థియేటర్‌లో ‘యాత్ర’.. డిజిటల్‌లో ‘యన్‌.టి.ఆర్‌’

7 Feb, 2019 15:42 IST|Sakshi

మహానేత వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి జీవితకథ ఆధారంగా తెరకెక్కుతున్ యాత్ర సినిమా ఈ శుక్రవారం ప్రేక్షకుల ముందుకు వస్తున్న సంగతి తెలిసిందే. మమ్ముట్టి ప్రధాన పాత్రలో నటించిన ఈ సినిమాపై భారీ అంచనాలు ఉన్నాయి. అయితే వైఎస్‌ఆర్‌ కథతో తెరకెక్కిన యాత్ర సినిమా రేపు (శుక్రవారం) థియేటర్లలో రిలీజ్‌ అవుతుండగా నందమూరి తారకరామారావు జీవిత కథ ఆధారంగా తెరకెక్కిన యన్‌.టి.ఆర్ కథానాయకుడు రేపే అమెజాన్‌ ప్రైమ్‌లో రిలీజ్‌ కానుంది.

క్రిష్ దర్శకత్వంలో తెరకెక్కిన యన్‌.టి.ఆర్ కథానాయకుడుకి డివైడ్‌ టాక్‌ రావటమే కాదు కలెక్షన్ల పరంగా కూడా తీవ్రంగా నిరాశపరచింది. దీంతో రెండో భాగం యన్‌.టి.ఆర్‌ మహానాయకుడు రిలీజ్‌పై చిత్రయూనిట్ ఆలోచనలో పడిందన్న ప్రచారం జరుగుతోంది. మహానాయకుడు వైఎస్‌ రాజశేఖర్‌ రెడ్డి చేసిన పాదయాత్ర  నేపథ్యంలో తెరకెక్కిన యాత్ర సినిమాకు మహి వీ రాఘవ్‌ దర్శకుడు.


Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

చానల్ స్టార్ట్ చేసిన మహేష్ బాబు కూతురు

బిగ్‌బాస్‌లోకి ఎంట్రీ: కన్ఫర్మ్‌ చేసిన యాంకర్‌

‘ఇస్మార్ట్‌ శంకర్‌’ మూవీ రివ్యూ

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

ఆ సీన్‌ లీక్: సైకో మెంటాలిటీయే కారణం

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..

తమిళ ఆటకు రానా నిర్మాత

నా ఫిట్‌నెస్‌ గురువు తనే

మిస్‌ ఫిజియో

చాలామందికి నా పేరు తెలియదు

ఇదొక అందమైన ప్రయాణం

నవ్వుల నవాబ్‌

వెబ్‌ ఇంట్లోకి...

చలో లాస్‌ ఏంజిల్స్‌

‘అలా 26 కిలోల బరువు తగ్గాను’

సమాజం ఓ సైకో.. రాధిక ఆప్టే ఫైర్‌

క్యారెక్టర్‌ కోసమే స్మోక్‌ చేశా..

సూర్య వ్యాఖ్యలను సమర్థించిన కమల్‌

హైకోర్టులో ‘బిగ్‌బాస్‌’ కి ఊరట

కండలవీరుడికి కబీర్‌ సింగ్‌ షాక్‌

అందుకే ‘కామ్రేడ్‌’కి నో చెప్పిందా!

ట్రోలింగ్‌ : తాప్సీ దిమ్మతిరిగే కౌంటర్‌

‘చెట్ల వెంట తిరుగుతూ డాన్స్‌ చేయలేను’

గుర్తుపట్టారా... తనెప్పటికీ బ్యూటీక్వీనే!

తమన్నా ప్లేస్‌లో అవికానా!

బిజీ అవుతోన్న ‘ఏజెంట్‌’

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

32నామినేషన్లు కొల్లగొట్టిన 'గేమ్‌ ఆఫ్‌ థ్రోన్స్‌'

నటి అమలాపాల్‌పై ఫిర్యాదు

కోలీవుడ్‌లో కేరాఫ్‌ కంచరపాలెం రీమేక్‌

ఆయన మూడో కన్ను తెరిపించాడు!

బిగ్‌బాస్‌ హౌస్‌లో ప్రేమలో పడలేదు..!

సూర్యకు ఆ హక్కు ఉంది..