ప్రేమికుడు వచ్చేశాడు

4 Jan, 2020 01:27 IST|Sakshi
విజయ్‌ దేవరకొండ

‘‘ప్రేమంటే సర్దుకుపోవడం గౌతమ్‌. ప్రేమంటే త్యాగం. ప్రేమలో ఒక దైవత్వం ఉంటుంది. ఇవేవీ నీలో కనపడట్లేదు’ అని ‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ చిత్రం టీజర్‌లో విజయ్‌ దేవరకొండతో రాశీ ఖన్నా అంటున్నారు. ఈ టీజర్‌ శుక్రవారం విడుదలైంది. ఎమోషనల్‌ లవ్‌స్టోరీగా ఈ సినిమా ఉంటుందని టీజర్‌ చూస్తే అర్థం అవుతోంది. క్రాంతి మాధవ్‌ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమాలో విజయ్‌ దేవరకొండ హీరో. రాశీ ఖన్నా, ఐశ్వర్యా రాజేశ్, కేథరీన్, ఇజబెల్లా హీరోయిన్లు. కేయస్‌ రామారావు సమర్పణలో కేఏ వల్లభ నిర్మించారు. టీజర్‌లో నలుగురు హీరోయిన్స్‌తో రొమాన్స్‌ చేస్తూ కనిపించారు విజయ్‌. మరి సినిమాలో నాలుగు షేడ్స్‌లో కనిపిస్తారా? ద్విపాత్రాభినయం చేశారా? అనేది తెలియాల్సి ఉంది. ప్రేమికుల దినోత్సవానికి ఫిబ్రవరి 14న ఈ చిత్రం విడుదల కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

అంతా రెడీ

మందుబాబులకు సందేశం

వ్యవసాయం నేపథ్యంలో పల్లెవాసి

ఎం.ఆర్‌. రాధా బయోపిక్‌

అందరూ నేరస్తులే

చిన్నారి..యువతి..మధ్యలో పులి

తక్కువగా ఆశ పడితే సంతోషంగా ఉంటాం

ఒకే ఏడాది రూ.750 కోట్ల వసూళ్లు

హార్దిక్‌కు కాబోయే భార్య గురించి..

నేను చీరలో కంఫర్ట్‌గానే ఉన్నా: హీరో

కత్తుల్ని దించే చూపులతో బెల్లంకొండ లుక్‌

లక్ష్మీని ఓదార్చిన దీపిక!

‘వరల్డ్‌ ఫేమస్‌ లవర్‌’ వచ్చేశాడు

ఛీ.. ఆమె నా కూతురేంటి: ప్రముఖ గాయని

సెన్సార్‌ పూర్తి.. ఇక సంక్రాంతికి సంబరాలే

ఇది శాశ్వతం.. మీ ప్రేమకు ధన్యవాదాలు!

మాయల్లేవ్‌.. మంత్రాల్లేవ్‌.. ప్రయత్నించానంతే!

ప్రౌడ్‌ ఆఫ్‌ యూ బావ : హారిక

అల.. వైకుంఠపురములో.. ‘దోశ స్టెప్పు’​

ఈ బాలీవుడ్‌ జంట ఏది చేసినా ప్రత్యేకమే!

అదంతా సహజం

ఇదే చివరి ముద్దు: నటి

శృతి కొత్త సంవత్సర తీర్మానం

మహిళలకు అంకితం

విశ్వనాథ్‌గారంటే అభిమానం

హారర్‌ కథా చిత్రం

సవాళ్లంటే ఇష్టం

జోడీ కుదిరిందా?

గూఢచారి 786

చిత్ర పరిశ్రమ అభివృద్ధికి జగన్‌ భరోసా ఇచ్చారు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

అంతా రెడీ

మందుబాబులకు సందేశం

వ్యవసాయం నేపథ్యంలో పల్లెవాసి

ఎం.ఆర్‌. రాధా బయోపిక్‌

అందరూ నేరస్తులే

చిన్నారి..యువతి..మధ్యలో పులి