ్రాఫర్‌     :     ఇ. రాధకృష్ణ (కేరింత)
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌     : ఉద్దండు (ఓరి దేవుడోయ్‌)
ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్‌    :     కృష్ణ (శనిదేవుడు)
ఉత్తమ మాటల రచయిత    : ఎమ్‌. రత్నం (లెజెండ్‌)
ఉత్తమ గేయ రచయిత     :     చైతన్య ప్రసాద్‌ (బ్రోకర్‌ 2)
ఉత్తమ సంగీత దర్శకుడు     : అనూప్‌ రూబెన్స్‌ (మనం)
ఉత్తమ ఎడిటర్‌    :     కోటగిరి వెంకటేశ్వర్‌రావు (లెజెండ్‌)
ఉత్తమ ఫైట్స్‌     :     రామ్‌లక్ష్మణ్‌ (లెజెండ్‌)    
ఉత్తమ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ మేల్‌     :  రవిశంకర్‌. పి (రేసుగుర్రం)
ఉత్తమ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ ఫిమేల్‌ :  చిన్మయి (మనం)
ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌    :     రఘునాథ్‌ (లెజెండ్‌)
ఉత్తమ సినీ విమర్శకుడు : పులగం చిన్నారాయణ
స్పెషల్‌ జ్యూరీ అవార్డు    :    సుద్దాల అశోక్‌ తేజ

2015 నంది అవార్డు విజేతలు
ఉత్తమ చిత్రం     :     బాహుబలి
ద్వితీయ ఉత్తమ చిత్రం     :     ఎవడే సుబ్రమణ్యం
తృతీయ ఉత్తమ చిత్రం     :     నేను శైలజ
ఉత్తమ దర్శకుడు     :     రాజమౌళి (బాహుబలి)
ఉత్తమ నటుడు     :     మహేశ్‌బాబు (శ్రీమంతుడు)
ఉత్తమ నటి     :     అనుష్క (సైజ్‌ జీరో)
ఉత్తమ విలన్‌     :     రానా (బాహుబలి)
ఉత్తమ సహాయ నటుడు     :     పోసాని కృష్ణమురళి (టెంపర్‌)
ఉత్తమ సహాయ నటి     :     రమ్యకృష్ణ (బాహుబలి)
ఉత్తమ హాస్య నటుడు     :     ‘వెన్నెల’ కిశోర్‌ (భలే భలే మగాడివోయ్‌)
ఉత్తమ బాలనటుడు     :     మాస్టర్‌ ఎన్టీఆర్‌ (దాన వీర శూర కర్ణ)
ఉత్తమ బాలనటి     :     బేబీ కారుణ్య (దాన వీర శూర కర్ణ)
తొలి చిత్ర దర్శకుడు    : నాగ అశ్విన్‌ (ఎవడే సుబ్రమణ్యం)
ఉత్తమ స్క్రీన్‌ ప్లే రైటర్‌     :     కిశోర్‌ తిరుమల (నేను శైలజ)
ఉత్తమ కథా రచయిత     :     క్రిష్‌ జాగర్లమూడి (కంచె)
ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌ :    జ్ఞానశేఖర్‌ (కంచె, మళ్ళీ మళ్ళీ ఇది...)
ఉత్తమ గాయకుడు     :     కీరవాణి (జటా..జటా – బాహుబలి)
గాయని    :     చిన్మయి (గతమా.. గతమా)
ఉత్తమ కళాదర్శకుడు     :     సాబు శిరిల్‌ (బాహుబలి)
ఉత్తమ కొరియోగ్రాఫర్‌     :     ప్రేమ్‌ రక్షిత్‌ (బాహుబలి)
ఉత్తమ ఆడియో గ్రాఫర్‌     :     పీఎమ్‌ సతీష్‌ (బాహుబలి)
ఉత్తమ కాస్ట్యూమ్స్‌   :     రమా రాజమౌళి, ప్రశాంతి (బాహుబలి)
ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్‌     :     ఆర్‌. మాధవరావు (దాన వీర శూర కర్ణ)
ఉత్తమ మాటల రచయిత    :     బుర్రాసాయి మాధవ్‌ (మళ్ళీ మళ్ళీ ఇది రాని రోజు)
ఉత్తమ గేయ రచయిత     :     రామజోగయ్య శాస్త్రి  (పోరా శ్రీమంతుడా..)
ఉత్తమ సంగీత దర్శకుడు     :      ఎమ్‌.ఎమ్‌. కీరవాణి (బాహుబలి)
ఉత్తమ ఎడిటర్‌     :     ఎన్‌. నవీన్‌ (లేడీస్‌ అండ్‌ జెంటిల్‌మెన్‌)
ఉత్తమ ఫైట్స్‌     :     పీటర్‌ హెయిన్స్‌ (బాహుబలి)
ఉత్తమ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ మేల్‌     : రవిశంకర్‌ (కట్టప్ప–సత్యరాజ్‌–బాహుబలి)
ఉత్తమ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ ఫిమేల్‌ : సౌమ్య (రుద్రమదేవి–అనుష్క)
ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌     :     ఎస్‌.శ్రీనివాస్‌ మోహన్‌ (బాహుబలి)
ఎస్వీ రంగారావు పురస్కారం : అల్లుఅర్జున్‌ (రుద్రమదేవి)
ఉత్తమ సినీ విమర్శకుడు : డా. కంపెల్ల రవిచంద్రన్‌
స్పెషల్‌ జ్యూరీ అవార్డు    : పీసీ రెడ్డి

