ఎదురు చూస్తున్నా

21 Jul, 2019 06:15 IST|Sakshi
సంజయ్‌ దత్‌

బాలీవుడ్‌ ఖల్‌ నాయక్‌ సంజయ్‌ దత్‌ కెరీర్‌లో ‘మున్నాభాయ్‌ ఎమ్‌బీబీఎస్‌’(2003), ‘లగే రహో మున్నాభాయి’ (2006) చిత్రాలు ప్రత్యేకమైనవి. ఈ రెండు చిత్రాల్లో మంచి ఎమోషన్‌కు కాస్త కామిక్‌ను జోడించి హిట్స్‌ అందుకున్నారు సంజయ్‌దత్‌. ఈ రెండు సినిమాలకు రాజ్‌కుమార్‌ హిరాణీయే దర్శకుడు. మరి... ఈ మున్నా భాయ్‌ ఫ్రాంౖచైజీలో థర్డ్‌ పార్ట్‌ ఎప్పుడు వస్తుంది అన్న ప్రశ్నను సంజయ్‌దత్‌ ముందు ఉంచితే – ‘‘మరో సీక్వెల్‌ రావాలని నేను కూడా దేవుణ్ని కోరుకుంటున్నాను.

కానీ ఈ విషయం గురించి స్పందించాల్సింది దర్శకుడు రాజ్‌కుమార్‌ హిరాణీ. నేనైతే ఈ షూటింగ్‌ ఎప్పుడు స్టార్ట్‌ అవుతుందా అని ఎదురు చూస్తున్నాను’’ అని చెప్పుకొచ్చారు. ఈ సీక్వెల్‌కి కథ రాస్తున్నానని గతంలో రాజ్‌కుమార్‌ పేర్కొన్నారు. మరి.. కథ ఎందాకా వచ్చింది? అనే విషయంలో క్లారిటీ లేకే సంజయ్‌ ఈ విధంగా చెప్పి ఉంటారు. ఇదిలా ఉంటే ‘మున్నాభాయ్‌ ఎమ్‌బీబీఎస్‌’ చిత్రాన్ని ‘శంకర్‌దాదాఎమ్‌బీబీఎస్‌’ (2004)గా, ‘లగే రహో మున్నాభాయ్‌’ చిత్రాన్ని ‘శంకర్‌దాదా జిందాబాద్‌’ (2007)గా చిరంజీవి తెలుగులో రీమేక్‌ చేసిన సంగతి గుర్తుండే ఉంటుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

రెండేళ్లు శ్రమించా

విదేశాల్లో వార్‌

సైగలే మాటలు

వెంటాడే ఫీల్‌తో..

రెండు గంటల ప్రేమ

గ్యాంగ్‌స్టర్‌ గాయకుడాయెనే

అదే నిజమైన విజయం

ఫారిన్‌ గ్యాంగ్‌స్టర్‌

‘ఇస్మార్ట్‌ ’ పోలీస్‌!

బేడీలు వేస్తాం!

మా ఊరిని చూపించాలనుంది

మళ్లీ నిన్నే పెళ్లాడతా

మంచు వారింట్లో సీమంతం సందడి

సైమా...షురూ...

అనుష్క ‘నిశ్శబ్దం’ పోస్టర్‌ రిలీజ్‌

‘ఆమె ఆరోపణలతో తలెత్తుకోలేక పోతున్నాం’

‘మా కొడుకు మమ్మల్ని కలిపి ఉంచుతున్నాడు’

రూల్స్‌ బ్రేక్‌ చేసిన వర్మ.. ఫైన్‌ వేసిన పోలీసులు!

ఉత్తర ట్రైలర్‌ లాంచ్‌

ఇస్మార్ట్ సంబరాల్లో వర్మ

అడవి శేష్‌ ‘ఎవరు’ రీమేకా?

ఆమె స్టెప్పేస్తే.. ‘కెవ్వు కేకే’

‘బిగ్‌బాస్‌’లా టాస్క్‌లు ఇచ్చిన నాగ్‌!

నాగార్జున డౌన్‌ డౌన్‌ నినాదాలు; ఉద్రిక్తత!

బైక్‌ మీద సినిమాకెళ్తున్నా : ఆర్జీవీ

బిగ్‌బాస్‌-3: ఎలిమినేషన్‌ ఓటింగ్‌ ఫార్మెట్‌ మారిందా!?

సెన్సార్‌ పూర్తి చేసుకున్న ‘డియర్‌ కామ్రేడ్‌’

బిగ్‌బాస్‌ 3 కంటెస్టెంట్స్‌ వీరే..!

నాలుగో సినిమా లైన్‌లో పెట్టిన బన్నీ

మరోసారి పోలీస్ పాత్రలో!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రియమైన బిజీ

రెండేళ్లు శ్రమించా

విదేశాల్లో వార్‌

సైగలే మాటలు

వెంటాడే ఫీల్‌తో..

రెండు గంటల ప్రేమ