‘ మా గుండెల్లో చిరకాలం నిలిచి ఉంటారు’

16 Aug, 2018 19:58 IST|Sakshi

భారత మాజీ ప్రధానమంత్రి అటల్‌ బిహారీ వాజ్‌పేయి మరణం పట్ల పలువురు సినిమా ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల ద్వారా తమ భావాలను వ్యక్తం చేస్తున్నారు. 

రాజకీయాలకే వన్నె తెచ్చిన గొప్ప వ్యక్తి. ఆయన తీసుకున్న గొప్ప నిర్ణయాలు, అంకిత భావం, పట్టుదల కారణంగా ఎంతో మంది ప్రజల జీవితాల్లో వెలుగులు నిండాయి. ఎంతో ప్రియమైన మహానేతకు ఘన నివాళులు.   - ఎస్‌ ఎస్‌ రాజమౌళి

నిజమైన నాయకుడు. నిస్వార్థ వ్యక్తిత్వం కలవారు. మార్గదర్శి. భారత దేశం గొప్ప నేతను కోల్పోయింది. నిజాయితీ, ప్రఙ్ఞ ఆయన సొంతం. ఆయనలోని ఈ గొప్ప గుణాలను ప్రతీ రాజకీయ నాయకుడు ఆదర్శంగా తీసుకోవాలి. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థిస్తున్నా.   - కొరటాల శివ

నాకెంతో ఇష్టమైన నేత అటల్‌ ఇక లేరనే విషయం ఎంతో బాధాకరంగా ఉంది. కొందరు నేతలు భౌతికంగా మన మధ్య లేకపోయినా వారి వ్యక్తిత్వం ద్వారా ప్రజల గుండెల్లో చెరగని ముద్ర వేస్తారు. వారిలో అటల్‌ జీ ముందు వరుసలో ఉంటారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలి.  - శ్రీను వైట్ల 

దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించిన మహా నేతకు సెల్యూట్‌. ధైర్యశాలి, గొప్ప జాతీయవాది. భారత దేశాన్ని కలిపి ఉంచేందుకు స్వర్ణ, చతుర్భుజిలను నిర్మించి ఇచ్చిన గొప్ప నేత. అటల్‌ జీ మీరు మా గుండెల్లో చిరకాలం నిలిచి ఉంటారు.  - జూనియర్‌ ఎన్టీఆర్‌

అటల్‌ జీ మరణంతో ఒక యుగం ముగిసింది. గొప్ప నాయకుడిని దేశం కోల్పోయింది. ఇది చాలా బాధాకరమైన విషయం.  - నితిన్‌

గొప్ప నాయకుడు, కవి, వక్తను ఈరోజు కోల్పోయాం. దేశాన్ని అభివృద్ధి పథంలో నడిపించడమే ధ్యేయంగా బతికారు. ఆయన ఆత్మకు శాంతి కలగాలి.   - రానా దగ్గుబాటి

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

షుగర్‌లో త్రిష, సిమ్రాన్‌..!

పెన్‌ పెన్సిల్‌

వ్యూహాలు ఫలించాయా?

ఇస్మార్ట్‌... కాన్సెప్ట్‌ నాదే!

ఒక ట్విస్ట్‌ ఉంది

వెబ్‌ ఎంట్రీ?

రాజా చలో ఢిల్లీ

తమిళ నిర్మాతల వల్ల నష్టపోయా

ముద్దులు పెడితే సినిమాలు నడుస్తాయా?

సూర్యకు నటన రాదనుకున్నా!

ఫస్ట్‌రోజే ఫిట్టింగ్‌ పెట్టిన బిగ్‌బాస్‌

‘స్టన్నింగ్‌గా మహేష్‌ ఆర్మీ లుక్‌’

ఆసక్తికరంగా ‘సిరివెన్నెల’ ట్రైలర్‌

ఎంట్రీతోనే ట్రోల్స్‌కు కౌంటర్‌ ఇచ్చిన నాగ్‌

చెక్‌బౌన్స్‌ కేసులో బాలీవుడ్‌ నటికి షాక్‌

బిగ్‌బాస్‌.. మొదలైన ట్రోలింగ్‌, మీమ్స్‌

యాక్షన్‌ థ్రిల్లర్‌ ‘22’ షురూ..

రూ 100 కోట్ల క్లబ్‌లో సూపర్‌ 30

‘సైరా’దర్శకుడు మెచ్చిన ‘మథనం’

ఆగస్ట్ 15న దండుపాళ్యం 4

దుమ్ము రేపనున్న ‘సాహో’ క్లైమాక్స్‌!

తెలుగు బిగ్‌బాస్‌పై పిటిషన్‌: హైకోర్టు విచారణ

ప్రామిస్‌.. మీ అందరినీ ఎంటర్‌టైన్‌ చేస్తా: శ్రీముఖి

బిగ్‌బాస్‌ ట్రెండింగ్‌పై నాగార్జున ట్వీట్‌

తమిళ దర్శకుల సంఘం అధ్యక్షుడిగా సెల్వమణి

జాన్వీకపూర్‌తో దోస్తీ..

రకుల్‌కు చాన్స్‌ ఉందా?

ఆలియా బాటలో జాక్వెలిన్‌

తమిళంలో తొలిసారి

హీరోకి విలన్‌ దొరికాడు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

షుగర్‌లో త్రిష, సిమ్రాన్‌..!

పెన్‌ పెన్సిల్‌

వ్యూహాలు ఫలించాయా?

ఇస్మార్ట్‌... కాన్సెప్ట్‌ నాదే!

ఒక ట్విస్ట్‌ ఉంది

వెబ్‌ ఎంట్రీ?