నెక్ట్స్‌ సూపర్‌స్టార్‌ నువ్వే!

28 Aug, 2019 15:04 IST|Sakshi

‘ఎంకే త్యాగరాజ భాగవతార్‌, ఎంజీ రామచంద్రన్‌, రజనీకాంత్‌ తర్వాత  సూపర్‌స్టార్‌గా నీరాజనాలు అందుకునే వ్యక్తివి నువ్వే. అయ్యో అసలు నేను నీ తల్లిననే విషయాన్నే మర్చిపోయాను. ఎందుకంటే నీకున్న లక్షలాది మంది అభిమానుల్లో ఒకదాన్నైన నేను కూడా ఓ విజిల్‌ వేసి నిన్ను ప్రశంసిస్తాను కదా’ అంటూ దర్శకురాలు, నేపథ్య గాయని, నిర్మాత శోభా చంద్రశేఖర్‌ తన తనయుడు ఇళయ దళపతి విజయ్‌కు లేఖ రాశారు. విజయ్‌ అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తున్న ఈ లేఖ ఫొటో ప్రస్తుతం సోషల్‌ మీడియాలో చక్కర్లు కొడుతోంది. 

కాగా శోభా చంద్రశేఖర్‌ బహుముఖ ప్రఙ్ఞాశాలిగా పేరొందారు. క్లాసికల్‌ సింగర్‌గా గుర్తింపు పొందిన ఆమె నంబర్గల్‌, ఇన్నిసాయి మలాయ్‌ వంటి చిత్రాలకు దర్శకత్వం వహించారు. ఇక విజయ్‌ హీరోగా తెరకెక్కుతున్న తాజా సినిమా ‘బిగిల్‌’.. తెరి, మెర్సల్‌ వంటి హిట్‌ సినిమాల తర్వాత యువ డైరెక్టర్‌ అట్లీ- విజయ్‌ కాంబినేషన్‌లో వస్తున్న మూవీ కావడంతో బిగిల్‌పై భారీ అంచనాలే నెలకొన్నాయి. నయనతార హీరోయిన్‌గా నటిస్తున్న ఈ సినిమాలో బాలీవుడ్‌ నటుడు జాకీ ష్రాఫ్‌ ముఖ్య పాత్ర పోషిస్తున్నాడు. కాగా ఈ సినిమా షూటింగ్‌ చివరి దశకు చేరుకుంది. ఈ క్రమంలో ఇళయదళపతి.. ‘బిగిల్‌’ యూనిట్‌ సభ్యులకు 400 ఉంగరాలు ఇచ్చి సర్‌ప్రైజ్‌ చేసిన సంగతి తెలిసిందే.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ఇక ‘నాన్ బాహుబలి రికార్డ్‌’ అన్న పదం వినిపించదా!

‘తండ్రీ కూతుళ్లు ఇప్పుడు బాగానే ఉన్నారు’

31 ఇయర్స్‌ ఇండస్ర్టీ..థ్యాంక్స్‌ !

'సాహో' సుజీత్‌.. డబురువారిపల్లి బుల్లోడు

శర్వానంద్‌ కొత్త సినిమా మొదలైంది!

ఇంటర్‌నెట్‌ సెన్సేషన్‌కు సల్మాన్‌ భారీ గిఫ్ట్‌!

‘తూనీగ’ ప్రోమో సాంగ్ విడుద‌ల

‘మా రైటర్స్‌ ప్రపంచం అంటే ఇంతే’

మురికివాడలో పాయల్‌ రాజ్‌పుత్‌

‘ఆ తుపాను ముందు వ్యక్తి ఇతనే’

నవిష్క అన్నప్రాసనకు పవన్‌ కల్యాణ్‌ భార్య

అర్జున్‌ మేనల్లుడి పొగరు

తరగతులకు వేళాయె!

నెయిల్‌ పాలిష్‌... మస్త్‌ ఖుష్‌

బేబీ బాయ్‌కి జన్మనివ్వబోతున్నాను

మా ఆయుధం స్వార్థత్యాగం

క్లాష్‌ వస్తే నిర్మాతలే నష్టపోతున్నారు

విక్రమ్‌ ఓకే.. వేదా ఎవరు?

బిగ్‌బాస్‌.. ఆ ముగ్గురికి షాక్‌

అలియా భట్‌ ఎవరో తెలియదన్న మాజీ క్రికెటర్‌

భార్యాభర్తల మధ్య గొడవ సీక్రెట్‌ టాస్క్‌లో భాగమా?

‘తలుపులు మూయడానికి ఒప్పుకోలేదు’

బిగ్‌బాస్‌.. మహేష్‌ స్ట్రాటజీపై కామెంట్స్‌

బిగ్‌బాస్‌.. ఏయ్‌ సరిగా మాట్లాడురా అంటూ అలీ ఫైర్‌

సెప్టెంబర్ 6న ‘ఉండి పోరాదే’

‘ప్రభుత్వం నల్లమల అడవుల్ని కాపాడాలి’

‘నా రక్తంలో సానుకూలత పరుగులు తీస్తోంది’

‘బాహుబలి నా ముందు మోకాళ్లపై!’

వెనక్కి తగ్గిన ‘వాల్మీకి’!

సెప్టెంబర్ 8న ‘సినీ రథసారథుల రజతోత్సవం’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘తండ్రీ కూతుళ్లు ఇప్పుడు బాగానే ఉన్నారు’

31 ఇయర్స్‌ ఇండస్ర్టీ..థ్యాంక్స్‌ !

‘మా రైటర్స్‌ ప్రపంచం అంటే ఇంతే’

'సాహో' సుజీత్‌.. డబురువారిపల్లి బుల్లోడు

శర్వానంద్‌ కొత్త సినిమా మొదలైంది!

మురికివాడలో పాయల్‌ రాజ్‌పుత్‌