ఐటీ దాడులతో తెలుగు హీరోలకు షా​క్‌

20 Nov, 2019 12:42 IST|Sakshi

సాక్షి, హైదరాబాద్: తెలుగు సినిమా ప్రముఖుల నివాసాలు, కార్యాలయాల్లో ఆదాయపన్ను శాఖ సోదాలు తీవ్ర కలకలం రేపాయి. ప్రముఖ నిర్మాత, అగ్ర హీరోల ఇళ్లలో ఐటీ అధికారులు ఏకకాలంలో పలుచోట్ల దాడులు చేయడం టాలీవుడ్‌లో చర్చనీయాంశంగా మారింది. కొత్తగా సినిమాలు నిర్మించిన ప్రొడక్షన్‌ ఆఫీసుల్లోనూ సోదాలు కొనసాగుతున్నాయి.

నిర్మాత దగ్గుబాటి సురేశ్‌బాబు ఇళ్లు, కార్యాలయాలతో పాటు రామానాయుడు స్టూడియోలో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. అలాగే ఆయన సోదరుడు ప్రముఖ హీరో ‘విక్టరీ’ వెంకటేశ్‌ నివాసంలోనూ తనిఖీలు చేస్తున్నారు. పుప్పాలగూడ లోని డాలర్ హిల్స్‌లో ఉన్న వెంకటేశ్‌ నివాసంలో ఉదయం నుంచి ఐటీ దాడులు కొనసాగుతున్నాయి. అక్కినేని నాగార్జునకు సంబంధించిన అన్నపూర్ణ స్టూడియోస్‌, ఎంసీహెచ్‌ఆర్‌డీ సమీపంలోని హీరో నాని కార్యాలయాల్లోనూ ఆదాయపన్ను శాఖ అధికారులు సోదాలు చేస్తున్నారు. హీరోల ఆడిటర్లను దగ్గర ఉంచుకుని అధికారులు ఆదాయ లెక్కలను పరిశీలిస్తున్నారు.సినిమాలకు సంబంధించిన నిర్మాణ వ్యయాలు వార్షిక ఆదాయాల్లో లెక్కల్లో భారీ అవకతవకలు జరిగినట్లు అధికారులు గుర్తించినట్టు సమాచారం. ఐటీ రిటర్న్‌కు సంబంధించిన పత్రాలు, హార్డ్‌డిస్క్‌లను స్వాధీనం చేసుకున్నట్టు తెలుస్తోంది. ఐటీ సోదాలపై మీడియా హడావుడి చేయాల్సిన అవసరం లేదని, ఇవన్ని సాధారణంగా జరిగే తనిఖీలేనని టాలీవుడ్‌ వర్గాలు పేర్కొంటున్నాయి. (చదవండి: రామానాయుడు స్టూడియోలో ఐటీ సోదాలు)

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆర్‌ఆర్‌ఆర్‌: ఎన్టీఆర్‌ భామ ఈమె

‘ఆపద తలుపు తట్టి రాదు.. పక్కనే ఉంటుంది’

ప్రియుడితో మాజీ విశ్వసుందరి పుట్టినరోజు

ఆదిత్య వర్మను ఢీ కొట్టనున్న మాగీ

చిన్న రాణిలా ఒదిగిపోయిన సితూ పాప

ఆ చిన్నారి ఎవరో చెప్పగలరా?!

ఇద్దరు గొడవపడితే ఒకరు గెలుస్తారు అదే..

టాలీవుడ్‌లో ఐటీ దాడుల కలకలం

సూర్యతో మరోసారి స్వీటీ ?

కృష్ణ.. ‘గ్రీన్‌ ఇండియా చాలెంజ్‌’ 

జోడీ కుదిరింది

హీరో ఎవరో ప్రేక్షకులే చెబుతారు: రాజేంద్రప్రసాద్‌

నేను హాట్‌ గాళ్‌నే!

సేనాపతి.. గుజరాతీ

మళ్లీ శాకాహారం

జార్జ్‌ రెడ్డి లాంటి సినిమాలు రావాలి

ఏడాది ముగిసింది... ముప్పై శాతం మిగిలింది

కౌంట్‌డౌన్‌ మొదలైంది

ఆర్‌ఆర్‌ఆర్‌: ఎన్టీఆర్‌ ఫ్యాన్స్‌కు గుడ్‌న్యూస్‌

‘సరిలేరు నీకెవ్వరు’ టీజర్‌ ఎప్పుడంటే?

‘అర్జున్‌ను వెంటనే అరెస్ట్‌ చేయాలి’

72లో విన్నాను.. మళ్లీ ఇప్పుడు వింటున్నా: చిరంజీవి

తాన్హాజీ: యుద్ధానికి భయపడేదే లేదు

నువ్వు నా సూపర్‌ డ్రగ్‌: దీపికా

వారికంటే ముందే రానున్న రజనీ!

మహేశ్‌ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌

మీ ఏంజెల్‌ అప్పుడే స్టార్‌ అయ్యాడుగా!

నిజాలను వక్రీకరిస్తే ‘జార్జిరెడ్డి’ను అడ్డుకుంటాం

అవును.. ప్రేమలో ఉన్నాం: కృతి కర్బందా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆర్‌ఆర్‌ఆర్‌: ఎన్టీఆర్‌ భామ ఈమె

‘ఆపద తలుపు తట్టి రాదు.. పక్కనే ఉంటుంది’

ప్రియుడితో మాజీ విశ్వసుందరి పుట్టినరోజు

ఆదిత్య వర్మను ఢీ కొట్టనున్న మాగీ

చిన్న రాణిలా ఒదిగిపోయిన సితూ పాప

ఐటీ దాడులతో తెలుగు హీరోలకు షా​క్‌