బర్త్‌డే రోజూ షూటింగ్‌లో బిజీబిజీ..

12 Aug, 2019 09:12 IST|Sakshi

ముంబై : కేదార్‌నాథ్‌ మూవీతో బాలీవుడ్‌లో అడుగుపెట్టిన స్టార్‌ కిడ్‌ సారా అలీ ఖాన్‌ రెండో సినిమా సింబాతో రూ 100 కోట్ల క్లబ్‌లో అడుగుపెట్టి క్రేజీ హీరోయిన్‌గా మారింది. సైఫ్‌ అలీ ఖాన్‌ గారాల పట్టి సారా 24వ పుట్టినరోజు కావడంతో ఈరోజంతా ఆమె పార్టీల్లో మునిగితేలుతుంది అనుకుంటే పొరపడినట్టే. బర్త్‌డే రోజూ ఈ భామ షూటింగ్‌తోన బిజీబిజీగా గడపనున్నారు. వరుణ్‌ ధావన్‌ లీడ్‌ రోల్‌లో తెరకెక్కుతున్న కూలీ నెంబర్‌ 1 రీమేక్‌ షూటింగ్‌ కోసం సారా ప్రస్తుతం బ్యాంకాక్‌లో ఉన్నారు.

బర్త్‌డే రోజు పనికి విరామం ఇచ్చేందుకు మూవీ రూపకర్తలు ముందుకొచ్చినా సారా సున్నితంగా తోసిపుచ్చినట్టు తెలిసింది. గత ఏడాది సైతం బర్త్‌డే రోజు ఆమె తన తొలి మూవీ కోసం సన్నద్ధమయ్యేందుకు రోజంతా డ్యాన్స్‌ ప్రాక్టీస్‌లో మునిగిపోయారు. ఇక ఈసారి బ్యాంకాక్‌లో షూటింగ్‌లో ఉండటంతో సెట్‌లోనే బర్త్‌డేను జరుపుకోనున్నారు.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

కొత్త లుక్‌లో థ్రిల్‌

అనుకోని అతిథి

ఫోరెన్సిక్‌ పరీక్షల నేపథ్యంలో...

ఏడేళ్ల తర్వాత?

మీరు సినిమా తీస్తే నేనే నిర్మిస్తా!

కొత్తగా చేయటం నాన్న నుంచి నేర్చుకున్నా

కో అంటే కోటి గుర్తుకొచ్చింది

పాటలు నచ్చడంతో సినిమా చేశా

రాక్షసుడు సంతృప్తి ఇచ్చింది

డిఫెన్స్‌ ఇష్టముండదు.. కొడితే సిక్సరే!

తమన్నా ఔట్‌.. హౌస్‌మేట్స్‌పై సంచలన కామెంట్స్‌

ట్రైలర్‌ చూసి మెగాస్టార్‌ మెసెజ్‌ చేశారు : ప్రభాస్‌

ఇక సినిమాలు తీయను : కే విశ్వనాథ్

శర్వానంద్‌లో నచ్చేది అదే : రామ్‌చరణ్‌

స్టార్‌ హీరోను ఆ ప్రశ్న అడిగిన అభిమాని..!

బిగ్‌బాస్‌.. తమన్నా అవుట్‌!

కె.విశ్వనాథ్‌ ఆరోగ్యంగా ఉన్నారు!

పాక్‌ మహిళ నోరుమూయించిన ప్రియాంక

‘ఛలో సినిమా పుణ్యమా అని తెలుగు తెలిసింది’

రామ్‌ చరణ్‌ యాక్టింగ్‌పై మంచు విష్ణు ట్వీట్‌

ట్విటర్‌కు గుడ్‌బై చెప్పిన స్టార్‌ డైరెక్టర్‌

నాని విలన్‌ లుక్‌!

భావోద్వేగానికి గురయ్యాను: సింగర్‌ సునీత

‘విక్కీ డోనర్‌’ రీమేక్‌లో తాన్యా!

సూపర్‌ హిట్‌ కాంబినేషన్‌ రిపీట్‌?

ఆ ముగ్గురిలో నేనున్నా!

మహేష్‌ని ఆడేసుకుంటున్నారు!

సందడిగా హుందాగా సాక్షి అవార్డుల వేడుక

బిగ్‌బాస్‌.. అలీ రెజాపై నాగ్‌ సీరియస్‌

అంత టైమివ్వడం నాకిష్టం లేదు : ప్రభాస్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కొత్త లుక్‌లో థ్రిల్‌

అనుకోని అతిథి

ఫోరెన్సిక్‌ పరీక్షల నేపథ్యంలో...

ఏడేళ్ల తర్వాత?

కొత్తగా చేయటం నాన్న నుంచి నేర్చుకున్నా

కో అంటే కోటి గుర్తుకొచ్చింది