మీరేం బాధపడకండి: హీరోయిన్‌ కౌంటర్‌

4 Nov, 2019 16:02 IST|Sakshi

తనను ట్రోల్‌ చేసిన వ్యక్తికి హీరోయిన్‌ యామి గౌతం కౌంటర్‌ ఇచ్చారు. తన స్థానికతను ప్రశ్నించిన అతడికి తనదైన శైలిలో సమాధానం ఇచ్చారు. ఇంతకీ ఏం జరిగిందంటే.... హిమాచల్ గ్లోబల్‌ ఇన్వెస్టర్స్‌ మీట్‌ 2019 కార్యక్రమానికి హిమాచల్‌ ప్రదేశ్‌ రాష్ట్ర ప్రభుత్వం యామి గౌతంను బ్రాండ్‌ అంబాసిడర్‌గా నియమించింది. ఈ క్రమంలో ఓ నెటిజన్‌ ఆమె స్థానికతను ప్రస్తావిస్తూ రియాలిటీ షో బిగ్‌బాస్‌ హౌజ్‌లో యామి తాను చండీగఢ్‌ అమ్మాయిని అన్న వ్యాఖ్యలను ఉటంకిస్తూ ట్రోల్‌ చేశాడు. ‘హిమాచల్‌ ప్రభుత్వమేమో యామిని తమ రాయబారిగా పెట్టుకుంది. కానీ ఆమె మాత్రం నేను చండీగఢ్‌కు చెందిన వ్యక్తిని అని చెప్పుకొంటుంది. ఇదేం విచిత్రం అంటూ ట్విటర్‌లో వ్యంగ్యాస్త్రాలు సంధించాడు.

ఈ విషయంపై స్పందించిన యామి... ‘ నా జన్మభూమి దేవనగరి హిమాచల్‌.  పెరిగిందేమో చండీగఢ్‌. అదే విధంగా నా కర్మభూమి(పనిచేసే చోటు) ముంబై. నేను మానసికంగా బలవంతురాలిని. ఇలాంటి మాటలు నా మీద ప్రభావం చూపలేవు. మీరేం బాధపడకండి. అలాగే ఒత్తిడికి లోనవ్వకండి. సరేనా’ అంటూ కౌంటర్‌ ఇచ్చారు. కాగా విక్కీ డోనర్‌ సినిమాలో ఆయుష్మాన్‌ ఖురానాతో జోడీ కట్టిన యామి.. ప్రస్తుతం అతడితో కలిసి నటించిన బాలా చిత్రం విడుదల కోసం ఎదురుచూస్తోంది. బట్టతల ఉన్న వ్యక్తి కష్టాల నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా నవంబరు 8న రిలీజ్‌ కానుంది.

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

మొగుడు, పెళ్లాం.. మధ్యలో ఆమె!

నా బ్యాగ్‌ను ఖరాబు చేశారు: హీరోయిన్‌ ఆగ్రహం

ఆ కాల్ ఎత్తితే.. అసభ్య వీడియోలు: నటి

వాళ్ల పరిస్థితి ఎలా ఉందో: ప్రియాంక

అక్కడ జాగ్రత్త పడుంటే బిగ్‌బాస్‌ హిట్‌ అయ్యేదే..!

ఆ పాత్రలో ఒదిగిపోయిన మున్నాభాయ్‌

సినిమాల్లోకి స్టార్‌ హీరో సోదరి ఎంట్రీ!

వయొలెన్స్‌ కావాలన్నారుగా.. : నాని

బిగ్‌బాస్‌: రాహుల్‌ గెలుపునకు కారణాలివే..

నిట్‌తోనే నాకు గుర్తింపు

బిగ్‌బాస్‌ : ‘మిడిల్‌ క్లాస్‌ వ్యక్తిని గెలిపించారు’

అమ్మ లక్షణాలు ఆమెలో ఉన్నాయి

బిగ్‌బాస్‌: ఒక్క పైసా కూడా ఇవ్వలేదు

మీటు అన్నాక సినిమాలు రాలేదు

యాక్టర్‌ టు యాక్టివిస్ట్‌

నీ పేరు ప్రేమదేశమా...

సౌండ్‌ ఇంజనీర్‌ కాబోతున్నారు

ట్యూన్‌ కుదిరింది

ఈ ప్రయాణం ఓ జ్ఞాపకం

నీవెవరు?

చైనీస్‌కు దృశ్యం

రాజీ పడేది లేదు

కేసులు ఇవ్వండి ప్లీజ్‌

త్రీఇన్‌ వన్‌

అతిథిగా ఆండ్రియా

డైరెక్షన్‌ వైపుకి స్టెప్స్‌?

డిష్యుం.. డ్యూయెట్‌

రచయితలే లేకపోతే మేము లేము

ఆ హీరోయన్‌కు ‘మెగా’ ఆఫర్‌

షారుక్‌ అండ్‌ ది సైంటిస్ట్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

మీరేం బాధపడకండి: హీరోయిన్‌ కౌంటర్‌

ఆ కాల్ ఎత్తితే.. అసభ్య వీడియోలు: నటి

అక్కడ జాగ్రత్త పడుంటే బిగ్‌బాస్‌ హిట్‌ అయ్యేదే..!

ఆ పాత్రలో ఒదిగిపోయిన మున్నాభాయ్‌

సినిమాల్లోకి స్టార్‌ హీరో సోదరి ఎంట్రీ!

బిగ్‌బాస్‌: రాహుల్‌ గెలుపునకు కారణాలివే..