సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘డియర్‌ కామ్రేడ్‌’

20 Jul, 2019 11:20 IST|Sakshi

సెన్సేషనల్‌ స్టార్ విజయ్‌ దేవరకొండ, లక్కీ బ్యూటీ రష్మిక మందన్న హీరో హీరోయిన్లుగా తెరకెక్కిన తాజా చిత్రం డియర్‌ కామ్రేడ్‌. మైత్రీ మూవీ మేకర్స్‌ బ్యానర్‌లో భరత్ కమ్మను దర్శకుడిగా పరిచయం చేస్తూ తెరకెక్కించిన ఈ సినిమా జూలై 26న ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇప్పటికే టీజర్‌, ట్రైలర్‌, సాంగ్స్‌కు మంచి రెస్పాన్స్‌ రావటంతో సినిమా మీద కూడా భారీ అంచనాలు ఏర్పాడ్డాయి.

తెలుగుతో పాటు తమిళ, మలయాళ, కన్నడ భాసల్లో భారీ రిలీజ్‌కు ప్లాన్ చేస్తున్నారు. ఇప్పటికే ప్రతీ స్టేట్‌లో మ్యూజిక్‌ ఫెస్టివల్‌ పేరుతో ఈవెంట్స్‌ను నిర్వహించిన చిత్రయూనిట్‌ ఈసినిమా మంచి హైప్‌ క్రియేట్‌ చేశారు. తాజాగా డియర్‌ కామ్రేడ్‌ సెన్సార్‌ కార్యక్రామలు పూర్తి చేసుకుంది. 2 గంటల 49 నిమిషాల నిడివిగల ఈ సినిమాకు యు/ఏ సర్టిఫికేట్‌ను జారీ చేశారు. మరి ఈ సినిమాతో విజయ్‌ దేవరకొండ మరోసారి సెన్సేషనల్‌ క్రియేట్ చేస్తాడేమో చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్స్‌ వీరే..!

నాలుగో సినిమా లైన్‌లో పెట్టిన బన్నీ

మరోసారి పోలీస్ పాత్రలో!

చిరంజీవి గారి సినిమాలో కూడా..

ఆమె పుట్టగానే.. నర్సు ఏమన్నదంటే!

నటికి బెయిల్‌.. ఊపిరి పీల్చుకున్న బిగ్‌బాస్‌

రీల్‌ ఎన్‌జీకే రియల్‌ అవుతాడా?

తెలుగు సినిమాకి మంచి కాలం

సోడాల్రాజు

నో కాంప్రమైజ్‌

సముద్రాల రచనలు పెద్ద బాలశిక్ష

ధృవ కష్టం తెలుస్తోంది

భయాన్ని వదిలేసిన రోజున గెలుస్తాం

తలకిందుల ఇంట్లో తమన్నా!

స్మగ్లింగ్‌ పార్ట్‌నర్స్‌?

మాస్‌ పవర్‌ ఏంటో తెలిసింది

విడిపోయినంత మాత్రాన ద్వేషించాలా?!

‘రారా.. జగతిని జయించుదాం..’

‘ఆ సెలబ్రిటీతో డేటింగ్‌ చేశా’

ఎన్నాళ్లయిందో నిన్ను చూసి..!!

మహేష్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా..

‘నా ఇష్టసఖి ఈ రోజే పుట్టింది’

‘మిస్టర్‌ కెకె’ మూవీ రివ్యూ

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అరెస్టు

పీవీ కూడా ఆయన అభిమాని అట...

‘సాహో’ విడుదల ఎప్పుడంటే..?

‘ది లయన్‌ కింగ్‌’.. ఓ విజువల్‌ వండర్‌!

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం 

గర్భంతో ఉన్న చిత్రాలను విడుదల చేసిన శ్రుతి

నాన్నకు ప్రేమతో మిస్సయ్యాను

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్స్‌ వీరే..!

మరోసారి పోలీస్ పాత్రలో!

చిరంజీవి గారి సినిమాలో కూడా..

నటికి బెయిల్‌.. ఊపిరి పీల్చుకున్న బిగ్‌బాస్‌

రీల్‌ ఎన్‌జీకే రియల్‌ అవుతాడా?

తెలుగు సినిమాకి మంచి కాలం