పూరీతో రౌడీ!

4 Aug, 2019 13:47 IST|Sakshi

ఇస్మార్ట్ శంకర్‌ సక్సెస్‌తో డాషింగ్‌ డైరెక్టర్ పూరి జగన్నాథ్ బౌన్స్‌ బ్యాక్‌ అయిన సంగతి తెలిసిందే. ఈ సినిమా 75 కోట్లకు పైగా గ్రాస్‌ సాధించి ఇప్పటికీ మంచి వసూళ్లతో దూసుకుపోతోంది. దీంతో మరోసారి పూరీ బిజీ అవుతున్నారు. ఇటీవల పూరీ దర్శకత్వంలో కన్నడ టాప్‌ హీరో యష్‌ హీరోగా సినిమా రూపొందుతున్న వార్తలు మీడియాలో హల్‌చల్‌ చేశాయి.

తాజాగా మరో క్రేజీ స్టార్‌, పూరి జగన్నాథ్‌ దర్శకత్వంలో నటించేందుకు ఓకే చెప్పినట్టుగా ప్రచారం జరుగుతోంది. సెన్సేషనల్‌ హీరో విజయ్‌ దేవరకొండ, పూరితో సినిమాకు ఓకె చెప్పినట్టుగా తెలుస్తోంది. చాలా రోజులుగా వీరిద్దరి కాంబినేషన్‌లో సినిమాకు సంబంధించిన వార్తలు వినిపిస్తున్నాయి.

తాజాగా పూరి, విజయ్‌కి పూర్తి స్క్రిప్ట్ వినిపించారని, విజయ్‌ కూడా త్వరలోనే సినిమాను పట్టాలెక్కించే ప్లాన్‌లో ఉన్నట్టుగా తెలుస్తోంది. ఈ వార్తలపై పూరి, విజయ్‌ల నుంచి అధికారిక ప్రకటనా మాత్రం రాలేదు. ప్రస్తుతం క్రాంతి మాధవ్ సినిమాతో పాటు, తమిళ దర్శకు ఆనంద్‌ అన్నామలై దర్శకత్వంలో తెరకెక్కుతున్న హీరో సినిమాల్లో నటిస్తున్నాడు విజయ్ దేవరకొండ.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

బిగ్‌బాస్‌లో ‘ఇస్మార్ట్‌’ సందడి

సెప్టెంబర్ 20న సూర్య ‘బందోబస్త్’

రాజ్ కందుకూరి త‌న‌యుడు హీరోగా ‘చూసీ చూడంగానే’

‘యధార్థ ఘటనల ఆధారంగా సినిమా తీశా’

బిగ్‌బాస్‌ నుంచి జాఫర్‌ ఔట్‌..ఎందుకంటే..

గోవా కాసినోలో టాలీవుడ్ స్టార్‌

విధి అనుకూలిస్తేనే : రాజమౌళి

హీరో బుగ్గలు పిండేశారు!

మరో వివాదంలో ‘ఇస్మార్ట్ శంకర్‌’

రైఫిల్‌ షూట్‌ పోటీల్లో ఫైనల్‌కు అజిత్‌

కోడలి క్వశ్చన్స్‌..మెగాస్టార్‌ ఆన్సర్స్‌

‘రాక్షసుడు’కి సాధ్యమేనా!

సింగిల్‌ టేక్‌లో చేయలేను..!

రష్మిక కోరికేంటో తెలుసా?

ఆర్టిస్ట్‌ బ్రావో!

యాక్షన్‌ అవార్డ్స్‌

శత్రువు లేని యుద్ధం

ఆర్‌డీఎక్స్‌ బాంబ్‌ కాదు!

ప్రేమతో...!

ఆమిర్‌ వర్సెస్‌ సైఫ్‌

మావయ్యతో నటించడం లేదు

సైకలాజికల్‌ థ్రిల్లర్‌

చిక్కిన ఆఫర్‌?

రీమేక్‌తో వస్తున్నారా?

మార్చుకుంటూ.. నేర్చుకుంటూ.. ముందుకెళ్తా!

రామ్‌ ఎనర్జీ సినిమాను నిలబెట్టింది

పెళ్లికి వేళాయె

సల్మాన్‌ బావ... కత్రినా చెల్లి!

ప్రేక్షకులు మెచ్చిందే పెద్ద సినిమా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

పూరీతో రౌడీ!

బిగ్‌బాస్‌లో ‘ఇస్మార్ట్‌’ సందడి

సెప్టెంబర్ 20న సూర్య ‘బందోబస్త్’

‘రాక్షసుడు’కి సాధ్యమేనా!

‘యధార్థ ఘటనల ఆధారంగా సినిమా తీశా’

బిగ్‌బాస్‌ నుంచి జాఫర్‌ ఔట్‌..ఎందుకంటే..