యాక్షన్‌ సీన్స్‌లో విశాల్‌, తమన్నా అదుర్స్‌

28 Oct, 2019 09:21 IST|Sakshi

విశాల్‌ హీరోగా తెరకెక్కిన తాజా తమిళ చిత్రం ‘యాక్షన్’‌. ప్రముఖ తమిళ దర్శకుడు సుందర్‌ సి. దర్శకత్వంతో రూపొందుతున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా, ఐశ్వర్యా లక్ష్మీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. హిప్‌ హాప్‌ తమిళ సంగీతం అందిస్తున్న ఈ మూవీకి సంబంధించిన ట్రైలర్‌ను చిత్ర బృందం దీపావళి సందర్భంగా విడుదల చేసింది. టర్కీ, అజర్‌బైజాన్‌లో విశాల్‌, తమన్నా కలిసి విలన్లను పట్టుకునేందుకు చేస్తున్న సాహసాలు అభిమానులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. యాక్షన్‌ సీన్స్‌లో విశాల్‌తో సహా తమన్నా కూడా అదరగొట్టిందంటూ యాక్షన్‌ లవర్స్‌ కామెంట్లు చేస్తున్నారు. కాగా ఈ సినిమా కోసం టర్కీలో షూటింగ్‌ చేస్తున్న సమయంలో ఓ యాక్షన్‌ ఎపిసోడ్‌లో భాగంగా విశాల్‌ గాయపడిన సంగతి తెలిసిందే. 

ఇక తమిళంలో రిలీజ్‌ అయిన ఈ ట్రైలర్‌ యూట్యూబ్‌లో ట్రెండింగ్‌లో నిలవడం పట్ల విశాల్‌ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. కాగా విశాల్- సుందర్‌. సి కాంబినేషన్లో ఇంతకుముందు ‘అంబల, మదగజరాజా’ అనే సినిమాలు వచ్చిన సంగతి తెలిసిందే. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రాములో రాములా..క్రేజీ టిక్‌టాక్‌ వీడియో  

దీపావళి: ఫొటోలు షేర్‌ చేసిన ‘చందమామ’

నటనలో ఆమెకు ఆమే సాటి 

బిగ్‌బాస్‌ : ఫినాలే సమరం; మరొకరు ఎలిమినేటెడ్‌

అది నిజమే.. అతను అసభ్యంగా ప్రవర్తించాడు

బిగ్‌బాస్‌: బ్యాగు సర్దుకున్న మరో కంటెస్టెంట్‌

రివ్యూలు పెదవి విరిచినా.. భారీ వసూళ్లు!

బిగ్‌బాస్‌: ‘శ్రీముఖి వల్ల అందరూ బలవుతున్నారు’

మంచు మనోజ్‌ కొత్త ప్రయాణం

దీపావళి ఎఫెక్ట్‌: హల్‌చల్‌ చేస్తున్న సినిమాలు

బిగ్‌బాస్‌: పెళ్లిపై స్పందించిన విజయ్‌ దేవరకొండ

ప్రేమికుడి టార్చర్‌తో పారిపోయిన హీరోయిన్‌

సంచలనం రేపుతున్న అనుష్క ‘నిశ్శబ్దం’

షాకింగ్‌, రాహుల్‌ బండబూతుల వీడియో

పిచ్చెక్కిస్తున్న ‘భీష్మ’ పోస్టర్స్‌

ఖైదీకి సీక్వెల్‌ ఉంది 

అలాగైతే ఏమీ చేయలేం : రకుల్‌

విజయ్‌కి షాక్‌.. ఆన్‌లైన్‌లో బిగిల్‌

పండగ తెచ్చారు

బిగ్‌బాస్‌ : మరొకరికి టికెట్‌ టు ఫినాలే

‘హీరో హీరోయిన్‌’ ఫస్ట్‌ లుక్‌ ఇదే..

‘అందుకే శ్రీముఖికి సపోర్ట్‌ చేయడం లేదు’

దీపావళి సందడి.. షేక్‌ చేస్తున్న తెలుగు హీరోల లుక్స్‌

బిగ్‌బాస్‌ 3 గ్రాండ్ ఫినాలే!?

బిగ్‌బాస్‌: అర్థరాత్రి ‘బిగ్‌’ షాక్‌

3 సినిమాల ఫస్ట్‌ డే కలెక్షన్లు ఎంత?

‘సూపర్‌ మచ్చి’ అంటున్న చిరు అల్లుడు 

‘సరిలేరు నీకెవ్వరు’.. విజయశాంతి ఫస్ట్‌ లుక్‌ ఇదే

బాలీవుడ్‌ చిత్రాల కంటే బాహుబలి, కేజీఎఫ్‌..

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రాములో రాములా..క్రేజీ టిక్‌టాక్‌ వీడియో  

దీపావళి: ఫొటోలు షేర్‌ చేసిన ‘చందమామ’

యాక్షన్‌ సీన్స్‌లో విశాల్‌, తమన్నా అదుర్స్‌

నటనలో ఆమెకు ఆమే సాటి 

బిగ్‌బాస్‌ : ఫినాలే సమరం; మరొకరు ఎలిమినేటెడ్‌

అది నిజమే.. అతను అసభ్యంగా ప్రవర్తించాడు