ప్లీజ్‌..‘ప్రభాస్‌’ అప్‌డేట్‌ కావాలి

24 Nov, 2019 17:35 IST|Sakshi

‘సాహో’ వంటి భారీ యాక్షన్‌ మూవీ తర్వాత ప్రభాస్‌ హీరోగా నటిస్తున్న చిత్రం ‘జాన్‌’ (వర్కింగ్‌ టైటిల్‌).  1970 నేపథ్యంలో సాగే లవ్‌స్టోరీగా తెరకెక్కుతున్న ఈ సినిమాకు రాధాకృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రంలో పూజా హెగ్డే కథానాయికగా నటిస్తున్నారు. యూవీ క్రియేషన్స్, గోపీకృష్ణ మూవీస్‌ సంస్థలు నిర్మిస్తున్నాయి. అయితే ఈ సినిమా షూటింగ్‌ వాయిదా పడిందని ఇటీవల ప్రచారం జరిగింది. సినిమా కోసం భారీ సెట్‌ ఏర్పాటు చేయాలనుకున్నారని, అది అనుకున్న సమయానికి పూర్తికాకపోవడంతో షూటింగ్‌ వాయిదా పడిందని పుకార్లు వచ్చాయి. ఈ విషయంలో ప్రభాస్‌ అసంతృప్తిగా ఉన్నట్లు ప్రచారం జరిగింది. అయితే ఈ ప్రచారంపై చిత్ర బృందం ఎటువంటి స్పష్టత ఇవ్వలేదు. 


ఇదిలా ఉండగా,తమ హీరో కొత్త సినిమా అప్‌డేట్‌ కావాలని ప్రభాస్‌ ఫ్యాన్స్‌ ట్విటర్‌ వేదికగా కోరుతున్నారు. చిత్ర నిర్మాణ సంస్థ యూవీ క్రియేషన్స్‌ను ట్యాగ్‌ చేస్తున్నారు. దీంతో ట్విటర్‌లో #we want prabhas 20 update అనే హ్యాష్‌ట్యాగ్‌ తెగ ట్రెండ్‌ అవుతోంది. ప్లీజ్‌ సర్‌ ప్రభాస్‌ గురించి ఒక్క అప్‌డేట్‌ అయినా ఇవ్వండి సర్‌ అంటూ ఫ్యాన్స్‌ వేడుకుంటున్నారు. మరి ఫ్యాన్స్‌ ఆవేదన చూసైనా దర్శక, నిర్మాతలు స్పందిస్తారేమో చూడాలి.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్లీజ్‌ అలా పిలవద్దు.. : నాగచైతన్య

అల.. వైకుంఠపురములో: ఆనందంగా ఉంది కానీ..

‘బిగ్‌బాస్‌ హౌస్‌లో అతను చుక్కలు చూపించాడు’

ఆర్‌ఆర్‌ఆర్‌ : కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ చేసిన ఫ్యాన్స్‌

‘సామజవరగమన’ సాధించేసింది..

ఘాటుగా స్పందించిన హీరోయిన్‌ నియా శర‍్మ

స్పర్శలో తేడా ఉంటే తేడాగాళ్లే..!!

‘రోజుకు 12 మాత్రలు వేసుకున్నా’

సినిమా నా కల: హీరో కార్తికేయ

బ్లాక్‌మెయిల్‌

నాయకురాలు

మా సంతోషం కోసం...

ఆట కదరా భరణీ

ఆయన గురించి 120 సినిమాలు తీయొచ్చు

కారులో నుంచి బయటపడేదాన్ని!

‘పప్పులాంటి అబ్బాయి..’ పాట ట్రెండింగ్‌!

సింహస్వప్నం

ఆర్మీ ఆఫీసర్‌.. మిడిల్‌ క్లాస్‌ కుర్రాడు

చైతూకి ‘వెంకీమామ’ బర్త్‌డే గిఫ్ట్‌ అదిరింది

భార్య షాలిని బర్త్‌డేకు అజిత్‌ సర్‌ప్రైజ్‌..

బాలీవుడ్‌ నటి షబానా అజ్మీ తల్లి కన్నుమూత

అదిరిపోయిన ‘తలైవి’ ఫస్ట్‌లుక్‌

ఏం జరిగినా మన మంచికే: సాయిపల్లవి

నటికి గుండెపోటు.. విషమంగా ఆరోగ్యం

చైతూ బర్త్‌డే.. సామ్‌ హార్ట్‌ టచింగ్‌ పోస్ట్‌

‘హ్యపీ బర్త్‌డే టు మై డైరెక్టర్‌’

అభిమానులకు రజనీ బర్త్‌డే గిఫ్ట్‌ అదేనా?

‘16వ ఏటనే ఒక అబ్బాయితో డేటింగ్‌ చేశా’

కమల్‌కు శస్త్ర చికిత్స విజయవంతం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్లీజ్‌ అలా పిలవద్దు.. : నాగచైతన్య

ప్లీజ్‌..‘డార్లింగ్‌’ అప్‌డేట్‌ కావాలి

అల.. వైకుంఠపురములో: ఆనందంగా ఉంది కానీ..

‘బిగ్‌బాస్‌ హౌస్‌లో అతను చుక్కలు చూపించాడు’

ఆర్‌ఆర్‌ఆర్‌ : కౌంట్‌డౌన్‌ స్టార్ట్‌ చేసిన ఫ్యాన్స్‌

‘సామజవరగమన’ సాధించేసింది..