మహేశ్‌ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌

19 Nov, 2019 13:15 IST|Sakshi

మహేశ్‌బాబు అభిమానులకు గుడ్‌ న్యూస్‌. ఫ్యాన్స్‌ ఆసక్తిగా ఎదురు చూస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’  సినిమా టీజర్ విడుదల తేదీ నేడు వెల్లడి కానుంది. ఈరోజు సాయంత్రం 6.30 గంటలకు టీజర్‌ తేదీ వెల్లడిస్తామని ప్రకటించి చిత్రయూనిట్‌ సర్‌ప్రైజ్‌ ఇచ్చింది. దీంతో #UnlockSLNTeaserDate, #SarileruNeekevvaruTeaser హాష్‌ట్యాగ్‌లు ట్విటర్‌లో ట్రెండింగ్‌లో నిలిచాయి. టీజర్ లోడ్ అవుతోందంటూ దర్శకుడు అనిల్ రావిపూడి ఇంతకుముందే ట్విటర్‌ ద్వారా వెల్లడించారు.

‘ఎఫ్‌2’ తర్వాత అనిల్‌ రావిపూడి తెరకెక్కిస్తున్న ‘సరిలేరు నీకెవ్వరు’ సినిమాలో మహేశ్‌బాబుకు జంటగా రష్మిక మందాన నటిస్తున్నారు. సీనియర్‌ నటి విజయశాంతి కీలకపాత్ర పోషించారు. దేవిశ్రీ ప్రసాద్‌ సంగీతం అందించారు. దిల్‌ రాజు సమర్పణలో జీఎంబీ, ఏకే ఎంటర్‌టైన్‌మెంట్స్‌ బేనర్స్‌పై తెరకెక్కుతున్న ఈ సినిమాను జనవరి 12న విడుదల చేయడానికి చిత్ర యూనిట్‌ ప్రయత్నిస్తోంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

72లో విన్నాను.. మళ్లీ ఇప్పుడు వింటున్నా: చిరంజీవి

తాన్హాజీ: యుద్ధానికి భయపడేదే లేదు

నువ్వు నా సూపర్‌ డ్రగ్‌: దీపికా

వారికంటే ముందే రానున్న రజనీ!

మీ ఏంజెల్‌ అప్పుడే స్టార్‌ అయ్యాడుగా!

నిజాలను వక్రీకరిస్తే ‘జార్జిరెడ్డి’ను అడ్డుకుంటాం

అవును.. ప్రేమలో ఉన్నాం: కృతి కర్బందా

సినిమాల్లో హీరోగా భువనగిరి గణేష్‌

బిగ్‌బాస్‌లో ముద్దుల గోల

సమస్యను పరిష్కరించే రాజా

బ్రేకప్‌ గురించి మాట్లాడను

ఈ కథ ముందు ఏదీ గొప్పగా అనిపించలేదు

నా పేరు లాల్‌

కపటధారి

బర్త్‌డే సర్‌ప్రైజ్‌

ఉదయం ఆట ఉచితం

మూడేళ్ల కష్టం

కాంబినేషన్‌ కుదిరేనా?

రీమేక్‌ కోసం కలిశారు

కన్నడనూ కబ్జా చేస్తారా?

టేక్‌ అనగానే పూనకం వచ్చేస్తుంది

కొత్త నిర్మాతలకు తరగతులు

నిశ్చితార్థ వేడుకలో ప్రభాస్‌, విజయ్‌ల సందడి

‘ఆ రెండు ఒకే రోజు జరగటం యాదృచ్ఛికం’

‘జార్జ్‌ రెడ్డి’ చూసి థ్రిల్లయ్యా: ఆర్జీవీ

‘నేను బతికే ఉన్నాను.. బాగున్నాను’

మరాఠా యోధుడి భార్యగా కాజోల్‌

ఆస్పత్రిలో చేరిన ఎంపీ నుస్రత్ జహాన్!

నాకూ బాయ్‌ఫ్రెండ్‌ ఉన్నాడు..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

72లో విన్నాను.. మళ్లీ ఇప్పుడు వింటున్నా: చిరంజీవి

తాన్హాజీ: యుద్ధానికి భయపడేదే లేదు

నువ్వు నా సూపర్‌ డ్రగ్‌: దీపికా

వారికంటే ముందే రానున్న రజనీ!

మహేశ్‌ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌

మీ ఏంజెల్‌ అప్పుడే స్టార్‌ అయ్యాడుగా!