ఆ గిఫ్ట్ చాలా ఖరీదు గురూ..!

17 Jan, 2015 23:37 IST|Sakshi
ఆ గిఫ్ట్ చాలా ఖరీదు గురూ..!

అందాల తార త్రిష నిశ్చితార్థం ఈ నెల 23న వరుణ్ మణియన్‌తో జరగనున్న విషయం తెలిసిందే. ఈ  సందర్భంగా వరుణ్ 7 కోట్ల విలువైన రోల్స్ రాయస్ కారును  త్రిషకు  బహూకరిస్తారట! నిశ్చితార్థానికే ఏడు కోట్ల ఖరీదైన బహుమతి అంటే... ఇక  పెళ్లికి ఏమిటో?