ఎన్‌కౌంటర్‌పై ఉపేంద్ర వ్యాఖ్యలు.. నెటిజన్ల ఫైర్‌

8 Dec, 2019 10:40 IST|Sakshi

దిశ నిందితుల ఎన్‌కౌంటర్‌పై ప్రముఖ నటుడు, ఉత్తమ ప్రజాకీయ పార్టీ రాష్ట్రాధ్యక్షుడు ఉపేంద్ర చేసిన ట్వీట్‌ దుమారం రేపుతోంది. ఈ ఎన్‌కౌంటర్‌పై ఉపేంద్ర ట్విటర్‌లో చేసిన పోస్ట్‌పై నెటిజన్లు మండిపడుతున్నారు. నిందితుల ఎన్‌కౌంటర్‌పై ఉపేంద్ర స్పందిస్తూ.. ఆ నలుగురే దిశపై అత్యాచారం చేసి కాల్చి చంపారా అని ప్రశ్నించారు. ప్రముఖుల విషయంలో ఈ రకమైన ఎన్‌కౌంటర్‌లు ఎందుకు జరగడం లేదని నిలదీశారు. కోర్టు విచారణ పూర్తి కాకపోముందే నిందితులను ఎన్‌కౌంటర్‌ చేయడం సరికాదన్నారు. ఒకప్పుడు ఎన్‌కౌంటర్‌ల ద్వారా రౌడీయిజం తగ్గిపోయిందని అని అన్నారు. నిజాయితీ కలిగిన అధికారులు దృష్టిపెడితే ఎన్‌కౌంటర్‌ల ద్వారా మహిళలపై అత్యాచారాలను నివారించవచ్చని అభిప్రాయపడ్డారు. కానీ ధనవంతులు, ప్రముఖులు దీనిని దుర్వినియోగం చేయకుండా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. 

అయితే ఉపేంద్ర ట్వీట్‌కు కొందరు మద్దతు తెలుపుతుండగా, చాలా మంది ఆయన మాటలను ఖండిస్తూ కామెంట్లు పెడుతున్నారు. ఓ రాజకీయ నటుడిగా, స్టార్‌ హీరోగా ఉపేంద్ర ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని మెజారిటీ నెటిజన్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు. కాగా, దిశ అత్యాచారం, హత్య కేసులో నలుగురు నిందితులు ఎన్‌కౌంటర్‌లో మృతిచెందిన సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

దుమ్ములేపిన బాలయ్య.. రూలర్‌ ట్రైలర్‌ రిలీజ్‌

ఖమ్మంలో ‘వెంకీ మామ’

ఖుషీ ఖుషీ స్టెప్స్‌

డేట్‌ ఫిక్స్‌

అపజయం మంచికే!

శుక్రవారం మూడు మ్యాచ్‌లు గెలిచాయి

అతి నిద్ర అనారోగ్యం

సేఫ్‌ జానర్‌లో వెళ్లాలనుకోను

తెలుగు సినిమాల్లో రీకన్‌స్ట్రక్షన్‌ను చూద్దామా!

పర్ఫెక్ట్ మ్యాచ్ ఈ 'మిస్ మ్యాచ్' 

అసలు రిలేషన్‌షిప్ మొదలైంది: శ్రీముఖి

‘వీలైనంత త్వరగా వాళ్లిద్దరినీ విడదీయాలి’

నెక్ట్స్ ‘సూర్యుడివో చంద్రుడివో’

‘నేహను క్షమాపణలు కోరుతున్నా’

సూపర్‌ స్టార్‌ కోసం మెగాపవర్‌స్టార్‌?

వర్మ మూవీకి లైన్‌ క్లియర్‌.. ఆ రోజే రిలీజ్‌..!

కోహ్లిని కవ్వించొద్దని చెప్పానా..!

‘రౌడీబేబీ’ సాయిపల్లవి మరో రికార్డు!

బంగ్లా నటితో దర్శకుడి వివాహం

14 నుంచి క్వీన్‌ పయనం

ఏదైనా మనస్ఫూర్తిగా చేయాలి 

పవన్‌పై పూనమ్‌ సంచలన వ్యాఖ్యలు

ప్లే బ్యాక్‌ డిఫరెంట్‌గా ఉంటుంది

వినోదం.. వినూత్నం

క్లాస్‌ రాజా

నంబర్‌ వన్‌

ఖైదీ యాక్షన్‌

ఒక మహిళగా.. తల్లిగా సంతోషించాను – మంచు లక్ష్మి

ఈ రోజుకు హ్యాపీ.. రేపు ఏంటీ? – జయసుధ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ఎన్‌కౌంటర్‌పై ఉపేంద్ర వ్యాఖ్యలు.. నెటిజన్ల ఫైర్‌

దుమ్ములేపిన బాలయ్య.. రూలర్‌ ట్రైలర్‌ రిలీజ్‌

ఖమ్మంలో ‘వెంకీ మామ’

ఖుషీ ఖుషీ స్టెప్స్‌

డేట్‌ ఫిక్స్‌

అపజయం మంచికే!