పట్టా పుచ్చుకున్న తెనాలి రామకృష్ణ

18 Dec, 2018 02:14 IST|Sakshi
సందీప్‌ కిషన్‌, అనిల్‌ సుంకర

సందీప్‌ కిషన్‌ ఫుల్లుగా నవ్వించడానికి రెడీ అయ్యారు. మరి.. సినిమా టైటిల్‌ ‘తెనాలి రామకృష్ణ బీఏబీఎల్‌’ అంటే నవ్వులే నవ్వులు కదా. సందీప్, హన్సిక జంటగా సోమవారం  ఈ సినిమా హైదరాబాద్‌లో మొదలైంది. జి. నాగేశ్వరరెడ్డి దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రంలో భూమిక ఓ కీలక పాత్ర పోషిస్తున్నారు. శ్రీ నీలకంఠేశ్వర స్వామి క్రియేషన్స్‌ పై ఇదుమూరి శ్రీనివాసులు సమర్పణలో అగ్ర హారం నాగిరెడ్డి, సంజీవ్‌ రెడ్డి నిర్మిస్తున్నారు.

ముహూర్తపు సన్నివేశానికి నిర్మాత అనిల్‌ సుంకర క్లాప్‌ ఇవ్వగా, మరో నిర్మాత భోగవల్లి ప్రసాద్‌ స్క్రిప్ట్‌ అందజేశారు. ‘‘రెగ్యులర్‌ షూటింగ్‌ని జనవరిలో ప్రారంభిస్తాం. అవుట్‌ అండ్‌ అవుట్‌ ఎంటర్‌టైనర్‌. అన్ని వర్గాల ప్రేక్షకులకు నచ్చుతుంది’’ అన్నారు నిర్మాతలు. మురళీ శర్మ, వరలక్ష్మీ శరత్‌కుమార్, వెన్నెల కిశోర్‌ తదితరులు నటించనున్న ఈ చిత్రానికి సంగీతం: శేఖర్‌ చంద్ర,కెమెరా: శ్యామ్‌ కె. నాయుడు, కథ–స్క్రీన్‌ప్లే: రాజసింహ టి., స్క్రీప్లే: విక్రమ్‌రాజ్, గోపాలకృష్ణ, మాటలు: నివాస్, భవానీ ప్రసాద్, ఎగ్జిక్యూటివ్‌ ప్రొడ్యూసర్‌: సీతారామరాజు మల్లెలు, కో–ప్రొడ్యూసర్‌: రూప జగదీష్, మహేశ్వర రెడ్డి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసండౌన్ లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చిత్రపతుల చెట్టపట్టాల్‌

నిజమైన ప్రేమకోసం...

శుభాకాంక్షలు చెబుతారా?

ఆర్‌డీఎక్స్‌ రెడీ

నా దృష్టిలో అన్నీ రీమేక్‌ సినిమాలే

గణిత ఘనాపాటి

వేడుక వాయిదా

ఐస్‌ ల్యాండ్‌లో..

రాహుల్‌ను ముద్దు పెట్టుకున్న పునర్నవి

బిగ్‌బాస్‌ను వేడుకుంటున్న హిమజ

విజయ్‌ దేవరకొండ మూవీ అప్‌డేట్‌!

రాహుల్‌ కోసం పునర్నవి ఎంతపని చేసిందంటే..?

శ్రీముఖికి షాక్‌ ఇచ్చిన బిగ్‌బాస్‌

‘శకుంతలా దేవీ’ మొదలైంది!

‘మాకు విజయశాంతే కావాలి అనేవారు’

నయన్‌ ఎందుకలా చేసింది..?

రూ. కోటి గెలిచిన మిడ్‌ డే మీల్‌ వర్కర్‌

మూడు రోజుల్లో రూ.44.57 కోట్ల కలెక్షన్స్‌

‘వాల్మీకిని రిలీజ్‌ కానివ్వం’

సెలబ్రిటీస్ బెడ్‌స్టోరీస్‌తో వస్తున్నా: మంచు లక్ష్మి

లత విమర్శించినా.. రాణు మాత్రం..!

‘దయనీయ స్థితిలో సంగీత దిగ్గజం’

అందుకేనేమో కాళ్లపై గాయాలు: ఇలియానా

శ్రీకాంత్‌కు వనమిత్ర అవార్డు

బాయ్‌ఫ్రెండ్‌ కోసం మూడో కన్ను తెరవనున్న నయన్‌

ఆడవాళ్లకు అనుమతి లేదు

చిన్న విరామం

ముచ్చటగా మూడోసారి

బై బై బల్గేరియా

మార్షల్‌ నచ్చితే నలుగురికి చెప్పండి

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నిజమైన ప్రేమకోసం...

శుభాకాంక్షలు చెబుతారా?

ఆర్‌డీఎక్స్‌ రెడీ

నా దృష్టిలో అన్నీ రీమేక్‌ సినిమాలే

గణిత ఘనాపాటి

వేడుక వాయిదా