మామ డ్యూటీలో చెర్రీ!

12 Oct, 2018 12:10 IST|Sakshi

రామ్ చరణ్‌కు సంబంధించిన విషయాలను ఎప్పటికప్పుడు సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ ఉంటారు ఆయన సతీమణి ఉపాసన. తమ అభిమాన నటుడు చెర్రీ అప్‌డేట్స్‌ గురించి సోషల్ మీడియాలో ఉపాసన ట్విటర్‌ను ఫాలో అవుతుంటారు ఫ్యాన్స్‌. తాజాగా పిల్లలతో కలిసి కేక్‌ కట్‌ చేయిస్తున్న రామ్‌ చరణ్‌ ఫోటోను షేర్‌ చేశారు. 

మామగా బాధ్యత నేరవేరుస్తున్నాడు అంటూ ట్వీట్‌తో పాటు దానికి సంబంధించిన పిక్‌ను కూడా పోస్ట్‌ చేశారు. అయితే ఈ ఫోటోలో అల్లు వారబ్బాయి అయాన్‌ సెంటరాఫ్‌ అట్రాక్షన్‌గా నిలిచాడు. చేతిలో ఐస్‌క్రీమ్‌ పట్టుకుని తింటూ.. కేక్‌ వైపు ఆశగా చూస్తున్న అయాన్‌ చూపులవైపే అభిమానుల చూపులు వెళ్తున్నాయి. మొత్తానికి ఈ పిక్‌ సోషల్ మీడియాలో వైరల్‌ అవుతోంది. ప్రస్తుతం రామ్‌చరణ్‌ అజర్‌ బైజాన్‌ షెడ్యుల్‌ను కంప్లీట్‌ చేసుకుని ఇటీవలె హైదరాబాద్‌కు చేరుకున్నారు. బోయపాటి శ్రీను డైరెక్షన్‌లో రాబోతోన్న ఈ చిత్రాన్ని సంక్రాంతి కానుకగా విడుదల చేసేందుకు ప్లాన్‌ చేస్తున్నారు చిత్రయూనిట్‌. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఆలియా బాటలో జాక్వెలిన్‌

తమిళంలో తొలిసారి

హీరోకి విలన్‌ దొరికాడు

భార్య కంటే కత్తి మంచిది

పిల్లల సక్సెస్‌ చూసినప్పుడే ఆనందం

కొంటె పిల్లడు.. గడసరి అమ్మడు

కొత్త కథల్ని ఆదరిస్తున్నారు

వాట్‌ నెక్ట్స్‌?

ఇక్కడ దీపిక.. అక్కడ మెరిల్‌

మొదటిరోజే హౌస్‌మేట్స్‌కు షాక్‌!

వన్‌ బకెట్‌ చాలెంజ్‌ను ప్రారంభించిన సమంత

ప్రియాంక స్మోకింగ్‌.. నెటిజన్ల ట్రోలింగ్‌

బిగ్‌బాస్‌.. ద వెయిట్‌ ఈజ్‌ ఓవర్‌

జూలై 25న ‘మ‌న్మథుడు 2’ ట్రైల‌ర్

‘విజయ్‌తో చేయాలనుంది’

చలికి వణికి తెలుసుకున్నా బతికి ఉన్నాలే

వేదిక మీదే కుప్పకూలి.. హాస్య నటుడు మృతి

సేఫ్‌ జోన్‌లోకి ‘ఇస్మార్ట్‌ శంకర్‌’

ధమ్కీ ఇవ్వడం పూర్తయింది

నవ్వించే ఇట్టిమాణి

లాయర్‌ మంజిమా

ఎదురు చూస్తున్నా

ప్రియమైన బిజీ

రెండేళ్లు శ్రమించా

విదేశాల్లో వార్‌

సైగలే మాటలు

వెంటాడే ఫీల్‌తో..

రెండు గంటల ప్రేమ

గ్యాంగ్‌స్టర్‌ గాయకుడాయెనే

అదే నిజమైన విజయం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఆలియా బాటలో జాక్వెలిన్‌

తమిళంలో తొలిసారి

హీరోకి విలన్‌ దొరికాడు

భార్య కంటే కత్తి మంచిది

పిల్లల సక్సెస్‌ చూసినప్పుడే ఆనందం

కొంటె పిల్లడు.. గడసరి అమ్మడు