ప్రముఖ హాస్యనటుడు కన్నుమూత

10 Jun, 2019 15:36 IST|Sakshi

సాక్షి, చెన్నై : కోలీవుడ్‌కి చెందిన ప్ర‌ముఖ సీనియ‌ర్ క‌మెడియ‌న్ క్రేజీ మోహ‌న్(67) గుండెపోటుతో చెన్నైలో ఈరోజు(సోమ‌వారం) తుదిశ్వాస విడిచారు. ఆకస్మాత్తుగా గుండెపోటు రావ‌డంతో ద‌గ్గ‌ర‌లోని కావేరి హాస్పిట‌ల్‌కు త‌ర‌లించారు. డాక్ట‌ర్లు  కాపాడ‌టానికి చేసిన ప్ర‌య‌త్నాలన్ని విఫ‌ల‌మ‌య్యాయి. అపూర్వ స‌హోద‌రులు, మైకేల్ మ‌ద‌న కామ‌రాజు, స‌తీలీలావ‌తి, తెనాలి, పంచ‌తంత్రం, కాద‌ల కాద‌ల‌, భామ‌నే స‌త్య‌భామ‌నే, వ‌సూల్ రాజా ఎం.బి.బి.ఎస్ త‌దిత‌ర చిత్రాల్లో కామెడీ పాత్ర‌ల‌తో న‌టించి త‌న‌దైన న‌ట‌న‌తో ఆక‌ట్టుకున్నారు. `క్రేజీ తీవ్స్ ఇన్ పాల‌వాక్కం` అనే నాట‌కం త‌ర్వాత ఈయ‌న‌కు క్రేజీ మోహ‌న్ అనే పేరు వ‌చ్చింది.  ఇంజ‌నీరింగ్ చదివేరోజుల్లోనే నాట‌కాల‌కు స్క్రిప్ట్స్ రాసేవారు. క్రేజీ మోహ‌న్ సోద‌రుడు మ‌ధు బాలాజీ నాట‌క కంపెనీకి స్క్రిప్ట్ రైట‌ర్‌గా ప‌నిచేశారు. కె.బాల‌చంద‌ర్ ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన `పొయ్‌క‌ల్ కుద‌రై` సినిమాతో న‌టుడిగా సినీ రంగ ప్ర‌వేశం చేశారు. ఆయన మృతి పట్ల కోలీవుడ్‌ చిత్ర ప్రముఖులు సంతాపాన్ని వ్యక్తం చేస్తున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

క్యారెక్టర్‌ కోసమే స్మోక్‌ చేశా..

సూర్య వ్యాఖ్యలను సమర్థించిన కమల్‌

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

అందుకే ‘కామ్రేడ్‌’కి నో చెప్పిందా!

ట్రోలింగ్‌ : తాప్సీ దిమ్మతిరిగే కౌంటర్‌

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

ఫోర్బ్స్‌ లిస్ట్‌లో చేరినా సరే.. 100 పౌండ్ల కోసం

ఇస్మార్ట్‌ ఫిజిక్‌.. ఇదండీ టెక్నిక్‌

ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్’ పరిస్థితేంటి?

‘సినిమాల్లో తప్ప రియల్‌గా చీపురు పట్టింది లేదు’

మహేష్‌ మూవీ నుంచి జగ్గు భాయ్ అవుట్‌!

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు

ఆ ఒక్కటి తప్ప..

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

కొత్తరకం గ్యాంగ్‌స్టర్‌

కరెంట్‌ బిల్లుపై రాయ్‌లక్ష్మీ గగ్గోలు!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

క్యారెక్టర్‌ కోసమే స్మోక్‌ చేశా..

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!