మాతో జీవితకాల ప్రయాణానికి సిద్ధంకండి!

5 Jul, 2018 16:59 IST|Sakshi

దివంగత మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితం ఆధారంగా ‘యాత్ర’ సినిమా తెరకెక్కుతున్న విషయం తెలిసిందే. వైఎస్సార్‌ జయంతి సందర్భంగా జూలై 8వ తేదీన ఈ సినిమా టీజర్‌ను విడుదల చేయనున్నట్లు చిత్ర యూనిట్‌ ప్రకటించింది. ‘షూ లేసులు కట్టుకోండి.. మాతో జీవితకాల ప్రయాణానికి సిద్ధంకండి’  అంటూ వైఎస్సార్‌ జయంతి కానుకగా  ‘యాత్ర’  టీజర్‌ విడుదల చేయనున్నట్టు తెలిపింది. ‘కడప దాటి వస్తున్నా.. మీ గడప కష్టాలు వినటానికి’  అనే ట్యాగ్‌లైన్‌తో ప్రేక్షకుల ముందుకు వస్తోన్న ఈ సినిమాలో మహానేత పాదయాత్రను ప్రముఖంగా చూపించనున్నారు.

మహి వీ రాఘవ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమాలో వైఎస్సార్‌ పాత్రలో మలయాళ సూపర్‌ స్టార్‌ మమ్ముట్టి నటిస్తుండగా, జగపతిబాబు, రావు రమేశ్‌, అనసూయ తదితరులు ఇతర పాత్రలు పోషిస్తున్నారు. భలే మంచి రోజు, ఆనందో బ్రహ్మా సినిమాలను నిర్మించిన విజయ్‌ చిల్లా, శశి దేవిరెడ్డి ఈ బయోపిక్‌ను నిర్మిస్తున్నారు.

Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విక్రమ్ సహిదేవ్ హీరోగా ‘ఎవడు తక్కువకాదు’

సూపర్‌ హిట్ రీమేక్‌పై క్లారిటీ

‘తుగ్లక్‌’గా నందమూరి హీరో

హీరోగా యాంకర్‌ ప్రదీప్‌

‘అర్జున్‌ సురవరం’ వాయిదా పడనుందా!

సినిమా చూపిస్త మావా..

శాండల్‌వుడ్ సీనియర్‌ నటి కన్నుమూత

ముచ్చటగా మూడోసారి..

భూతాపానికి వ్యతిరేకంగా పోరాటం చేద్దాం

అది మా ఆయనకు నచ్చదు : సమంత

‘కాదండి.. బాధ ఉండదండి..’

చేయి కడుక్కుని వస్తానని అక్కడి నుండి జంప్‌..

స్క్రీన్‌ టెస్ట్‌

ఆకాశవాణి

చలనమే చిత్రము

సమ్మర్‌లో కూల్‌ సినిమా అవుతుంది

మేలో మొదలు

ఆఫీసర్‌ కంగన

సమ్మర్‌లో షురూ

ఫారిన్‌ కోచ్‌

రాజకీయ నేపథ్యంలో...

యంగ్‌ అండ్‌ ఓల్డ్‌

బిజీ నితీన్‌

కొత్త దారి!

ఎలాంటి పాత్రలైనా ఓకే

ప్రచారం లేదు.. పోటీ లేదు!

సినీ హోలీ

చిన్న చిత్రాన్ని ఆదరిస్తున్నారు

‘వెళ్లి స్నానం చేసి వస్తాను...పెళ్లి చేసుకుందాం’

రమేష్‌ వర్మ దర్శకత్వంలో నితిన్‌

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

విక్రమ్ సహిదేవ్ హీరోగా ‘ఎవడు తక్కువకాదు’

‘కాదండి.. బాధ ఉండదండి..’

అది మా ఆయనకు నచ్చదు : సమంత

‘తుగ్లక్‌’గా నందమూరి హీరో

హీరోగా యాంకర్‌ ప్రదీప్‌

సినిమా చూపిస్త మావా..