కొత్త లుక్‌ దేనికోసం?

28 Aug, 2018 01:07 IST|Sakshi
త్రిష

సిల్వర్‌ స్క్రీన్‌పై మెరిసే తారలు ఏదైనా కొత్త స్టైల్‌లోకి మారితే హాట్‌ టాపిక్‌ అవుతుంది. ఇప్పుడు వార్తల్లో నిలిచారు త్రిష. కారణం జుట్టుని కురచగా కత్తిరించుకోవడమే. ఉన్నట్లుండి త్రిషకు ఈ ఆలోచన ఎందుకు వచ్చింది? అనే చర్చ జరుగుతోంది. పైగా చేతిలో సినిమాలు లేకపోతే ఏదో సరదా కోసం చేశారనుకోవచ్చు. ఇటీవల కమిట్‌ అయిన రజనీకాంత్‌ సినిమాతో కలిపి ఈ బ్యూటీ చేతిలో మూడు నాలుగు సినిమాలున్నాయి.

రజనీ హీరోగా కార్తీక్‌ సుబ్బరాజ్‌ దర్శకత్వం వహిస్తున్న చిత్రం షూటింగ్‌ ఆరంభమై కొన్ని రోజులైంది. ఇంకా హీరోయిన్‌ త్రిష ఎంటర్‌ అవ్వలేదు. త్వరలో ఎంటర్‌ కానున్నారు. ఈ సమయంలో హెయిర్‌ కట్‌ చేయించుకున్నారంటే రజనీ సినిమా కోసమే అని, ఇందులో త్రిష కొత్త లుక్‌లో కనిపిస్తారనే ఊహాగానాలు మొదలయ్యాయి. ఊహలు నిజం అవ్వొచ్చు.. అవ్వకపోనూ వచ్చు. కొన్నాళ్లు ఆగితే అసలు కథేంటో తెలుస్తుంది. అన్నట్లు ఇప్పటివరకూ త్రిషను ఏ సినిమాలోనూ ఇలా చూడలేదు. సో.. సరికొత్త త్రిషను చూడబోతున్నామన్న మాట.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌.. పునర్నవిపై రాహుల్‌ పాట

అవార్డులు వస్తాయంటున్నారు : ‘మార్షల్’ సక్సెస్‌మీట్‌లో శ్రీకాంత్‌

హ్యాట్రిక్‌కు రెడీ అవుతున్న బాలయ్య, బోయపాటి

‘సాహో’ రిలీజ్‌ తరువాత తొలిసారి మీడియాతో ప్రభాస్‌

ఫన్‌ రైడ్‌.. ‘తెనాలి రామకృష్ణ బీఏ బీఎల్‌’

భయపెట్టేందుకు వస్తున్నారు!

గోవా నుంచి రిటర్న్‌ అయిన ‘డిస్కో రాజా’

ఆ సినిమా పక్కన పెట్టిన బన్నీ!

అభిమానులకు సూర్య విన్నపం

గ్రీన్‌ చాలెంజ్‌ స్వీకరించిన అనసూయ

కంగనా డిమాండ్‌ రూ.20 కోట్లు?

సీతామాలక్ష్మి రైల్వేస్టేషన్‌

మాకు పది లక్షల విరాళం

ఇక మా సినిమా మాట్లాడుతుంది

నలభయ్యేళ్ల తర్వాత వేదిక పంచుకున్నాం

నిజమైన హీరోలకు ఇచ్చే గౌరవమే ‘బందోబస్త్‌’

‘వీలు దొరక్కపోతే వీడియోకాల్‌ అయినా చేస్తా..’

పండగకి వస్తున్నాం

మరోసారి విలన్‌గా..

రాహుల్‌-పునర్నవిల ఫ్రెండ్‌షిప్‌ బ్రేకప్‌

మంచి రెస్పాన్స్‌ ఇచ్చిన ప్రతి ఒక్కరికీ థ్యాంక్స్‌ : నాని

స్టేజ్‌ పైనే షూ పాలిష్‌ చేసిన నాగ్‌

‘శ్రీముఖి.. నువ్వు ఈ హౌస్‌కు బాస్‌ కాదు’

రజనీకాంత్‌ 2.O అక్కడ అట్టర్‌ప్లాప్‌

ఒకే వేదికపై అల్లు అర్జున్‌, ప్రభాస్‌

‘మా’కు రాజశేఖర్‌ రూ.10 లక్షల విరాళం

కారును తోస్తున్న యంగ్‌ హీరో

వీల్‌చైర్‌లో నటుడు.. ముఖం దాచుకొని..!

పీకలదాక కోపం ఉందంటోన్న నాగ్‌

పెండ్లీకూతురే.. లేపుకెళ్లడం ఫస్ట్‌టైమ్‌ చూస్తున్నా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌.. పునర్నవిపై రాహుల్‌ పాట

అవార్డులు వస్తాయంటున్నారు : ‘మార్షల్’ సక్సెస్‌మీట్‌లో శ్రీకాంత్‌

గోవా నుంచి రిటర్న్‌ అయిన ‘డిస్కో రాజా’

ఆ సినిమా పక్కన పెట్టిన బన్నీ!

అభిమానులకు సూర్య విన్నపం

గ్రీన్‌ చాలెంజ్‌ స్వీకరించిన అనసూయ