మరో రీమేక్‌?

5 Sep, 2019 05:56 IST|Sakshi

తమిళంలో అజిత్‌ మంచి క్రేజ్‌ ఉన్న మాస్‌ హీరో. అలాంటి హీరో మాస్‌ ఎలిమెంట్స్‌ లేని ‘పింక్‌’ చిత్రం రీమేక్‌లో నటించి, అందర్నీ ఆశ్చర్యపరిచారు. ఈ సినిమా ‘నేర్కొండ పార్వై’గా తమిళంలో రీమేకై మంచి విజయం సాధించింది. బోనీ కపూర్‌ నిర్మించారు. ప్రస్తుతం అజిత్‌ చేస్తున్న 60వ చిత్రాన్ని కూడా బోనీయే నిర్మిస్తున్నారు. ఇదిలా ఉంటే అజిత్‌ మళ్లీ ఓ హిందీ చిత్రాన్ని రీమేక్‌ చేసే ప్లాన్‌లో ఉన్నారని తెలిసింది. ఆయుష్మాన్‌ ఖురానా హీరోగా అనుభవ్‌ సిన్హా రూపొందించిన చిత్రం‘ఆర్టికల్‌ 15’. ఈ చిత్రం తమిళ రీమేక్‌లో అజిత్‌ నటిస్తారని వార్తలు వస్తున్నాయి. విశేషం ఏంటంటే.. అజిత్‌ 59వ సినిమాను నిర్మించి, 60వ చిత్రాన్ని కూడా పట్టాలెక్కించిన బోనీ కపూరే ఈ ‘ఆర్టికల్‌ 15’ తమిళ రైట్స్‌ కూడా కొనుగోలు చేశారట. అంటే.. అజిత్‌తో మూడు సినిమాల డీల్‌ని బోనీ కుదుర్చుకుని ఉంటారనుకోవచ్చు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నా మనసుకు నచ్చిన చిత్రమిది

అందమైనపు బొమ్మ

‘టి మా’ అభివృద్ధికి కృషి చేస్తా

వెండితెర గురువులు

మానవతా దృక్ఫథం చాటుకున్న హీరో

వైరల్‌ అవుతోన్న రణ్‌బీర్‌, అలియా పెళ్లి ఫోటో!

‘నా పాత్రలో ఆమె నటిస్తే బాగుంటుంది’

హైదరాబాద్‌కు మారిన ‘కేజీఎఫ్‌-2’

రాజకీయాల్లోకి మహేష్‌ బాబు?

రష్మిక బాలీవుడ్‌ ఎంట్రీ!

షాక్‌ ఇస్తోన్న అనుష్క లుక్‌!

భారత్‌లో పెరిగాను; కానీ పాకిస్తానే నా ఇల్లు!

‘సాహో’ వరల్డ్‌ రికార్డ్‌!

మరో వివాదంలో స్టార్ హీరో

యాక్షన్‌... కట్‌

దసరా రేస్‌

లుక్కు... కిక్కు...

నన్ను ఇండస్ట్రీ నుంచి వెళ్లకుండా ఆపాడు

అందరూ మహానటులే

బిగ్‌బాస్‌.. దొంగలు సృష్టించిన బీభత్సం

‘వాల్మీకి’లో సుకుమార్‌!

ఆయన సినిమాలో నటిస్తే చాలు : అలియా భట్‌

బిగ్‌బాస్‌.. అందుకే వైల్డ్‌కార్డ్‌ ఎంట్రీనా?

ఆ కీర్తి ఎంతో కాలం నిలవదు.. తాత్కాలికమే!

పునర్నవి-శ్రీముఖిల మాటల యుద్దం

‘అర్జున్‌ నీకు ఆ స్థాయి లేదు’

సాహోకు తిప్పలు తప్పవా..?

అతిలోక సుందరికి అరుదైన గౌరవం

ఎవరా ‘చీప్‌ స్టార్‌’..?

‘నా కాళ్లు విరగ్గొడతామని బెదిరించారు’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మరో రీమేక్‌?

నా మనసుకు నచ్చిన చిత్రమిది

అందమైనపు బొమ్మ

‘టి మా’ అభివృద్ధికి కృషి చేస్తా

వెండితెర గురువులు

మానవతా దృక్ఫథం చాటుకున్న హీరో