ఇండస్ట్రీలో ఉన్న ఇబ్బంది అదే!

18 Dec, 2019 00:48 IST|Sakshi
సోనాల్‌ చౌహాన్‌

‘‘లెజెండ్‌’ సినిమాలో తొలిసారి బాలకృష్ణగారి సరసన యాక్ట్‌ చేశాను. పెద్ద సూపర్‌స్టార్‌తో ఎలా వర్క్‌ చేస్తాం అని టెన్షన్‌ పడ్డాను. కానీ ఇప్పుడు బాలకృష్ణగారితో మూడో సినిమా చేశాను. బాలకృష్ణగారి సినిమా అంటే ఓకే అనేస్తున్నాను. వీలుంటే ఆయనతోనే వంద సినిమాలయినా చేస్తాను’’ అన్నారు సోనాల్‌ చౌహాన్‌. బాలకృష్ణ హీరోగా సోనాల్‌ చౌహాన్, వేదిక హీరోయిన్లుగా కేయస్‌ రవికుమార్‌ దర్శకత్వంలో సి.కల్యాణ్‌ నిర్మించిన చిత్రం ‘రూలర్‌’. ఈ నెల 20న ఈ సినిమా రిలీజ్‌ కానున్న సందర్భంగా సోనాల్‌ చెప్పిన విశేషాలు.  
   
►‘రూలర్‌’ చిత్రంలో నా పాత్ర పేరు హారిక. కావాలనుకున్నది సాధించుకునే మనస్తత్వం ఉన్న అమ్మాయి. ఓ విషయంలో హీరోతోనే పోటీ పడాల్సి వస్తుంది. నా పాత్ర ఫుల్‌ గ్లామరస్‌గా ఉంటుంది. కామెడీ కూడా చేశాను. ఈ సినిమాలో బాలకృష్ణగారు రెండు గెటప్స్‌లో కనిపిస్తారు. ఒకటి మాస్‌ గెటప్‌.  

►ఒక యాక్టర్‌ ఒక పాత్ర చేసి అది బాగా హిట్‌ అయితే అన్నీ అలాంటి పాత్రలే వస్తాయి. మన ఇండస్ట్రీలో ఇబ్బందే అది. ఆ యాక్టర్‌ ఇక ఆ పాత్రలే చేయాలన్నట్టు చూస్తారు. యాక్టర్‌ అన్నాక అన్ని పాత్రలు చేయాలి. నాకు పల్లెటూరి అమ్మాయి పాత్ర చేయాలనుంది.  భవిష్యత్తులో డిజిటల్‌ మాధ్యమమే టాప్‌లో ఉంటుందనుకుంటున్నాను. హిందీలో ఓ వెబ్‌ సిరీస్‌ చేశాను. ప్రస్తుతం హిందీలో ఓ సినిమా, తెలుగులో ఓ పెద్ద ప్రాజెక్ట్‌ ఓకే అయింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అదే మా బ్యానర్‌ విజయ రహస్యం

ఈ విజయానికి కారణం మా యూనిట్‌ – వెంకటేశ్‌

కొత్త దశాబ్దానికి శుభారంభం

చెత్త రాజకీయాలు ఆపండి

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ కోరిక నెరవేర్చిన నాగార్జున

ఫిబ్రవరి నాటికి మరో ‘కాజల్‌’

కాపీ సినిమాకు ఆస్కార్‌ ఎందుకివ్వాలి?

ఎల్లప్పుడూ మీతో.. లవ్‌ ఎమోజీ..!

సీఏఏపై నిరసన; నటుడిపై వేటు

ట్రాన్స్‌జెండర్‌ పాత్రలో నటించాలని ఉంది

ఇక 'గల్లీ బాయ్‌'కు ఆస్కార్‌ లేనట్టే!

‘నువ్వు ఎల్లప్పుడూ నా వాడివే’

ఒకవైపు టీవీల్లో నటిస్తూనే మరోవైపు..

నా లక్కీ డేట్‌కే వస్తున్నా

డైరెక్టర్‌ బచ్చన్‌

ఖైదీ తర్వాత దొంగ ఏంటి?

ప్రతిరోజూ పండగే హిట్‌ అవుతుంది

అందుకే తెలుగులో వీలు కుదర్లేదు

మత్తు వదిలించే కింగ్‌ఫిషర్‌

తూటా వస్తోంది

పాత బస్తీలో డిష్యుం డిష్యుం

తెలుగు రాష్ట్రంలో తలైవి

‘తానాజీ’ నుంచి మరో ట్రైలర్ విడుదల

అదిరిపోయిన ‘దర్బార్‌’ ట్రైలర్‌

జీజాజీ ఆగయా.. మీ అభిమానానికి ధన్యవాదాలు

ఆ హీరోలను వెనక్కి నెట్టిన విజయ్‌ దేవరకొండ

‘హి ఈజ్ సో క్యూట్’ అంటూ మహేష్‌ను ఆడుకుంటున్న రష్మిక

పౌరసత్వ రగడ: నటి ఆవేదన

క్వీన్‌ రివ్యూ: అందరి మనసులో ‘అమ్మ’

లెక్కకు మించి వసూళ్లు చేస్తున్న చిత్రం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అదే మా బ్యానర్‌ విజయ రహస్యం

ఈసారీ ఆస్కారం లేదు!

ఈ విజయానికి కారణం మా యూనిట్‌ – వెంకటేశ్‌

కొత్త దశాబ్దానికి శుభారంభం

చెత్త రాజకీయాలు ఆపండి

బిగ్‌బాస్‌ కంటెస్టెంట్‌ కోరిక నెరవేర్చిన నాగార్జున