ప్రముఖ బాలీవుడ్‌ నటి ఆరోగ్యం ఆందోళనకరం

10 Aug, 2019 16:02 IST|Sakshi

ముంబై : ప్రముఖ బాలీవుడ్‌ నటి విద్యాసిన్హా(71) అనారోగ్యం పాలవడంతో ముంబైలోని ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆస్పత్రి వర్గాలు వెల్లడించాయి. గుండె, ఊపిరితిత్తులు సంబంధిత వ్యాదులతో ఆమె గత కొంతకాలంగా బాధపడుతున్నారు. శనివారం పల్స్‌రేట్‌ పడిపోవడంతో ముంబైలోని క్రిటికేర్‌ ఆస్పత్రిలో చేర్పించారు. ప్రస్తుతం ఆమె ఐసీయూలో చికిత్స పొందుతున్నారు.

కాగా, విద్యాసిన్హా బాలీవుడ్‌లో 27 ఏళ్లకు హీరోయిన్‌గా కెరీర్‌ను ప్రారంభించినా అనతికాలంలోనే మంచినటిగా గుర్తింపు తెచ్చుకున్నారు. చోటీసీ బాత్‌, రజనీ గంధ, పతి పత్ని ఔర్‌వో అనే చిత్రాలు ఆమె కెరీర్‌లో బ్లాక్‌బస్టర్‌ హిట్లుగా నిలిచాయి. ఫిలింఫేర్‌ అవార్డు గెలుచుకున్న 'రజనీగంధ'లో విద్యాసిన్హా నటనకు వ్రశంసలు లభించాయి. సినిమాలో అవకాశాలు తగ్గాక ఆమె కెరీర్‌ను బుల్లితెరవైపుకు మరల్చారు. ప్రస్తుతం స్టార్‌ ప్లస్‌ టెలివిజన్‌లో ప్రసారమయ్యే 'కుల్ఫీ కుమార్‌ భాజేవాలా' అనే షోలో గ్రాండ్‌ మదర్‌ పాత్ర చేస్తున్నారు. ఈమె నటించిన హిట్‌ చిత్రం 'పతి పత్నీ ఔర్‌ వో'ను ప్రస్తుతం బాలీవుడ్‌లో రీమేక్‌ చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

గతంలో ఎన్నడు చూడని మోదీని చూస్తారు!

ఒక్క దెబ్బతో అక్షయ్‌ని కింద పడేసింది

సాయిపల్లవి ‘అనుకోని అతిథి’

‘డియర్‌ కామ్రేడ్‌’కి నో చెప్పిన బాలీవుడ్ హీరో

షాకింగ్ లుక్‌లో రామ్‌‌!

అభిమానిగా వెళ్లి నటుడినయ్యా

సాహోతో సైరా!

రానా సినిమా నుంచి టబు అవుట్‌!

పేరు చెడగొట్టకూడదనుకున్నాను

కన్నడ చిత్రాలకు అవార్డుల పంట

వైల్డ్‌ ఫిలింమేకర్‌ నల్లముత్తుకు జాతీయ అవార్డు

హీరోలు తాగితే ఏమీ లేదు.. నటి తాగితే రాద్ధాంతం..

జెర్సీ రీమేక్‌లో ఓకేనా?

ఆ చిత్రం నుంచి విజయ్‌సేతుపతి ఔట్‌

స్నేహితుడి కోసం...

కోలీ కాలింగ్‌!

వినోదాల ఎర్రచీర

మంచువారింట ఆనందం

రివెంజ్‌ లీడర్‌

నువ్వెళ్లే రహదారికి జోహారు

అందుకే చిన్న పాత్ర అయినా చేశా!

‘మహానటి’.. కీర్తి సురేష్‌

ఈ అవార్డు మా అమ్మకు అంకితం

కెప్టెన్సీలో విఫలం.. వరుణ్‌ సందేశ్‌కు శిక్ష

అవార్డు విన్నర్లకు సీఎం జగన్‌ అభినందనలు

మేము ఇద్దరం కలిస్తే అంతే!

‘ధాకడ్‌’ కోసం తుపాకీ పట్టిన కంగనా రనౌత్‌

మెగాస్టార్ చెప్పిన‌ట్టే జ‌రిగింది!

'ఈ అవార్డులు మా బాధ్యతను పెంచాయి'

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రముఖ బాలీవుడ్‌ నటి ఆరోగ్యం ఆందోళనకరం

ఒక్క దెబ్బతో అక్షయ్‌ని కింద పడేసింది

షాకింగ్ లుక్‌లో రామ్‌‌!

సాహోతో సైరా!

సాయిపల్లవి ‘అనుకోని అతిథి’

అభిమానిగా వెళ్లి నటుడినయ్యా