హాలిడే మోడ్‌

25 May, 2019 00:33 IST|Sakshi
వరుణ్‌ తేజ్‌

నిన్నమొన్నటి వరకు ఫుల్‌ వర్క్‌ మోడ్‌లో ఉన్న వరుణ్‌ తేజ్‌ హాలిడే మూడ్‌కు షిఫ్ట్‌ అయ్యారు. వెకేషన్‌ కోసం ఆమ్‌స్టర్‌డామ్‌ వెళ్లారు. ఈ హాలిడే మూడ్‌ను ఫుల్‌గా ఎంజాయ్‌ చేస్తూ అక్కడి ఫొటోలను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తున్నారు. హారీష్‌ శంకర్‌ దర్శకత్వంలో వరుణ్‌ తేజ్‌ హీరోగా తెరకెక్కుతున్న సినిమా ‘వాల్మీకి’. ఇందులో డబ్‌స్మాష్‌ ఫేమ్‌ మృణాలిని రవి హీరోయిన్‌గా నటిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్‌లో జరిగిన ఈ సినిమా షెడ్యూల్‌లో కొన్ని నైట్‌ సీన్లను తెరకెక్కించారు. ఈ షెడ్యూల్‌ పూర్తి కావడంతో రెస్ట్‌ తీసుకోవడానికి నెదర్లాండ్స్‌ రాజధాని ఆమ్‌స్టర్‌డామ్‌కి వెళ్లారు వరుణ్‌. ఈ హాలీడే ట్రిప్‌ అయిపోగానే తిరిగి ‘వాల్మీకి’ సెట్‌లో జాయిన్‌ అవుతారు. ఈ సినిమా తమిళ హిట్‌ ‘జిగర్తండా’కు రీమేక్‌ అని టాక్‌. ఈ సినిమా కాకుండా కిరణ్‌ కొర్రపాటి అనే కొత్త దర్శకుడు తెరకెక్కించనున్న సినిమాలో వరుణ్‌ తేజ్‌ హీరోగా నటించనున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అప్పుడే ఏడాది అయిపోయింది: ఎన్టీఆర్‌

నడిగర్‌ సంఘం ఎన్నికల్లో రాజకీయాల్లేవు

వామ్మో.. ‘సాహో’తోనే ఢీకొట్టబోతున్నారా?

భానుప్రియపై చర్యలు తీసుకోవాలి

త్వరలో కేసీఆర్, జయలిలత బయోపిక్‌లు

అందుకే.. జీవితంలో అసలు పెళ్లే చేసుకోను!

యూత్‌కి థ్రిల్‌

ఆగస్ట్‌లో గుమ్మడికాయ

కలల తీరం

చెన్నైకి వణక్కం

ఫ్యాన్‌ మూమెంట్‌

కంటిని నమ్మొద్దు

ప్రేమించడం ప్రమాదం

నేనున్నాను!

కాంబినేషన్‌ రిపీట్‌

కొంచెం ఆలస్యంగా..

హాయ్‌ హైదరాబాద్‌

కెమిస్ట్రీ కుదిరింది

కొండల్లో థ్రిల్‌

ప్రేమలో పడను

పారితోషికం 14 కోట్లు?

నా దగ్గర ఏదీ దాయలేదు; ఇప్పుడు నిందలేస్తావా?

వ్యూస్‌ కూడా సాహోరే..!

అత్యంత ఖరీదైన దుస్తులు అవే!!

‘టైగర్‌ బతికి ఉన్నాడా లేదా?!’

మీ టూ : నానా పటేకర్‌కు క్లీన్‌ చిట్‌

కరీనా పెళ్లికి నన్ను పిలువలేదు : హీరో

సూర్య సినిమాలో మోహన్‌బాబు

మన్మథుడు 2 : ‘నువ్‌ ఇంకా వర్జినే కదరా?’

‘సాహో’ అంటున్న టాలీవుడ్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అప్పుడే ఏడాది అయిపోయింది: ఎన్టీఆర్‌

త్వరలో కేసీఆర్, జయలిలత బయోపిక్‌లు

ప్రేమలో పడను

కంటిని నమ్మొద్దు

పారితోషికం 14 కోట్లు?

యూత్‌కి థ్రిల్‌