విశాల్ పెళ్లి ఆగిపోయిందా?

22 Aug, 2019 12:56 IST|Sakshi

కోలీవుడ్ స్టార్ హీరో విశాల్‌కు హైదరాబాద్‌ అమ్మాయి అనీషాకు ఈ ఏడాది మార్చిలో నిశ్చితార్థం జరిగిన విషయం తెలిసిందే. అయితే తాజాగా వీరిద్దరు బ్రేకప్ చెప్పేసుకున్నట్టుగా కోలీవుడ్‌లో వార్తలు వినిపిస్తున్నాయి. కొంతకాలంగా వీరిద్దరి మధ్య మనస్పర్ధలు వస్తుండటంతో ఈ నిర్ణయం తీసుకున్నట్టుగా ప్రచారం జరుగుతోంది.

ఈ క్రమంలో వీరు పెళ్లి క్యాన్సిల్ చేయాలనుకుంటున్నట్టుగా తమిళ సినీ వర్గాలు చర్చించుకుంటున్నారు. దీనికి తోడు అనీషా.. తన సోషల్ మీడియా అకౌంట్‌ నుంచి విశాల్‌తో కలిసి దిగిన ఫోటోలను తొలగించటంతో ఈ వార్తలకు మరింత బలం చేకూరినట్టైంది. విశాల్‌ ట్విటర్‌లో మాత్రం అనీషాతో కలిసి దిగిన ఫోటోలు ఇప్పటికీ అలాగే ఉండటంతో ఈ వార్తలు నిజమా.? కాదా..? అనుమానాలు కలుగుతున్నాయి. అయితే ఈ వార్తలపై ఇరు వర్గాలనుంచి ఎలాంటి అధికారిక ప్రకటనా రాలేదు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మహేష్‌ మేనల్లుడు అశోక్‌ లుక్‌ రివీల్‌..

బన్నీ బర్త్‌ డే.. ముందే సర్‌ప్రైజ్‌ ఇచ్చిన దేవీశ్రీ

కోడలికి కృతజ్ఞతలు తెలిపిన మెగాస్టార్‌

ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారిన రష్మికా..

లాక్‌డౌన్‌లో నటి జాలీ రైడ్‌, గాయాలు

సినిమా

మహేష్‌ మేనల్లుడు అశోక్‌ లుక్‌ రివీల్‌..

బన్నీ బర్త్‌ డే.. ముందే సర్‌ప్రైజ్‌ ఇచ్చిన దేవీశ్రీ

కోడలికి కృతజ్ఞతలు తెలిపిన మెగాస్టార్‌

ట్విటర్‌లో ట్రెండింగ్‌గా మారిన రష్మికా..

లాక్‌డౌన్‌లో నటి జాలీ రైడ్‌, గాయాలు

రాక్షసిలాగా అనిపించింది ఆ జైలు!