మనసుకు హత్తుకునేలా...

23 Aug, 2019 00:30 IST|Sakshi
తరుణ్‌ తేజ్, లావణ్య

తరుణ్‌తేజ్, లావణ్య జంటగా నవీన్‌ నాయని దర్శకత్వంలో తెరకెక్కిన చిత్రం ‘ఉండి పోరాదే’. సత్య ప్రమీల కర్లపూడి సమర్పణలో డాక్టర్‌ కె. లింగేశ్వర్‌ నిర్మించిన ఈ సినిమా త్వరలో విడుదల కానుంది. కె .లింగేశ్వర్‌ మాట్లాడుతూ– ‘‘ఫీల్‌ గుడ్‌  ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌గా రూపొందిన చిత్రమిది. నటీనటులందరూ కొత్తవారే అయినా కథను నమ్మి ఈ సినిమా నిర్మించా. చివరి 20 నిమిషాలు పక్క సీట్లో ఉన్నవారిని కూడా మర్చిపోయేలా మా చిత్రం ఉంటుంది.

ప్రతి ఫ్రేమ్‌ని నవీన్‌ చక్కగా తెరకెక్కించారు. నటించిన అందరి కెరీర్లో ఇది బెస్ట్‌ మూవీగా నిలిచిపోతుందనే నమ్మకం ఉంది. సెన్సార్‌ వారు ఒక్క కట్‌ కూడా ఇవ్వలేదు. మా సినిమా 100 శాతం హిట్‌ అవుతుందనే నమ్మకం మరింత పెరిగింది’’ అన్నారు. ‘‘మేం అనుకున్న దానికన్నా సినిమా మనసుకు హత్తుకునేలా వచ్చింది. ఇంత మంచి చిత్రం చేసే అవకాశం ఇచ్చిన లింగేశ్వర్‌గారికి థ్యాంక్స్‌. ఈ సినిమాకు సాంకేతిక నిపుణులందరూ 100 శాతం కష్టపడ్డారు’’ అన్నారు నవీన్‌ నాయని.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హ్యాపీ బర్త్‌డే అప్పా

సెప్టెంబర్‌ 6న ‘దర్పణం’

రాజ్‌తరుణ్‌ కారు కేసు: కార్తీక్‌ రూ.3లక్షలకు బేరం

జాన్వీ కపూర్‌ ఎందుకు రాలేదు!?

రాజ్‌తరుణ్‌ కేసులో కొత్త ట్విస్ట్‌

పిల్లలతో ఇవేం ఆటలు.. నటికి క్లాస్‌

‘ఇరగ’ దీసిన పునర్నవి.. ‘జిగేల్‌’మనిపించిన అషూ

రెండో ప్రయత్నంగా ఫ్యామిలీ సస్పెన్స్‌ థ్రిల్లర్‌

అక్కీ సో లక్కీ..

‘ఫైటర్‌’గా రౌడీ!

‘బలమైన కారణం కోసం కొట్టేవాడు యోధుడు’

విశాల్ పెళ్లి ఆగిపోయిందా?

‘చిరంజీవి సినిమా అయితే ఏంటి?’

చిరుకు చిరుత విషెస్‌

‘త్వరలో.. కొత్త సినిమా ప్రకటన’

‘కరీనా నాకు స్నేహితురాలి కంటే ఎక్కువ’

‘అర్జున్‌ రెడ్డి’ దర్శకుడి ఇంట విషాదం

చందమామతో బన్నీ చిందులు

శంకర్‌దాదాకి డీఎస్‌పీ మ్యూజికల్‌ విషెస్‌ చూశారా?

విశాల్‌తో చిత్రం పేరిట దర్శకుడి మోసం

విలన్‌గానూ చేస్తా

ఓ విద్యార్థి జీవితం

అల.. కొత్తింట్లో...

పండగే పండగ

తాగుడు తెచ్చిన తంటా!

మా నమ్మకం నిజమైంది

నేను దారి తప్పకుండా అన్నయ్య కాపాడారు

ఆగస్టు 31న ‘ఉండి పోరాదే’

నువ్వైనా పెళ్లి చేసుకో అనుష్కా: ప్రభాస్‌

‘మమ్మల్ని ఎంచుకున్నందుకు థ్యాంక్స్‌’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హ్యాపీ బర్త్‌డే అప్పా

రాజ్‌తరుణ్‌ కారు కేసు: కార్తీక్‌ రూ.3లక్షలకు బేరం

జాన్వీ కపూర్‌ ఎందుకు రాలేదు!?

రాజ్‌తరుణ్‌ కేసులో కొత్త ట్విస్ట్‌

‘ఇరగ’ దీసిన పునర్నవి.. ‘జిగేల్‌’మనిపించిన అషూ

అక్కీ సో లక్కీ..