తూనీగ డిజిట‌ల్ డైలాగ్‌ విడుదల

12 Aug, 2019 14:37 IST|Sakshi

హైద్రాబాద్ : వినీత్, దేవ‌యానీ శ‌ర్మ జంట‌గా న‌టించిన తూనీగ చిత్రానికి సంబంధించి ప్ర‌త్యేకంగా రూపొందించిన డిజిట‌ల్ డైలాగ్‌ను ప్రముఖ ఆర్టిస్టు ల‌క్ష్మ‌ణ్ ఏలే విడుదల చేశారు. ఈ సినిమా విజయవంతం కావాలని ఆకాంక్షించారు. వినూత్న రీతిలో సాగుతున్న చిత్ర ప్రచార సంరంభం తన‌నెంతో ఆకట్టుకుంద‌న్నారు. మొదటి నుంచి సినిమాకు సంబంధించిన అన్ని ప్ర‌చార కార్య‌క్ర‌మాలూ నవ్య‌త‌తో, ఆలోచ‌న‌లు రేకెత్తించేలా రూపొందిస్తున్న త‌న మిత్రుడు, ప్ర‌చార బృంద సారథి ర‌త్నకిశోర్ శంభుమ‌హంతిని ప్రశంసించారు.

ద‌ర్శ‌కుడిగా పరిచయమవుతున్న ప్రేమ్ సుప్రీమ్‌కు ఆల్ ద బెస్ట్ చెప్పారు. డిజిట‌ల్ డైలాగ్‌ను ఆవిష్కరించిన ల‌క్ష్మ‌ణ్ ఏలేకు చిత్ర బృందం ధన్యవాదాలు తెలిపింది. తూనీగ చిత్రానికి సంగీతం సిద్ధార్థ్ స‌దాశివుని అందిస్తుండగా, ఎడిట‌ర్‌గా ఆర్కే, డీఓపీగా హ‌రీశ్ ఎదిగ ప‌నిచేశారు. త్వ‌ర‌లోనే చిత్రం విడుద‌ల‌కు సంబంధించిన పూర్తి వివ‌రాలు యూనిట్ వెల్లడించ‌నుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

క్షమాపణ చెప్పిన మమ్ముట్టి

బర్త్‌డే రోజూ షూటింగ్‌లో బిజీబిజీ..

కొత్త లుక్‌లో థ్రిల్‌

అనుకోని అతిథి

ఫోరెన్సిక్‌ పరీక్షల నేపథ్యంలో...

ఏడేళ్ల తర్వాత?

మీరు సినిమా తీస్తే నేనే నిర్మిస్తా!

కొత్తగా చేయటం నాన్న నుంచి నేర్చుకున్నా

కో అంటే కోటి గుర్తుకొచ్చింది

పాటలు నచ్చడంతో సినిమా చేశా

రాక్షసుడు సంతృప్తి ఇచ్చింది

డిఫెన్స్‌ ఇష్టముండదు.. కొడితే సిక్సరే!

తమన్నా ఔట్‌.. సంచలన కామెంట్స్‌

ట్రైలర్‌ చూసి మెగాస్టార్‌ మెసెజ్‌ చేశారు : ప్రభాస్‌

ఇక సినిమాలు తీయను : కే విశ్వనాథ్

శర్వానంద్‌లో నచ్చేది అదే : రామ్‌చరణ్‌

స్టార్‌ హీరోను ఆ ప్రశ్న అడిగిన అభిమాని..!

బిగ్‌బాస్‌.. తమన్నా అవుట్‌!

కె.విశ్వనాథ్‌ ఆరోగ్యంగా ఉన్నారు!

పాక్‌ మహిళ నోరుమూయించిన ప్రియాంక

‘ఛలో సినిమా పుణ్యమా అని తెలుగు తెలిసింది’

రామ్‌ చరణ్‌ యాక్టింగ్‌పై మంచు విష్ణు ట్వీట్‌

ట్విటర్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్‌ డైరెక్టర్‌

నాని విలన్‌ లుక్‌!

భావోద్వేగానికి గురయ్యాను: సింగర్‌ సునీత

‘విక్కీ డోనర్‌’ రీమేక్‌లో తాన్యా!

సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌?

ఆ ముగ్గురిలో నేనున్నా!

మహేష్‌ని ఆడేసుకుంటున్నారు!

సందడిగా హుందాగా సాక్షి అవార్డుల వేడుక

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తూనీగ డిజిట‌ల్ డైలాగ్‌ విడుదల

క్షమాపణ చెప్పిన మమ్ముట్టి

డిఫెన్స్‌ ఇష్టముండదు.. కొడితే సిక్సరే!

బర్త్‌డే రోజూ షూటింగ్‌లో బిజీబిజీ..

కొత్తగా చేయటం నాన్న నుంచి నేర్చుకున్నా

కొత్త లుక్‌లో థ్రిల్‌