రణ్‌వీర్‌పై హాలీవుడ్‌ హీరో ప్రశంసలు

17 Feb, 2019 09:14 IST|Sakshi

బాలీవుడ్ యంగ్ హీరో రణ్‌వీర్‌ సింగ్ తాజా చిత్రం గల్లీబాయ్‌. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు పాజిటివ్‌ టాక్‌ రావటంతో భారీ వసూళ్లతో దూసుకుపోతోంది. తాజాగా ఈ సినిమాపై హాలీవుడ్ స్టార్ హీరో విల్‌స్మిత్ స్పందించారు. రణ్‌వీర్‌కు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఓ వీడియో సందేశాన్ని పోస్ట్‌ చేశారు విల్‌ స్మిత్‌. దీంతో రణ్‌వీర్ అభిమానులు ఆ వీడియోను సోషల్‌ మీడియాలో షేర్‌ చేస్తూ పండగ చేసుకుంటున్నారు. 

గత ఏడాది విల్‌ స్మిత్‌ భారత పర్యటన సందర్భంగా రణ్‌వీర్‌ ఆయన్ను కలిసారు. కరణ్ జోహర్‌ నిర్మిస్తున్న సూడెంట్ ఆఫ్‌ ద ఇయర్‌ 2 సినిమాలోని ప్రత్యేక గీతం కోసం విల్‌ స్మిత్ 2018లో ఇండియా వచ్చారు. అదే సమయంలో పలువురు బాలీవుడ్ ప్రముఖులతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఏర్పాడ్డాయి. జోయా అక్తర్ దర్శకత్వంలో తెరకెక్కిన గల్లీబాయ్ సినిమాలో రణ్‌వీర్‌కు జోడిగా అలియా భట్ నటించారు.


Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

నటుడిపై మండిపడ్డ లాయర్‌

మాట నిలబెట్టుకున్న లారెన్స్‌!

సూపర్‌ స్టార్‌ను ఎగిరి తన్నాడు!

‘వీ ఆల్‌ సో లవ్‌ యూ’

విజయ్‌ దేవరకొండ ‘హీరో’ మొదలైంది!

రీమేక్‌తో హ్యాట్రిక్‌..!

నటుడు నాజర్‌పై ఆరోపణలు

సామాన్యుడి ప్రేమ

అలాద్దీన్‌ ప్రపంచం

గోపాలకృష్ణ రైట్స్‌ రాధాకి

మహిళలు తలచుకుంటే...

బెస్ట్‌ ఓపెనింగ్స్‌ వచ్చాయి...

గ్యాంగ్‌స్టర్‌ ఈజ్‌ కమింగ్‌

ఎవరు చంపుతున్నారు?

దమ్మున్న కుర్రోడి కథ

ఉప్పెనతో ఎంట్రీ

కథ వినగానే హిట్‌ అని చెప్పా

తారే చైనా పర్‌

డ్యాన్సర్‌గా...

హారర్‌.. సెంటిమెంట్‌

భాషతో సంబంధం లేదు

ప్రాక్టీస్‌ @ పది గంటలు

ఆరుగురు అమ్మాయిలు.. ఓ అబ్బాయి

ఇలా ఏ దర్శకుడికీ జరగకూడదు

ట్యూన్‌ కుదిరిందా?

రాళ్లపల్లి జీవితంలో విషాదకర ఘటన..

3ఎస్‌

భర్తపై హీరోయిన్‌ ప్రశంసల జల్లు..!

భావోద్వేగాల్లో అస్సలు మార్పు ఉండదు!

ఎప్పటికీ నా మనసులో ఉంటావ్‌ : అనుష్క

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

నటుడిపై మండిపడ్డ లాయర్‌

విజయ్‌ దేవరకొండ ‘హీరో’ మొదలైంది!

యాంకర్‌ హేమంత్‌ కారుకు ప్రమాదం

‘వీ ఆల్‌ సో లవ్‌ యూ’

నటుడు నాజర్‌పై ఆరోపణలు

రాళ్లపల్లి జీవితంలో విషాదకర ఘటన..