విజయ్‌ నూతన చిత్రం ప్రారంభం

11 Jun, 2019 10:53 IST|Sakshi

మక్కల్‌ సెల్వన్‌ విజయ్‌ సేతుపతి మరో కొత్త ప్రాజెక్ట్‌ను మొదలుపెట్టారు. విలక్షణ నటుడిగా పేరు తెచ్చుకున్న విజయ్‌.. కేవలం కోలీవుడ్‌లోనే కాకుండా మొత్తం సౌత్‌లో మోస్ట్‌ టాలెంటెడ్‌ హీరోగా ఫ్యాన్‌ ఫాలోయింగ్‌ను పెంచుకుంటూ వెళ్తున్నాడు. సినిమా సినిమాకు తన క్రేజ్‌ను పెంచుకుంటున్న విజయ్‌.. ప్రస్తుతం పలు చిత్రాలతో బిజీగా ఉన్నాడు. తాజాగా మరో ప్రాజెక్ట్‌ను పట్టాలెక్కించాడు.

ఐశ్వర్యా రాజేశ్‌ హీరోయిన్‌గా నటిస్తున్న ఈ చిత్రాన్ని కేజేఆర్‌ స్టూడియోస్‌ నిర్మిస్తోంది. ఈ మూవీకి సంబంధించిన పూజా కార్యక్రమాలను పూర్తి చేసుకున్న చిత్రబృందం మిగతా నటీనటులు, సాంకేతిక బృందం గురించి త్వరలోనే వెల్లడించనున్నట్లు పేర్కొంది. విజయ్‌ ‘సైరా’ సినిమాతో టాలీవుడ్‌లో ఎంట్రీ ఇస్తున్న సంగతి తెలిసిందే. అంతేకాకుండా వైష్ణవ్‌ తేజ్‌ ‘ఉప్పెన’ చిత్రంలో నెగెటివ్‌ పాత్రను పోషిస్తున్నాడు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

‘అలా 26 కిలోల బరువు తగ్గాను’

సమాజం ఓ సైకో.. రాధిక ఆప్టే ఫైర్‌

క్యారెక్టర్‌ కోసమే స్మోక్‌ చేశా..

సూర్య వ్యాఖ్యలను సమర్థించిన కమల్‌

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

అందుకే ‘కామ్రేడ్‌’కి నో చెప్పిందా!

ట్రోలింగ్‌ : తాప్సీ దిమ్మతిరిగే కౌంటర్‌

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

అమ్మదగ్గర కొన్ని యాక్టింగ్‌ స్కిల్స్ తీసుకున్నాను..

నాన్నా.. బయటకు వెళ్లు అన్నాడు!

‘పూరి ముఖంలో సక్సెస్‌ కనిపించింది’

ఫోర్బ్స్‌ లిస్ట్‌లో చేరినా సరే.. 100 పౌండ్ల కోసం

ఇస్మార్ట్‌ ఫిజిక్‌.. ఇదండీ టెక్నిక్‌

ఇప్పుడు ‘గ్యాంగ్‌ లీడర్’ పరిస్థితేంటి?

‘సినిమాల్లో తప్ప రియల్‌గా చీపురు పట్టింది లేదు’

మహేష్‌ మూవీ నుంచి జగ్గు భాయ్ అవుట్‌!

చదరంగం 

మరో రెండు!

థ్రిల్‌ చేసే ‘ఎవరు’

గొప్పమనసు చాటుకున్న లారెన్స్‌

సూర్య వ్యాఖ్యలపై దుమారం

నటి జ్యోతికపై ఫిర్యాదు

ఆ ఒక్కటి తప్ప..

ఇక షురూ

కొత్తదనం లేకపోతే సినిమా చేయను

సాహో వాయిదా?

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

‘అలా 26 కిలోల బరువు తగ్గాను’

క్యారెక్టర్‌ కోసమే స్మోక్‌ చేశా..

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!