బన్నీకి విలన్‌

30 Oct, 2019 00:09 IST|Sakshi
అల్లు అర్జున్‌ (బన్నీ), విజయ్‌ సేతుపతి

చిరంజీవి ‘సైరా: నరసింహారెడ్డి’ చిత్రంలో రాజపాండి పాత్రలో నటించి టాలీవుడ్‌కు డైరెక్ట్‌ ఎంట్రీ ఇచ్చారు తమిళ నటుడు విజయ్‌ సేతుపతి. హీరోగా, క్యారెక్టర్‌ ఆర్టిస్టుగా, విలన్‌గా... ఇలా కథలో పాత్రకు తగ్గట్టు మౌల్డ్‌ అవుతుంటారు విజయ్‌. కానీ ఇటీవల ఆయన ఎంపికలన్నీ విలన్‌ పాత్రలే అని తెలుస్తోంది. అల్లు అర్జున్‌ (బన్నీ) హీరోగా సుకుమార్‌ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే.  ఈ సినిమా ప్రారంభోత్సవం నేడు జరుగుతుంది. ఈ సినిమాలో విలన్‌ పాత్రకు విజయ్‌ సేతుపతిని సంప్రదించారట టీమ్‌. కథ విని సేతుపతి కూడా సై అన్నారట. మరోవైపు సాయి తేజ్‌ తమ్ముడు వైష్ణవ్‌ తేజ్‌ హీరోగా నటిస్తున్న ‘ఉప్పెన’ సినిమాలో విజయ్‌ సేతుపతి ప్రతినాయకుడి పాత్రలో నటిస్తున్నారన్న వార్తలు వచ్చిన సంగతి తెలిసిందే. అలాగే తమిళంలో విజయ్‌ హీరోగా లోకేష్‌ కనగరాజన్‌ దర్శకత్వంలో తెరకెక్కుతోన్న సినిమాలోనూ విజయ్‌ సేతుపతిది విలన్‌ పాత్రే అని కోలీవుడ్‌ టాక్‌. ఇలా ఒకవైపు హీరోగా, మరోవైపు మోస్ట్‌ వాటెండ్‌ విలన్‌గా మారుతున్నారు విజయ్‌ సేతుపతి. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘ఆ సినిమా కథ కాపీరైట్స్‌ నావే’ 

పాత్రలా మారిపోవాలని

ఇది మనందరి అదృష్టం 

ఫారిన్‌ ప్రయాణం

కొత్త తరహా కథ

ప్రేమ..వినోదం...

రణస్థలం హిట్‌ అవ్వాలి – పూరి జగన్నాథ్‌

దేవరకొండ ప్రేమకథ

కామెడీ గ్యాంగ్‌స్టర్‌

వారోత్సవం!

వారిద్దరి మధ్య ఏముంది?

నటి అ‍ర్చన పెళ్లి ముహూర్తం ఫిక్స్‌

కేజీఎఫ్‌ సంగీత దర్శకుడు సంచలన కామెంట్స్‌

వాళ్లే నా సోల్‌మేట్స్‌: హీరోయిన్‌

హౌస్‌ఫుల్‌ 4 వసూళ్ల హవా

నువ్వసలు ముస్లింవేనా: తప్పేంటి!?

బన్నీకి విలన్‌గా విజయ్‌ సేతుపతి!

అడగకముందే అన్నీ ఇచ్చిన బిగ్‌బాస్‌.. రచ్చ రచ్చ!

బిగ్‌బాస్‌ గ్రాండ్‌ ఫినాలేకు మెగాస్టార్‌..!?

'అమ్మ పేరుతో అవకాశం రావడం నా అదృష్టం'

‘మా ఆయనే బిగ్‌బాస్‌ విజేత’

బిగ్‌బాస్‌: వరుణ్‌ను విజేతగా ప్రకటించిన సుమ

దీపికా ఫాలోవర్స్‌ 4 కోట్లు

అప్పటి నుంచి మా ప్రయాణం మొదలైంది

నచ్చిన కానుక

కాకర పువ్వొత్తుల రంగుపూలు

జుట్టు తక్కువ, పొట్ట ఎక్కువ.. నేను హీరో ఏంటి?

ఎందుకొచ్చావురా బాబూ అనుకోకూడదు

ఆ సిన్మా పూర్తికాలేదు.. ఎలా విడుదల చేస్తారు: రానా

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘ఆ సినిమా కథ కాపీరైట్స్‌ నావే’ 

పాత్రలా మారిపోవాలని

ఇది మనందరి అదృష్టం 

ఫారిన్‌ ప్రయాణం

కొత్త తరహా కథ

ప్రేమ..వినోదం...