రూ 200 కోట్ల క్లబ్‌లో కేజీఎఫ్‌

11 Jan, 2019 19:22 IST|Sakshi

బెంగళూర్‌ : ప్రపంచవ్యాప్తంగా రూ 200 కోట్లు రాబట్టిన తొలి కన్నడ మూవీగా యష్‌, శ్రీనిధి శెట్టిల కేజీఎఫ్‌ రికార్డు నెలకొల్పింది. విడుదలైన అన్ని భాషల్లో కేజీఎఫ్‌ మెరుగైన వసూళ్లు సాధించింది. షారుక్‌ ఖాన్‌ జీరో, రణ్‌వీర్‌ సింగ్‌ల సింబా సినిమాలను తట్టుకుని ఈ సినిమా హిందీ వెర్షన్‌ రూ 40 కోట్లు వసూలు చేయడం విశ్లేషకులను ఆశ్చర్యపరిచింది.

కేజీఎఫ్‌ సంచలన విజయం కన్నడ చిత్ర పరిశ్రమ భారీ కలలకు రెక్కలు తొడిగిందని, భారత్‌తో పాటు ఓవర్సీస్‌లోనూ సినిమా భారీ వసూళ్లు రాబట్టిందని బాలీవుడ్‌ సినీ విశ్లేషకులు తరణ్‌ ఆదర్శ్‌ ట్వీట్‌ చేశారు. కేజీఎఫ్‌ అనూహ్య విజయం హీరో యష్‌కు ఒక్కసారిగా స్టార్‌డమ్‌ను తెచ్చిపెట్టింది.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రేమ సులభం కాదు

అమెరికాలో అతను డాక్టర్‌ కపూర్‌

ప్రయాణం అద్భుతంగా సాగింది

ఫుల్‌ నెగెటివ్‌

మల్టీస్టారర్‌ లేదట

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

ప్రేమ సులభం కాదు

ప్రయాణం అద్భుతంగా సాగింది

ఫుల్‌ నెగెటివ్‌

మల్టీస్టారర్‌ లేదట

మా కష్టమంతా మర్చిపోయాం

ఆనంద భాష్పాలు ఆగలేదు