సైరా ‘లక్ష్మి’కి ఉపాసన సూపర్‌ గిఫ్ట్‌

4 Oct, 2019 11:28 IST|Sakshi

సాక్షి,  హైదరాబాద్‌:  ప్రస్తుతం  ఎక్కడ చూసినా  సైరా  (సైరా నరసింహారెడ్డి) ఫీవర్‌ సందడి చేస్తోంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా కొణిదెల ప్రొడక్షన్స్‌లో మెగాస్టార్‌ చిరంజీవి నటించిన ఈ బిగ్గెస్ట్‌ మూవీ హిట్‌ టాక్‌తో దూసుకు పోతోంది. ఈ విజయాన్ని చిత్ర యూనిట్‌తోపాటు  సైరా నిర్మాత రామ్‌ చరణ్ భార్య  ఉపాసన కూడా  బాగా ఎంజాయ్‌ చేస్తున్నారు. ఈ నేపథ‍్యంతో తన సంతోషాన్ని ట్విటర్‌ ద్వారా షేర్‌ చేస్తున్నారు. తాజాగా తమన్నాకు తనదైన శైలిలో అభినందనలు తెలిపారు ఉపాసన .  అద్భుతంగా నటించి మెప్పించిన తమన్నాకు  ఆమె ప్రత్యేక బహుమతి అందజేశారు. ఖరీదైన ఉంగరాన్ని బహుమతిగా ఇచ్చారు. ‘నిర్మాత భార్య నుంచి సూపర్ తమన్నాకు ఓ బహుమతి. నిన్ను మిస్ అవుతున్నాను. త్వరలో కలుద్దాం` అంటూ ఉపాసన ట్వీట్ చేశారు.

మరోవైపు `సైరా` విజయం మిల్కీ బ్యూటీ తమన్నాకు కూడా కొత్త ఊపిరినిచ్చింది. సినిమాలో నర్సింహారెడ్డి ప్రియురాలు లక్ష్మిగా అద్భుత నటనతో సైరా లక్ష్మిగా నిలిచిపోనుందంటూ తమన్నాపై ప్రశంసలు కురుస్తున్నాయి.  ముఖ్యంగా `సైరా` అంటూ సాగే పాటలో తమన్నా హావభావాలు అటు ప్రేక్షకులను, ఇటు విమర్శకులను ఆకట్టుకుంటున్న సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రజనీ రఫ్ఫాడిస్తారంటున్న అభిమానులు..

యూట్యూబ్‌ సెలబ్స్‌

సైరా కోసం గుండు కొట్టించిన రామ్‌చరణ్‌!

బిగ్‌బాస్‌: పుల్లలు పెట్టడం స్టార్ట్‌ చేసిన మహేశ్‌

ఘనంగా హీరోయిన్‌ నిశ్చితార్థం

స్నేహ సీమంతం వేడుక...

హీరోయిన్‌ అంజలిపై ఫిర్యాదు

ఓ చిన్న తప్పు!

ఆ సినిమాతో పోలిక లేదు

కేరాఫ్‌ బ్లెస్సింగ్‌!

రానా రిటర్న్స్‌

ఇంకెంత కాలం?

చాలు.. ఇక చాలు అనిపించింది

విలక్ష్మీణమైన పాత్ర

మురికివాడలో ప్రేమ

పాట పరిచయం!

ప్రతీకారం నేపథ్యంలో...

పాత్ర కోసం మార్పు

గోపీచంద్‌ అభిమానులు గర్వపడతారు

బిగ్‌బాస్‌: ​​​​​​​శివజ్యోతికి దూరంగా ఉంటే బెటరేమో!

‘బిగ్‌బాస్‌’పై నటి వివాదాస్పద వ్యాఖ్యలు

సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘చాణక్య’

బాక్సాఫీస్‌పై ‘వార్‌’ దండయాత్ర..

తమన్నా కాదిక.. ‘సైరా’ లక్ష్మి

బిగ్‌బాస్‌: ఆ నలుగురిలో గెలిచేదెవరు?

‘బాంబ్‌’లాంటి లుక్‌తో అదరగొట్టిన లక్ష్మీ!

‘చరిత్ర మళ్లీ పుట్టింది.. చిరంజీవి అయ్యింది’

తండ్రికి మర్చిపోలేని గిఫ్ట్‌ ఇచ్చిన రామ్‌చరణ్‌!

గోపీచంద్‌ ‘28’వ చిత్రం షురూ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

యూట్యూబ్‌ సెలబ్స్‌

సైరా కోసం గుండు కొట్టించిన రామ్‌చరణ్‌!

సైరా ‘లక్ష్మి’కి ఉపాసన సూపర్‌ గిఫ్ట్‌

బిగ్‌బాస్‌: పుల్లలు పెట్టడం స్టార్ట్‌ చేసిన మహేశ్‌

ఘనంగా హీరోయిన్‌ నిశ్చితార్థం

స్నేహ సీమంతం వేడుక...