వాల్మీకి టీజర్‌.. నా విలనే.. నా హీరో

15 Aug, 2019 18:53 IST|Sakshi

స్వాతంత్ర్య దినోత్సవం, రాఖీ పండుగలు రెండూ ఒకే సారి రావడంతో ఆనందం రెట్టింపైంది. ఇక సినీ ఇండస్ట్రీలో అయితే దీని ప్రభావం స్పష్టంగా కనిపిస్తోంది. టీజర్స్‌, పోస్టర్స్‌, కొత్త సాంగ్స్‌తో స్టార్స్‌ తమ అభిమానులను ఖుషీ చేస్తున్నారు. ఇదే వరసలో వరుణ్‌ తేజ్‌ డిఫరెంట్‌ రోల్‌ను ట్రై చేస్తూ వస్తోన్న వాల్మీకి చిత్ర టీజర్‌ను రిలీజ్‌ చేశారు.

‘నా సినిమాలో నా విలనే నా హీరో’ అని అథర్వా చెప్పే డైలాగ్‌.. టీజర్‌ చివర్లో తెలంగాణ యాసలో వరుణ్‌ చెప్పే ’అందుకే పెద్దొళ్లు చెప్పిళ్లు.. నాలుగు బుల్లెట్లు సంపాదిస్తే.. రెండు కాల్చుకోవాలే.. రెండు దాచుకోవాలె’ డైలాగ్‌ అదిరిపోయాయి. హరీష్‌ శంకర్‌ డైరెక్షన్‌లో రాబోతోన్న ఈ చిత్రానికి మిక్కీ జే మేయర్‌ సంగీతాన్ని అందిస్తున్నారు. పూజాహెగ్డె హీరోయిన్‌ నటిస్తోన్న మూవీ సెప్టెంబర్‌ 13న ప్రేక్షకుల ముందుకు రానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘గ్యాంగ్‌ లీడర్‌’ నుంచి సెకండ్‌ సింగిల్‌

సుభాష్‌ చంద్రబోస్‌.. సైరా.. మణికర్ణిక

‘రణరంగం’ మూవీ రివ్యూ

ప్రముఖ బాలీవుడ్‌ సీనియర్‌ నటి మృతి..

‘నీ డబ్బులన్నీ లాక్కుంటా..సతాయిస్తా’

ఈ రోజు మా అక్కతోనే..

ప్రముఖ గేయ రచయిత మృతి

ఉపేంద్రకు అరుదైన గౌరవం

‘పది నెలలైనా పారితోషికం రాలేదు’

రూ.125 కోట్లతో.. ఐదు భాషల్లో

రమ్య పెళ్లిపై జోరుగా చర్చ

తన మీద తానే సెటైర్‌ వేసుకున్న బన్నీ

కమల్‌ కొత్త పుంతలు

‘బిగిల్‌’ యూనిట్‌కు ఉంగరాలను కానుకగా..

మహేష్ ఇండిపెండెన్స్‌ డే గిఫ్ట్

రాజకీయం చేయకండి

శర్వానంద్‌ మిస్‌ అయ్యాడు?

భవిష్యత్‌ గురించి నో ఫికర్‌..!

రష్మికకు షాక్‌ ఇచ్చిన కియారా..?

‘ఎవరు‌‌’ మూవీ రివ్యూ

మైదా పిండి ఖర్చులు కూడా రాలేదు!

వారికి శర్వానంద్‌ ఆదర్శం

స్వాతంత్య్రానికి సైరా

‘మిషన్‌ మంగళ్‌’పై కిషన్‌ రెడ్డి రివ్యూ!

అమర జవాన్లకు బాలీవుడ్‌ నివాళి

‘అవును..మేము ప్రేమలో ఉన్నాం’

సైరా మేకింగ్‌ వీడియో చూశారా..

400 మందికి గోల్డ్‌ రింగ్స్‌ ఇచ్చిన హీరో!

పాక్‌లో ప్రదర్శన.. సింగర్‌పై నిషేధం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

వాల్మీకి టీజర్‌.. నా విలనే.. నా హీరో

‘గ్యాంగ్‌ లీడర్‌’ నుంచి సెకండ్‌ సింగిల్‌

సుభాష్‌ చంద్రబోస్‌.. సైరా.. మణికర్ణిక

‘రణరంగం’ మూవీ రివ్యూ

ప్రముఖ బాలీవుడ్‌ సీనియర్‌ నటి మృతి..

‘నీ డబ్బులన్నీ లాక్కుంటా..సతాయిస్తా’