ఒకేసారి రెండు సినిమాలు

28 Aug, 2015 23:41 IST|Sakshi
ఒకేసారి రెండు సినిమాలు

 చంద్రకాంత్, ఉమేశ్, వర్షిత జంటగా ‘ప్రేమవేదం’, ‘సూర్యనేత్రం’ పేరుతో ఒకేసారి రెండు చిత్రాలు ప్రారంభమయ్యాయి. ఈ రెండింటికీ దర్శక - నిర్మాత వినోద్‌వర్మ. ఈ సినిమాలతో తమకు గుర్తింపు వస్తుందని హీరో హీరోయిన్లు ఆశాభావం వెలిబుచ్చారు. వినోద్‌వర్మ మాట్లాడుతూ, ‘‘ఇరవై మూడేళ్లుగా పరిశ్రమలో పలు శాఖల్లో పనిచేశాను. టాటా మూవీస్ సంస్థ స్థాపించి, కొత్తవారిని ప్రోత్సహించే ప్రయత్నం చేస్తున్నాను. సెప్టెంబరులో చిత్రీకరణ మొదలుపెట్టి ఏకధాటిగా షూటింగ్ జరిపి, పూర్తిచేస్తాం’’ అని తెలిపారు.
 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
సినిమా

మా ఆవిడ ఏ పని చెబితే అది: అలీ  

బుల్లితెర కార్మికులకు యాంకర్‌ ప్రదీప్‌ చేయూత

కిచెన్‌ స్వాధీనం చేసుకున్న రాజేంద్రప్రసాద్‌

ఏఆర్‌ రెహమాన్‌ కచ్చేరీలు రద్దు 

కరోనా విరాళం

17 ఏళ్లు... 20 సినిమాలు