2016 నంది అవార్డు విజేతలు
ఉత్తమ చిత్రం     : పెళ్ళిచూపులు
ద్వితీయ ఉత్తమ చిత్రం     : అర్ధనారి
తృతీయ ఉత్తమ చిత్రం     : మనలో ఒకడు
ఉత్తమ దర్శకుడు     : సతీశ్‌ వేగేశ్న (శతమానం భవతి)
ఉత్తమ నటుడు     : జూనియర్‌ ఎన్టీఆర్‌ (నాన్నకు ప్రేమతో)
ఉత్తమ నటి     : రితూ వర్మ (పెళ్ళిచూపులు)
ఉత్తమ విలన్‌     : ఆది పినిశెట్టి (సరైనోడు)    
ఉత్తమ సహాయ నటుడు     : మోహన్‌లాల్‌ (జనతా గ్యారేజ్‌)
ఉత్తమ సహాయ నటి     : జయసుధ (శతమానం భవతి)    
ఉత్తమ హాస్య నటుడు     : సప్తగిరి (ఎక్స్‌ప్రెస్‌ రాజా)
ఉత్తమ హాస్యనటి    : ప్రగతి (కళ్యాణ వైభోగమే)
ఉత్తమ బాలనటుడు     : మైఖేల్‌ గాంధి (సుప్రీమ్‌)
ఉత్తమ బాలనటి     : రైనా రావ్‌ (మనమంతా)
ఉత్తమ తొలి చిత్ర దర్శకుడు    : కల్యాణ్‌కృష్ణ కురసాల (సోగ్గాడే చిన్నినాయనా)
ఉత్తమ స్క్రీన్‌ప్లే రైటర్‌     : రవికాంత్‌ పేరెపు, అడివి శేష్‌ (క్షణం)
ఉత్తమ కథా రచయిత     : కొరటాల శివ (జనతా గ్యారేజ్‌)    
ఉత్తమ సినిమాటోగ్రాఫర్‌     : సమీర్‌రెడ్డి (శతమానం భవతి)
ఉత్తమ గాయకుడు     : ‘వందేమాతరం’ శ్రీనివాస్‌ (దండకారణ్యం)
ఉత్తమ గాయని     : చిన్మయి (కళ్యాణవైభోగమే)
ఉత్తమ కళాదర్శకుడు     : ఎ.ఎస్‌. ప్రకాశ్‌ (జనతా గ్యారేజ్‌)
ఉత్తమ కొరియోగ్రాఫర్‌     : రాజు సుందరం (జనతా గ్యారేజ్‌)
ఉత్తమ ఆడియో గ్రాఫర్‌     : ఇ. రాధాకృష్ణ (సరైనోడు)    
ఉత్తమ కాస్ట్యూమ్‌ డిజైనర్‌     : వి. తిరుమలేశ్వర రావ్‌ (శ్రీ చిలుకూరి బాలాజి)
ఉత్తమ మేకప్‌ ఆర్టిస్ట్‌     : రంజిత్‌ (అర్ధనారి)
ఉత్తమ మాటల రచయిత    : అవసరాల శ్రీనివాస్‌ (జ్యో అచ్యుతానంద)
ఉత్తమ గేయ రచయిత     : రామజోగయ్య శాస్త్రి (ప్రణామం ప్రణామం)
ఉత్తమ సంగీత దర్శకుడు     : మిక్కీ జె. మేయర్‌ (అ ఆ)
ఉత్తమ ఎడిటర్‌     : నవీన్‌ నూలి (నాన్నకు ప్రేమతో)
ఉత్తమ ఫైట్స్‌     : వెంకట్‌ (సుప్రీమ్‌)    
ఉత్తమ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ మేల్‌     : వాసు (అర్ధనారి)
ఉత్తమ డబ్బింగ్‌ ఆర్టిస్ట్‌ ఫిమేల్‌ : లిప్సికా (ఎక్కిడికి పోతావు చిన్నవాడా)
ఉత్తమ విజువల్‌ ఎఫెక్ట్స్‌    : ఫైర్‌ప్లైయ్‌ (సోగ్గాడే చిన్నినాయనా)
తెలుగు సినిమాపై ఉత్తమ పుస్తకం: పసిడితెర (పులగం చిన్నారాయణ)
స్పెషల్‌ జ్యూరీ అవార్డు    : నాని (జెంటిల్‌మన్‌)
కాంస్య నంది    : చంద్రశేఖర్‌ ఏలేటి (మనమంతా)
కాంస్య నంది    : సాగర్‌ కె.చంద్ర (అప్పట్లో ఒకడుండేవాడు)
స్పెషల్‌ జ్యూరీ అవార్డు    : పరుచూరి బ్రదర్స్‌

ఎన్టీఆర్‌ జాతీయ అవార్డు
2014 - కమల్‌హాసన్‌
2015 - కె. రాఘవేంద్రరావు
2016 - రజనీకాంత్‌

బీఎన్‌రెడ్డి పురస్కారం
 2014 -  ఎస్‌.ఎస్‌.రాజమౌళి
2015 - త్రివిక్రమ్‌ శ్రీనివాస్‌
2016 -బోయపాటి శ్రీను

నాగిరెడ్డి–చక్రపాణి అవార్డు
2014 - ఆర్‌. నారాయణమూర్తి
2015 -ఎం.ఎం. కీరవాణి
2016 - కె.ఎస్‌. రామారావు

రఘుపతి వెంకయ్య అవార్డు
2014 - కృష్ణంరాజు
2015 - ఈశ్వర్‌
2016 - చిరంజీవి

ఎస్వీ రంగారావు అవార్డు (బెస్ట్‌ క్యారెక్టర్‌ ఆర్టిస్ట్‌)
2014 - రాజేంద్రప్రసాద్‌ (టామీ)
 2015 - అల్లు అర్జున్‌ (రుద్రమదేవి)
2016 నరేశ్‌ (శతమానం భవతి)

మరిన్ని వార్తలు