మూడోసారి తండ్రి కాబోతున్నా..!

3 May, 2019 01:35 IST|Sakshi
విరానిక మంచు,మంచు విష్ణు

ప్లస్‌ వన్‌

మంచు కుటుంబంలోకి మరో చిన్నారి రాకకు సమయం దగ్గరపడుతోంది. హీరో మంచు విష్ణు మరోసారి తండ్రి కాబోతున్నారు. ‘‘స్పెషల్‌ లొకేషన్‌ నుంచి స్పెషల్‌ అనౌన్స్‌మెంట్‌ ఇస్తున్నాం. ఇప్పుడు మేమున్నది  విన్నీ (విష్ణు భార్య విరానిక) స్వస్థలం (న్యూయార్క్‌). ఇది విన్నీ ఫేవరెట్‌ ప్లేస్‌. అరియానా, వివియానా, అవ్రామ్‌లకు తోడుగా ఫోర్త్‌ లిటిల్‌ ఏంజిల్‌ మా జీవితంలోకి వచ్చే సమయం దగ్గరపడిందని తెలియజేయడానికి ఆనందంగా ఉంది’’ అని మంచు విష్ణు ట్వీట్‌ చేశారు. ‘‘మంచు కుటుంబంలోకి మరొకరు వస్తున్నారు. ప్లస్‌ వన్‌. ప్రపంచంలోనే అత్యంత అందమైన అనుభూతిని అనుభవిస్తున్నాను. రాబోయే చిన్నారిని కలుసుకోవడానికి మేమంతా ఆసక్తిగా ఎదురు చూస్తున్నాం’’ అని విరానిక మంచు పేర్కొన్నారు. మంచు విష్ణు, విరానికల వివాహం 2009లో జరిగింది. ఈ దంపతులకు కవల కుమార్తెలు అరియానా, వివియానా, కుమారుడు అవ్రామ్‌ ఉన్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం

క్రీడల నేపథ్యంలో...

ది బాస్‌

రచయితగా ఎప్పుడూ ఓడిపోలేదు

పండగ మళ్లీ మొదలు

ఏం వెతుకుతున్నారు?

అదే నా ప్లస్‌ పాయింట్‌

‘అవును.. మేము పెళ్లి చేసుకున్నాం’

విలక్షణ నటుడి సరికొత్త అవతారం!

ఉత్కంఠ భరితంగా ‘వార్‌’ టీజర్‌

‘బాటిల్‌ని తన్నకండి.. నీటిని కాపాడండి’

అవునా.. అంతేనా?

ఆ విషయంలో మాత్రం తగ్గడం లేదట..!

తమిళంలో నిన్ను కోరి

మహా సముద్రంలో...

స్పీడ్‌ పెరిగింది

బైలంపుడి ట్రైలర్‌ చాలా బాగుంది

రాముడు లంకకు వెళ్లొస్తే...

వనవాసం పెద్ద హిట్‌ అవుతుంది

ఆగస్టులో ఆరంభం?

అంతకన్నా ఏం కావాలి?

మూవీ రివ్యూ: స్ఫూర్తినింపే ‘సూపర్‌ 30’

నేచురల్‌ యాక్టర్‌ అంటున్నారు : ఆన్య సింగ్‌

సూపర్‌ 30కి సూపర్బ్‌ కలెక్షన్లు

‘రౌడీ’ తమ్ముడి రెండో సినిమా!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

రష్మికా మజాకా

లారెన్స్‌ కోసం వచ్చి భిక్షాటన

రత్నకుమారి వచ్చేశారు

వసూళ్లు పెరిగాయి

వసూళ్లు పెరిగాయి

యుద్ధానికి సిద్ధం