దెయ్యమైనా వదలడు

24 Sep, 2019 00:25 IST|Sakshi
సిద్ధార్థ్‌

‘బొమ్మరిల్లు’ ఫేమ్‌ సిద్ధార్థ్‌ నటించిన తాజా చిత్రం ‘వదలడు’. కేథరిన్‌ థెరిస్సా హీరోయిన్‌గా నటించారు. సాయిశేఖర్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమా అక్టోబర్‌ 11న తెలుగు, తమిళ భాషల్లో విడుదల కానుంది. రియల్‌ ఎస్టేట్‌ రంగంలో ప్రఖ్యాతిగాంచిన టి.అంజయ్య సమర్పణలో పారిజాత క్రియేషన్స్‌ పతాకంపై టి. నరేష్‌కుమార్, టి. శ్రీధర్‌ తెలుగులో రిలీజ్‌ చేస్తున్నారు.

ఈ సందర్భంగా టి. నరేష్‌కుమార్, టి. శ్రీధర్‌ మాట్లాడుతూ– ‘‘సినిమా రంగంపై అభిరుచి ఉండటంతో ఇండస్ట్రీకి వచ్చి, ‘ప్రేమంత ఈజీ కాదు, మిస్టర్‌ కె.కె’ సినిమాలు నిర్మించాం. తమిళ నిర్మాత ట్రిడెంట్‌ రవి నుంచి ‘వదలడు’ తెలుగు హక్కులు కొన్నాం. హారర్‌ నేపథ్యంలో సాగే చిత్రమిది. దెయ్యమైనా వదలడు అనే ఆసక్తికరమైన కథాంశంతో తెరకెక్కించారు. సిద్ధార్థ్‌–కేథరిన్‌ల మధ్య ప్రేమ విభిన్నంగా ఉంటుంది. దాదాపు 450 థియేటర్లలో మా సినిమాని విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నాం’’ అన్నారు. ఈ చిత్రానికి కెమెరా: ఎన్‌.కె. ఏకాంబరం, సంగీతం: ఎస్‌ఎస్‌. తమ¯Œ .

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కొండారెడ్డి బురుజు @ నాలుగున్నర కోట్లు

దాసరి గుర్తుండిపోతారు

హాయిగా నవ్వండి

ప్యారిస్‌ ట్రిప్‌

సినిమా వరకే... తర్వాత ఆపేద్దామన్నాడు!

శ్రీముఖిని దుమ్ముదులిపిన శివజ్యోతి

బన్నీ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌

‘మీమ్స్‌ అంటే పిచ్చి..ఇంకొన్ని కావాలి’ 

శివజ్యోతి-శ్రీముఖి.. హోరాహోరి పోరు

సెన్సార్‌ పూర్తి చేసుకున్న సైరా

బామ్మగా అదరగొట్టిన తాప్సీ

బిగ్‌బాస్‌: రాహుల్‌ ఈజ్‌ బ్యాక్‌

‘మెర్శల్‌’ డైరెక్షన్‌లో ఎన్టీఆర్‌ కొత్త సినిమా!

అన్నయ్య పక్కన ఆ డైలాగ్‌ చాలు: పృధ్వీరాజ్‌

నాతో పెళ్లా..అయితే ట్రై చెయ్‌: హీరోయిన్‌

‘ఒక్కడు’కు మించి హిట్‌ సాధిస్తాం

పాపం.. రష్మికకు లక్కులేదు!

సరికొత్తగా ‘మ్యాడ్‌హౌస్‌’

డేట్‌ ఫిక్స్‌ చేసిన అల్లు అర్జున్‌?

ఆ కోరిక, కల అలాగే ఉండిపోయింది : చిరంజీవి

స్టేజ్‌పైన కన్నీరు పెట్టుకున్న హిమజ

కౌశల్‌ కూతురి బర్త్‌డే.. సుక్కు చీఫ్‌ గెస్ట్‌!

పెళ్లికొడుకు కావాలంటున్న హీరోయిన్‌

‘అమ్మో.. దేవీ అదరగొట్టేశారు’

బిగ్‌బాస్‌లో.. గద్దలకొండ గణేష్‌

కూతురితో బన్నీ క్యూట్ వీడియో!

బాలీవుడ్ జేజమ్మ ఎవరంటే?

చిత్ర పరిశ్రమ చూపు.. అనంతపురం వైపు!

నయన్‌ విషయంలోనూ అలాగే జరగనుందా?

మాఫియా టీజర్‌కు సూపర్బ్‌ రెస్పాన్స్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్యారిస్‌ ట్రిప్‌

సినిమా వరకే... తర్వాత ఆపేద్దామన్నాడు!

శ్రీముఖిని దుమ్ముదులిపిన శివజ్యోతి

బన్నీ ఫ్యాన్స్‌కు సర్‌ప్రైజ్‌

శివజ్యోతి-శ్రీముఖి.. హోరాహోరి పోరు

‘మీమ్స్‌ అంటే పిచ్చి..ఇంకొన్ని కావాలి’