అరేబియన్‌ రాజ్యంలో...

23 May, 2019 03:10 IST|Sakshi
అలాద్దీన్‌ పోస్టర్‌

అరేబియన్‌ నైట్స్‌ కథలలో అల్లాద్దీన్‌ అద్భుత దీపం కథకి ప్రపంచవ్యాప్తంగా అభిమానులు ఉన్నారు. ఈ కథని ఎన్నిసార్లు సినిమాగా తీసినా చూసిన ప్రతిసారి కొత్తగానే ఉంటుంది. అందుకే మరోసారి డిస్నీ వారు ప్రస్తుత సాంకేతికతని వాడుకొని ‘అలాద్దీన్‌’ కథని ఓ విజువల్‌ వండర్‌గా తయారు చేశారు. ఈ సినిమాలో జీనీగా విల్‌ స్మిత్,  అల్లాద్దీన్‌గా మేనా మసూద్‌ నటించారు. గైయ్‌ రిచాయ్‌ దర్శకుడు. ఈ సినిమా రేపు తెలుగు, తమిళ్, హిందీ,ఇంగ్లీష్‌ భాషల్లో విడుదలవుతోంది. తెలుగు రాష్ట్రాల్లో దాదాపు 350 థియేటర్స్‌లో రిలీజ్‌ కానుంది. ఇందులోని జీని (దెయ్యం) పాత్రకు వెంకటేశ్, అల్లాద్దీన్‌ పాత్రకు వరుణ్‌ తేజ్‌ డబ్బింగ్‌ చెప్పడంతో తెలుగులో మంచి క్రేజ్‌ వచ్చింది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?

వందమందితో డిష్యూం డిష్యూం

ఎర్రచీర సస్పెన్స్‌

నా పేరే ఎందుకు?

ఇలా ఉంటా!

నాగార్జున ఇంటి వద్ద పోలీసు బందోబస్తు

ఢిల్లీకి చేరిన ‘బిగ్‌బాస్‌’ వివాదం

మూడోసారి తండ్రి అయిన హీరో!

లిప్ లాక్‌పై స్పందించిన విజయ్‌ దేవరకొండ

తిడతావేంటమ్మా.. నువ్వేం మారలేదు!

నమ్మకముంటే ఏదైనా సాధించవచ్చు..

‘బిగ్‌బాస్‌’ వివాదంపై స్పందించిన హేమ

పెళ్లి అయ్యాకే తెలుస్తుంది : విద్యాబాలన్‌

'వారి కోసమే ఆ సినిమా 40సార్లు చూశాను'

చానల్ స్టార్ట్ చేసిన మహేష్ బాబు కూతురు

బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ: కన్ఫర్మ్‌ చేసిన యాంకర్‌

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ మూవీ రివ్యూ

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

ఆ సీన్‌ లీక్: సైకో మెంటాలిటీయే కారణం

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..

తమిళ ఆటకు రానా నిర్మాత

నా ఫిట్‌నెస్‌ గురువు తనే

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?

వందమందితో డిష్యూం డిష్యూం