ట్వింకిల్‌కు అక్షయ్‌ అరుదైన గిఫ్ట్‌

13 Dec, 2019 15:29 IST|Sakshi

ముంబై : బాలీవుడ్‌ ఖిలాడీ అక్షయ్‌ కుమార్‌ తన భార్యకు అరుదైన గిఫ్ట్‌ ఇచ్చారు. కపిల్‌ శర్మ షో నుంచి ఆయన ఉల్లిపాయలతో చేసిన ఇయర్‌ రింగ్స్‌ను ఆమెకు అందించగా ఆమె ఎలాంటి ఆశ్చర్యానికీ లోనవకుండా వాటిని స్వీకరించారు. తన భర్త తనకు మంచి బహుమతి ఇచ్చారంటూ ఆమె ఇన్‌స్టాగ్రామ్‌లో పోస్ట్‌ చేశారు. కొన్ని సార్లు చిన్నవిషయాలు సైతం మన మనసుల్ని తాకుతాయి అంటూ ఆమె ఈ పోస్ట్‌లో వ్యాఖ్యానించారు. ఖిలాడీతో పాటు కరీనా కపూర్‌, కియార అద్వానీలతో తెరకెక్కిన గుడ్‌న్యూస్‌ మూవీ ప్రమోషన్‌ కోసం అక్షయ్‌ కుమార్‌ ఇటీవల కపిల్‌ శర్మ షోకు వెళ్లారు. ధర్మ ప్రొడక్షన్స్‌ పతాకంపై రాజ్‌ మెహతా నిర్ధేశకత్వంలో కరణ్‌ జోహార్‌ ఈ సినిమాను నిర్మించారు. ఉల్లి ధరలు ఎగబాకిన క్రమంలో ఈ గిఫ్ట్‌ కూడా ఖరీదైనదేనని నెటిజన్లు భావిస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రముఖ నటి కుమార్తె మృతి

బాలాకోట్‌ దాడులపై రెండో సినిమా..

ఇక చాలు.. అడ్డు తప్పుకోండి!

వెంకీమామ హిట్‌ టాక్‌, వెంకటేశ్‌ భావోద్వేగ పోస్ట్‌

పెళ్లి గురించి క్లారిటీ ఇస్తా: కాజల్‌

వెంకీ మామ : మూవీ రివ్యూ

అలా పడుకుంటేనే కదా తెలిసేది..

వరంగల్‌ అల్లుడు.. గొల్లపూడి

నన్ను చూసి'నారా'!

‘గొల్లపూడి’ ఇకలేరు

సముద్రం మౌనం దాల్చింది

ఏపీ దిశా చట్టం అభినందనీయం

గొల్లపూడి మృతికి ప్రముఖుల స్పందన

ఈ ఏడాది చాలా స్పెషల్‌

వీర్‌.. బీర్‌ కలిశార్‌

మా ఆయన గొప్ప ప్రేమికుడు

నువ్వూ నేనూ సేమ్‌ రా అనుకున్నాను

వారం రోజుల్లో సినిమా షూటింగ్‌లకు పర్మిషన్‌

అక్కినేని ఇంట నిశ్చితార్థ వేడుక..

గొల్లపూడి నాకు క్లాస్‌లు తీసుకున్నారు: చిరంజీవి

బాహుబలి కంటే భారీ చిత్రంలో ప్రభాస్‌?

ఆదివారం గొల్లపూడి అంత్యక్రియలు

గొల్లపూడి మృతిపై సీఎం జగన్‌ దిగ్భ్రాంతి

కుమారుని మరణం కుంగదీసింది

సీనియర్‌ నటుడు గొల్లపూడి కన్నుమూత

ఏపీ దిశ చట్టానికి చిరంజీవి అభినందనలు

ఏడాది పెరిగిందంతే.. మిగతాదంతా సేమ్‌ టు సేమ్‌ 

లండన్‌ పోలీసులకు చిక్కిన శ్రియ

ఆర్‌ఆర్‌ఆర్‌ షూటింగ్‌ వీడియో వైరల్‌ 

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఇక చాలు.. అడ్డు తప్పుకోండి!

ప్రముఖ నటి కుమార్తె మృతి

బాలాకోట్‌ దాడులపై రెండో సినిమా..

ట్వింకిల్‌కు అక్షయ్‌ అరుదైన గిఫ్ట్‌

నన్ను చూసి'నారా'!

‘గొల్లపూడి’ ఇకలేరు