రేటు పెంచిన ‘గద్దలకొండ గణేష్‌’

15 Oct, 2019 15:02 IST|Sakshi

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ కెరీర్ పరంగా దూసుకుపోతున్నాడు.  వైవిద్యభరితమైన కథలను ఎంచుకుంటూ వరస హిట్లతో యువహీరోలను దాటి సినియర్ల సరసన నిలిచిపోతున్నాడు. తనతో పాటు ఇండస్ట్రీకి వచ్చిన యువ హీరోల కెరీర్ ఒక హిట్టు రెండు ప్లాప్స్ అన్నట్టుగా వెళ్తుంటే వరుణ్ మాత్రం విభిన్న కథలను ఎంచుకుంటూ తన మార్కెట్ పెంచుకుంటూ పోతున్నాడు. తనకంటే ముందొచ్చిన యువ హీరోలను దాటి మీడియం రేంజ్ హీరో స్టేజ్ కు చేరుకున్న వరుణ్‌... టాప్ లీగ్ లోకి వెళ్లాలని ఆశపడుతున్నాడు. రీసెంట్‌గా రిలీజ్‌ అయిన ‘ గద్దల కొండ గణేష్‌’  సినిమా కూడా సూపర్‌ హిట్‌ కావడంతో వరణ్‌ మార్కెట్‌ బాగా పెరిగింది. 

గద్దలకొండ గణేష్ కు ముందు 3-4 కోట్ల రేంజ్ లో ఉన్న వరుణ్ పారితోషికం, ఆ సినిమా సాధించిన హిట్ తర్వాత 7-8 కోట్ల రేంజ్ కు చేరుకుందని టాక్‌.  'తొలిప్రేమ - ఎఫ్ 2 , గద్దగకొండ గణేష్‌' లాంటి బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇవ్వడంతో వరుణ్ తో సినిమాలు చేయడానికి నిర్మాతలు క్యూ కడుతున్నారు. దీంతో వరుణ్ తన రెమ్యునరేషన్ ని 7 నుండి 8 కోట్లు డిమాండ్ చేస్తున్నాడట. వరుణ్ నుండి వస్తున్న  అన్ని సినిమాలు  లాభాలు తీసుకు రావడంతో నిర్మాతలు కూడా రెమ్యునరేషన్ ఎక్కువైనా వరుణ్ తో సినిమాలు చేయడానికి సిద్దపడుతున్నారు.

ప్రస్తుతం వరుణ్‌.. నూతన దర్శకుడు కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో ఓ సినిమా చేయబోతున్నాడు. బాక్సింగ్ నేపథ్యంలో ఈ సినిమా తెరకెక్కనుంది. కెరీర్‌లో తొలిసారిగా వరుణ్ ఈ సినిమాలో బాక్సర్‌గా కనిపించబోతున్నాడు. అవ్వడానికి కొత్త దర్శకుడైనా అన్ని కమర్షియల్ అంశాలను జోడించి ఈ చిత్రాన్ని తెరకెక్కించనున్నాడట. వరుణ్ ఇప్పటికే రెండు నెలల బాక్సింగ్ ట్రైనింగ్ కోసం ముంబై వెళ్ళాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘రణబీర్‌ సలహాతో కోలుకున్నా’

బిగ్‌బీ రికార్డును బ్రేక్‌ చేసిన షారుఖ్‌

తమన్నా మారిపోయిందా..?

రుషికేశ్‌లో రజనీకాంత్‌

వెండితెర గ్రౌండ్‌లో...

ఐదుపైసల సోడా గుర్తొచ్చింది

లేడీ పోలీస్‌

బంపర్‌ ఆఫర్‌

పరమ వీర

కొత్త నాగశౌర్యను చూస్తారు

మరో రీమేక్‌

అమెరికాలో పండగ

అద్దంలో చూసుకొని భయపడ్డాను

అప్పుడే ఇండస్ట్రీ బాగుంటుంది

సమ్మర్‌లో కలుద్దాం

ఔనా.. తమన్నా మారిపోయిందా..!

అతిథిగా కాదు.. కుటుంబ సభ్యుడిగా వచ్చా: అనిల్‌ రావిపూడి

ఈ ఫోటోలో ఉన్న సూపర్‌స్టార్ల పేర్లు తెలుసా: షారూఖ్‌

మెర్సిడెస్ బెంజ్‌తో ‘ఇస్మార్ట్‌’ హీరోయిన్‌

నో సాంగ్స్‌, నో రొమాన్స్‌.. జస్ట్‌ యాక్షన్‌

ఆ సినిమాను అమెజాన్‌, నెట్‌ఫ్లిక్స్‌లలో చూడలేరు

కొత్త సినిమాను ప్రారంభించిన యంగ్‌ హీరో

‘జెర్సీ’ రీమేక్‌ కోసం భారీ రెమ్యునరేషన్‌!

వార్‌ దూకుడు మామూలుగా లేదు..

బిగ్‌బాస్‌ ఒక తప్పుడు నిర్ణయం: నటి

‘ఆమె నా మరదలైతే.. చాలా సంతోషిస్తాను’

అందం కోసం మాతృగడ్డలో చికిత్స ..

మళ్లీ హిమాలయాలకు రజనీ

వనవాసం రెడీ

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రేటు పెంచిన ‘గద్దలకొండ గణేష్‌’

‘రణబీర్‌ సలహాతో కోలుకున్నా’

బిగ్‌బీ రికార్డును బ్రేక్‌ చేసిన షారుఖ్‌

తమన్నా మారిపోయిందా..?

రుషికేశ్‌లో రజనీకాంత్‌

అమెరికాలో పండగ