స్నేహం కాదు... అంతకు మించి!

17 Sep, 2018 03:36 IST|Sakshi
టైగర్‌ ష్రాఫ్, దిశాపాట్నీ

బాలీవుడ్‌ యంగ్‌ యాక్టర్స్‌ టైగర్‌ ష్రాఫ్, దిశా పాట్నీ డేటింగ్‌ చేస్తున్నారని బాలీవుడ్‌ మీడియా టాక్‌. హాలీడేలు, డిన్నర్‌లు, పార్టీలు అంటూ తిరుగుతూ ఆ వార్తను మరింత బలోపేతం చేస్తోంది ఈ జంట. ఇలా బయట కనిపిస్తూ ఉన్నా కూడా తమ మధ్య ఉన్న అనుబంధం గురించి  ఎప్పుడూ మాట్లాడలేదు ఈ ఇద్దరూ. కానీ రీసెంట్‌గా జరిగిన ఓ ఈవెంట్‌లో టైగర్‌ ష్రాఫ్‌ను.. దిశా పాట్నీకు, మీకు రిలేషన్‌షిప్‌ ఏంటి? అని అడగ్గా ‘మేం ఫ్రెండ్స్‌ కంటే ఎక్కువ’ అని సమాధానం ఇచ్చాడు.

ఈ విషయం గురించి మాట్లాడుతూ – ‘‘దిశా, నేను చాలా క్లోజ్‌ ఫ్రెండ్స్‌. కేవలం ఫ్రెండ్స్‌ మాత్రమే కాదు దానికంటే ఎక్కువ. దిశా చాలా ఇన్‌స్పైరింగ్, హార్డ్‌ వర్కింగ్‌ అమ్మాయి. సక్సెస్‌ని, టాలెంట్‌ని తలకెక్కించుకోని గుణం ఆమెది. ఫస్ట్‌లో ఎలా ఉందో ఇప్పుడూ అలానే ఉంది’’ అంటు దిశాపై పొగడ్తల వర్షం కురిపించేశాడు. ఇంతకీ వాళ్ల ఇద్దరి మధ్య ఉన్నది ప్రేమా? కేవలం స్నేహమేనా? అన్న విషయంపై మాత్రం క్లారిటీ ఇవ్వలేదు టైగర్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

కరెంట్‌ బిల్లుపై రాయ్‌లక్ష్మీ గగ్గోలు!

 ఆ హీరోయిన్‌కు సైబర్‌ షాక్‌

డ‌బ్బింగ్ కార్యక్రమాల్లో ‘మ‌న్మథుడు 2’

‘శ్రీదేవి’ వివాదంపై స్పందించిన ప్రియా ప్రకాష్

‘సీఎం జగన్‌ను మనస్ఫూర్తిగా అభినందిస్తున్నా’

పది రోజుల షూట్‌.. కోటిన్నర ‘పే’!

కంగనా రనౌత్‌కు ‘మెంటలా’!

‘నువ్వు ఎల్లప్పుడూ నవ్వుతూ ఉండాలి క్యాటీ’

షారుక్‌కు మరో అరుదైన గౌరవం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!

‘ఇది వారి పిచ్చి ప్రేమకు నిదర్శనం’

బాలీవుడ్‌కు ‘నిను వీడని నీడను నేనే’

8 నిమిషాల సీన్‌కు 70 కోట్లు!

హమ్మయ్య.. షూటింగ్ పూర్తయ్యింది!

వార్నింగ్‌ ఇచ్చిన ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం

క్రీడల నేపథ్యంలో...

ది బాస్‌

రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు

పండగ మళ్లీ మొదలు

ఏం వెతుకుతున్నారు?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

‘బిగ్‌ బాస్‌’పై మరో వివాదం

టాక్‌ బాగున్నా.. కలెక్షన్లు వీక్‌!