స్కూల్‌కు వెళ్తున్న కమెడియన్లు!

13 Aug, 2018 08:29 IST|Sakshi

సోషల్‌ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హాస్యనటుడు వెన్నెల కిషోర్‌. సినిమాల్లో ఏవిదంగా ఉంటాడో.. ట్విటర్‌లో కూడా అలాంటి పంచ్‌లే వేస్తూ.. సమాధానాలు ఇస్తు ఉంటాడు. తాజాగా అలాంటి ఓ ట్వీట్‌ ఫన్‌ క్రియేట్‌ చేస్తోంది. వెన్నెల కిషోర్‌ పోస్ట్ చేసిన ఆ ఫోటో వైరల్‌ అవుతోంది. 

నిన్న సాయంత్రం సరదాగా కమెడియన్స్‌ అందరూ స్కూల్‌ యూనిఫామ్స్‌ వేసుకుని దిగిన ఫోటోను షేర్‌ చేశాడు. బ్యాక్‌2స్కూల్‌ థీమ్‌ పార్టీ అంటూ.. పోస్ట్‌ చేసిన వెన్నెల కిషోర్‌.. ఈ సారి మాత్రం నాకు మరీ చిన్న షార్ట్‌ వచ్చిందంటూ.. ట్వీట్‌ చేశాడు. ఈ ఫోటోలో సప్తగిరి, ధన్‌రాజ్‌, రోలర్‌ రఘు, చిత్రం శ్రీను, వేణు వండర్‌లతో పాటు మరికొంతమంది ఉన్నారు. మరి వీరందరూ కలిసి ఆదివారం బాగానే ఎంజాయ్‌ చేసినట్టున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఆచార్య’లో మహేశ్‌.. చిరు స్పందన

తారా దీపం

ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు

పేద సినీ కార్మికులకు సహాయం

మహేష్‌ మేనల్లుడు అశోక్‌ లుక్‌ రివీల్‌..

సినిమా

‘ఆచార్య’లో మహేశ్‌.. చిరు స్పందన

తారా దీపం

ఇప్పట్లో పెళ్లి ఆలోచన లేదు

పేద సినీ కార్మికులకు సహాయం

మహేష్‌ మేనల్లుడు అశోక్‌ లుక్‌ రివీల్‌..

బన్నీ బర్త్‌ డే.. ముందే సర్‌ప్రైజ్‌ ఇచ్చిన దేవీశ్రీ