తైమూర్‌ను అలా కూడా వాడేస్తున్నారు

20 Nov, 2018 13:33 IST|Sakshi

కొచ్చి: హీరో హీరోయిన్‌లకే కాదు వారి వారసులకు కూడా అభిమానులు ఉంటారు. ఆ అభిమానంతో వారు చేసే పనులు ఒక్కోసారి ఆగ్రహం తెప్పిస్తే, మరోసారి ఆశ్చర్యానికి గురిచేస్తాయి. ఇప్పటికే ఆరాధ్య బచ్చన్‌కు ఫ్యాన్స్‌ ఫాలోయింగ్‌ పెరగగా తాజాగా ఈ లిస్టులోకి మరో బుల్లి వారసుడు చేరాడు. బాలీవుడ్ హాట్ పెయిర్ సైఫ్ అలీఖాన్, కరీనా కపూర్‌ల ముద్దుల తనయుడు, పటౌడి వారసుడు తైమూర్‌ అలీఖాన్‌కు కూడా అభిమానుల సంఖ్య రోజురోజుకు పెరుగుతూనే ఉంది. తైముర్‌ బయటకి వస్తే చాలు.. వందల కెమెరాలు క్లిక్‌మనాల్సిందే. ఇంట్లో ఉన్న తైముర్‌ ఫొటోలకంటే బాలీవుడ్‌ మీడియా వాళ్ల దగ్గరున్న ఫొటేలే ఎక్కువ అంటే అర్థం చేసుకోవచ్చు.

స్టార్‌ కిడ్‌ ట్యాగ్‌తో పాటు బూరెల్లాంటి బుగ్గలేసుకొని అమాయకంగా చూసే చూపులకే బయటకు వచ్చిన ప్రతిసారి టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌ అవుతున్నాడు. తాజాగా తైమూర్‌కు సంబంధించిన వార్త హాట్‌ టాపిక్‌గా మారింది. తైమూరు బొమ్మలను తయారు చేసి మార్కెట్‌లోకి రిలీజ్‌ చేశారు కేరళలోని దుకాణదారులు‌. ప్రస్తుతం కేరళ మార్కెట్‌లో ఈ బొమ్మలకు తెగ డిమాండ్‌ వచ్చేసింది. ఆ బొమ్మలను చూస్తే అచ్చం తైమూర్‌నే చూసిన ఫీలింగ్‌ కలుగుతోందని అభిమానులు పేర్కొంటున్నారు.   
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విడిపోయినంత మాత్రాన ద్వేషించాలా?!

‘రారా.. జగతిని జయించుదాం..’

‘ఆ సెలబ్రిటీతో డేటింగ్‌ చేశా’

ఎన్నాళ్లయిందో నిన్ను చూసి..!!

మహేష్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా..

‘నా ఇష్టసఖి ఈ రోజే పుట్టింది’

‘మిస్టర్‌ కెకె’ మూవీ రివ్యూ

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అరెస్టు

పీవీ కూడా ఆయన అభిమాని అట...

‘సాహో’ విడుదల ఎప్పుడంటే..?

‘ది లయన్‌ కింగ్‌’.. ఓ విజువల్‌ వండర్‌!

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం 

గర్భంతో ఉన్న చిత్రాలను విడుదల చేసిన శ్రుతి

నాన్నకు ప్రేమతో మిస్సయ్యాను

ఎక్కడైనా ఒకేలా ఉంటా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?

వందమందితో డిష్యూం డిష్యూం

ఎర్రచీర సస్పెన్స్‌

నా పేరే ఎందుకు?

ఇలా ఉంటా!

నాగార్జున ఇంటి వద్ద పోలీసు బందోబస్తు

ఢిల్లీకి చేరిన ‘బిగ్‌బాస్‌’ వివాదం

మూడోసారి తండ్రి అయిన హీరో!

లిప్ లాక్‌పై స్పందించిన విజయ్‌ దేవరకొండ

తిడతావేంటమ్మా.. నువ్వేం మారలేదు!

నమ్మకముంటే ఏదైనా సాధించవచ్చు..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విడిపోయినంత మాత్రాన ద్వేషించాలా?!

‘రారా.. జగతిని జయించుదాం..’

‘ఆ సెలబ్రిటీతో డేటింగ్‌ చేశా’

ఎన్నాళ్లయిందో నిన్ను చూసి..!!

మహేష్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా..

‘నా ఇష్టసఖి ఈ రోజే పుట్టింది’