వేణుమాధ‌వ్ మృతి: చిరంజీవి దిగ్భ్రాంతి

25 Sep, 2019 15:07 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ప్రముఖ హాస్య నటుడు వేణుమాధ‌వ్ మృతి పట్ల మెగాస్టార్‌ చిరంజీవి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఆయన కుటుంబస‌భ్యుల‌కు ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. ‘వేణుమాధ‌వ్ తొలిసారి నాతో క‌లిసి మాస్టర్ సినిమాలో న‌టించాడు. ఆ తర్వాత ప‌లు సినిమాల్లో న‌టించి హాస్య న‌టుడిగా త‌న‌కంటూ ప్రత్యేక‌మైన గుర్తింపు ద‌క్కించుకున్నాడు. కొన్ని పాత్రలు త‌న‌కోసమే పుట్టాయా అనేలా న‌టించేవాడు. ఆ పాత్రకే వ‌న్నె తీసుకొచ్చేవాడు . వ‌య‌సులో చిన్నవాడు. సినీ ప‌రిశ్రమ‌లో త‌న‌కింకా బోలెడంత భ‌విష్యత్తు ఉంద‌ని అనుకుంటున్న సమయంలో దేవుడు చిన్నచూపు చూశాడు. ఆయ‌న ఆత్మకు శాంతి చేకూరాల‌ని ఆ దేవుడ్ని ప్రార్ధిస్తున్నాను’ అని చిరంజీవి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అనారోగ్యం కార‌ణంగా హైదరాబాద్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో వేణుమాధవ్‌ కన్నుమూసిన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దిగ్భ్రాంతి వ్యక్తం చేసిన తెలంగాణ సీఎం

వేణు మాధవ్‌ కోలుకుంటారనుకున్నా : పవన్‌

ఆ హీరోకు 30వేల పెళ్లి ప్రపోజల్స్‌

నవ్వు చిన్నబోయింది

హాస్యనటుడు వేణు మాధవ్‌ కన్నుమూత

బిగ్‌బాస్‌: ఏంటి? కొడతావా అంటూ వరుణ్‌ ఫైర్‌!

హిట్‌ సినిమాకు పైరసీ విలన్‌

సల్మాన్‌ ఖాన్‌ను చంపేస్తాం!

‘ఇప్పటికి ఆమెను గౌరవిస్తున్నాను’

ప్రభాస్‌కు ప్రతినాయకుడిగా..!

అలాంటి పాత్రలకు పారితోషికం తగ్గించుకుంటా!

నటి జెన్నీఫర్‌ మోసగత్తె ..!

మణిరత్నం డ్రీమ్‌ ప్రాజెక్టు, ఇంట్రస్టింగ్‌ అప్‌డేట్‌?

పనికిమాలిన వారు సినిమాల్లోకి రావచ్చు..

అడవుల్లో వంద రోజులు!

ఆర్‌ఎక్స్‌ 100 నేను చేయాల్సింది

బ్రేకప్‌!

మంచి సినిమాని ప్రోత్సహించాలి

దాదా.. షెహెన్‌షా

కొత్త కథాంశం

నా తల్లి కారణంగా రేప్‌కి గురయ్యా!

మా సైన్మాని సక్సెస్‌ చేసినందుకు ధన్యవాదాలు

కాంబినేషన్‌ కుదిరిందా?

ఆటాడిస్తా

నవంబరులో రేస్‌

బచ్చన్‌ సాహెబ్‌

ఒంటరయ్యానంటూ బాధపడిన శ్రీముఖి

‘నల్లబాలు.. నల్లతాచు లెక్క.. నాకి చంపేస్తా...’

నేను మౌలాలి మెగాస్టార్‌ని!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వేణుమాధ‌వ్ మృతి: చిరంజీవి దిగ్భ్రాంతి

ప్రభాస్‌కు ప్రతినాయకుడిగా..!

ఆ హీరోకు 30వేల పెళ్లి ప్రపోజల్స్‌

నేను మౌలాలి మెగాస్టార్‌ని!

‘నల్లబాలు.. నల్లతాచు లెక్క.. నాకి చంపేస్తా...’

బిగ్‌బాస్‌: ఏంటి? కొడతావా అంటూ వరుణ్‌ ఫైర్‌!