యాక్షన్‌ అవార్డ్స్‌

4 Aug, 2019 06:29 IST|Sakshi

బాలీవుడ్‌లో విద్యుత్‌ జమాల్‌కు యాక్షన్‌ హీరోగా మంచి పేరుంది. గత ఏడాది జమాల్‌ నటించిన ‘జంగిల్‌’ మూవీ విడుదలైన సంగతి తెలిసిందే. ఈ సినిమా కోసం మార్షల్‌ ఆర్ట్స్‌లో ప్రత్యేకమైన శిక్షణ తీసుకున్నారాయన. కొన్ని కళరిపయ్యట్టు స్టంట్స్‌ని అద్భుతంగా చేసి యాక్షన్‌ మూవీ లవర్స్‌ మనసు గెల్చుకున్నారు జమాల్‌. ఈ సినిమాకు రెండు ప్రతిష్టాత్మకమైన జాకీచాన్‌ అవార్డులు వచ్చాయి. చైనాలో జరిగిన జాకీచాన్‌ ఇంటర్‌నేషనల్‌ ఫిల్మ్‌ వీక్‌లో భాగంగా ఇండియన్‌ చిత్రం ‘జంగిల్‌’కు రెండు అవార్డులు లభించాయి.

బెస్ట్‌ యాక్షన్‌ సీక్వెన్స్‌ కొరియోగ్రాఫర్, బెస్ట్‌ యాక్షన్‌ ఫ్యామిలీ ఫిల్మ్‌ విభాగాల్లో ఈ అవార్డులు వచ్చాయి. ‘‘దాదాపు 150 చిత్రాలతో పోటీ పడి మా సినిమా అవార్డ్స్‌ గెలుచుకోవడం ఆనందంగా ఉంది. ఇండియన్‌ యాక్షన్‌ సినిమాకు మరోసారి మంచి గుర్తింపు దక్కినట్లుగా ఉంది. మేం చైనాలో స్టార్స్‌ అయిపోయామనే భావన కలుగుతోంది. క్రిస్‌ టుక్కర్‌ (చైనీస్‌ యాక్షన్‌ హీరో) కూడా మా యాక్షన్‌ సీన్స్‌ను మెచ్చుకున్నారు’’ అని పేర్కొన్నారు విద్యుత్‌.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

శత్రువు లేని యుద్ధం

ఆర్‌డీఎక్స్‌ బాంబ్‌ కాదు!

ప్రేమతో...!

ఆమిర్‌ వర్సెస్‌ సైఫ్‌

మావయ్యతో నటించడం లేదు

సైకలాజికల్‌ థ్రిల్లర్‌

చిక్కిన ఆఫర్‌?

రీమేక్‌తో వస్తున్నారా?

మార్చుకుంటూ.. నేర్చుకుంటూ.. ముందుకెళ్తా!

రామ్‌ ఎనర్జీ సినిమాను నిలబెట్టింది

పెళ్లికి వేళాయె

సల్మాన్‌ బావ... కత్రినా చెల్లి!

ప్రేక్షకులు మెచ్చిందే పెద్ద సినిమా

స్క్రీన్‌పై తొలిసారి

సెప్టెంబర్‌లో స్టార్ట్‌

బిగ్‌బాస్‌ హౌస్‌లో హీరో, విలన్లు ఎవరంటే..?

ఆకట్టుకుంటోన్న ‘కథనం’ ట్రైలర్

ట్రైన్‌లో ప్రయాణిస్తున్న సూపర్‌స్టార్‌

ఈ స్టార్‌ హీరోయిన్‌ను గుర్తుపట్టగలరా?

అతన్ని పెళ్లి చేసుకోవట్లేదు: నటి

భార్యాభర్తలను విడగొట్టనున్న బిగ్‌బాస్‌

రెండు మంచి పనులు చేశా: పూరి

సారీ చెప్పిన సన్నీ లియోన్‌..!

వెనక్కి తగ్గిన సూర్య

‘ఆ మాట వింటేనే చిరాకొస్తుంది’

రెండు విడాకులు.. ఒక రూమర్‌!

అమెరికా అమ్మాయితో ప్రభాస్‌ పెళ్లి?

‘బిగ్‌బాస్‌పై వాస్తవాలు వెల్లడించాలి’

పాయల్ రాజ్‌పుత్ హీరోయిన్‌గా ‘RDX లవ్’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

యాక్షన్‌ అవార్డ్స్‌

శత్రువు లేని యుద్ధం

ఆర్‌డీఎక్స్‌ బాంబ్‌ కాదు!

ప్రేమతో...!

ఆమిర్‌ వర్సెస్‌ సైఫ్‌

మావయ్యతో నటించడం లేదు