నానీని.. మెగా అభిమానులు అంగీకరిస్తారా?

29 Aug, 2019 10:46 IST|Sakshi

నాని.. గ్యాంగ్‌ లీడర్‌ సినిమాను మొదలు పెట్టిన దగ్గర నుంచి ఇబ్బందులు వెంటాడుతున్నాయి. కొద్ది రోజుల షూటింగ్ తరువాత సినిమా ఆగిపోయిందంటూ ప్రచారం జరిగింది. తరువాత గ్యాంగ్‌లీడర్‌ అనే టైటిల్‌ను ప్రకటించటంతో మెగా అభిమానులు ఫైర్ అయ్యారు. దీనికి తోడు గ్యాంగ్ లీడర్‌ అనే టైటిల్ వేరే నిర్మాతలు రిజిస్టర్ చేయించుకోవటంతో తప్పనిసరి పరిస్థితుల్లో సినిమా టైటిల్‌ను ‘నానీస్‌ గ్యాంగ్‌ లీడర్‌’గా మార్చాల్సి వచ్చింది.

రిలీజ్ డేట్‌ విషయంలోనూ గ్యాంగ్ లీడర్‌కు ఇబ్బందులు ఎదురయ్యాయి. ముందుగా ఈ సినిమాను ఆగస్టు 15న రిలీజ్ చేయాలని భావించారు. కానీ అదే రోజు సాహో రిలీజ్‌ అంటూ ప్రకటన రావటంతో ఆగస్టు 30కి మార్చారు. కానీ సాహో కూడా వాయిదా పడి ఆగస్టు 30కి రావటంతో సినిమాను సెప్టెంబర్ 13కు వాయిదా వేశారు. ఆ రోజు కూడా వరుణ్ తేజ్‌ వాల్మీకితో పోటి పడాల్సి రావటంతో సినీ పెద్దలు కలగజేసుకొని వాల్మీకిని సెప్టెంబర్ 20కి వాయిదా వేయించారు.

తాజాగా ట్రైలర్‌లో మెగా అభిమానులను కూల్‌ చేసే ప్రయత్నం చేశాడు నాని. ట్రైలర్‌లో గ్యాంగ్‌ లీడర్‌లో చిరు ఇంట్రడక్షన్‌ సీన్‌ తరహాలో వెల్డర్‌గా ఓ షాట్, తరువాత చిరంజీవి ఫేస్‌ మాస్క్‌తో మరో షాట్‌లో కనిపించాడు. మరి ఈ రెండు సీన్స్‌తోనే మెగా అభిమానులు శాంతిస్తారా..? గ్యాంగ్‌ లీడర్‌గా మెగా పవర్‌స్టార్‌ రామ్‌ చరణ్‌ను చూసుకోవాలనుకుంటున్న ఫ్యాన్స్‌ ఆ స్థానంలో నానిని అంగీకరిస్తారా..? లేదా..? తెలియాలంటే సినిమా రిలీజ్‌ అయ్యేవరకు వెయిట్ చేయాల్సిందే

Poll
Loading...
Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

హ్యాట్రిక్‌కి రెడీ

అందుకే నటించేందుకు ఒప్పుకున్నా

ఫుల్‌ జోష్‌

భవ్య బ్యానర్‌లో...

నాలుగు దశలు.. నాలుగు గెటప్పులు

భయపెట్టే ఆవిరి

బంధాలను గుర్తు చేసేలా...

సైగల కోసం శిక్షణ

యంగ్‌ టైగర్‌ వర్సెస్‌ రియల్‌ టైగర్‌?

రాయలసీమ ప్రేమకథ

లవ్‌ బాస్కెట్‌లో...

ఓనమ్‌ వచ్చెను చూడు

బిగ్‌బాస్‌.. పునర్నవిపై రాహుల్‌ సీరియస్‌

రెండోసారి ప్రేమ, పెళ్లి వద్దనుకున్నా..కానీ..

బిగ్‌బాస్‌ దెబ్బకు దిగొచ్చిన పునర్నవి

బిగ్‌బాస్‌.. రాహుల్‌ మళ్లీ రీచార్జ్‌ చేస్తాడా?

‘కూలీ నెం.1’పై మోదీ ప్రశంసలు

బిగ్‌బాస్‌.. అయ్యో పాపం అంటూ రవికి ఓదార్పు!

పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్‌గా సంగీత దర్శకుడు కోటి

మెగా హీరోతో ఇస్మార్ట్ హీరోయిన్‌

విమర్శలపై స్పందించిన రణు మొండాల్‌

సేవ్‌ నల్లమల : ఫైర్‌ అయిన రౌడీ

జయ బయోపిక్‌ ఆగిపోయిందా?

‘సైరా’ ట్రైలర్‌ లాంచ్‌కు ముహూర్తం ఫిక్స్‌

స్టార్ హీరోకు హ్యాండిచ్చిన మరో హీరోయిన్‌

బిగ్‌బాస్‌ హౌజ్‌లో కూతురిపై తండ్రి ఆగ్రహం

కోరుకున్నది ఇస్తాడు..

అది నాకు తెలుసు!

‘కాలా’ను విడుదల చేయొద్దు

కాలమే నిర్ణయిస్తుంది!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

హ్యాట్రిక్‌కి రెడీ

అందుకే నటించేందుకు ఒప్పుకున్నా

ఫుల్‌ జోష్‌

భవ్య బ్యానర్‌లో...

నాలుగు దశలు.. నాలుగు గెటప్పులు

భయపెట్టే ఆవిరి