బబితా కుమారీ ఆయా

13 Dec, 2018 00:34 IST|Sakshi

కత్రినా కైఫ్‌కీ స్పెషల్‌ సాంగ్స్‌కు ఓ స్ట్రాంగ్‌ కనెక్షన్‌ ఉంది. ‘షీలాకీ జవానీ...’ అంటూ ‘తీస్‌మార్‌ ఖాన్‌’లో స్క్రీన్‌ని ఫైర్‌తో నింపారు. ఆ తర్వాత  ‘చికినీ చమేలీ.., ధూమ్‌ మచాలే.., కాలా చష్మా’ అంటూ స్క్రీన్‌ మీద మెరుపు వేగంతో స్టెప్పులేశారు. ఆ సాంగ్సే థియేటర్‌వైపు రిపీట్‌ ఆడియన్స్‌ను రప్పించడానికి రీజన్‌ అని స్పెషల్‌గా చెప్పక్కర్లేదు.

మళ్లీ అలాంటి డ్యాన్స్‌ నంబర్‌తో వచ్చారు. ‘హుస్న్‌ పర్చమ్‌..’ అనే సాంగ్‌ కోసం ‘జీరో’ సినిమాలో నర్తించారామె. ఈ పాటలో కైఫ్‌ డ్యాన్స్‌కు ప్రేక్షకులు కైపెక్కిపోతారనడంలో సందేహం లేదు. షారుక్‌ ఖాన్‌ హీరోగా అనుష్కా శర్మ, కత్రినా కైఫ్‌ హీరోయిన్లుగా తెరకెక్కిన చిత్రం ‘జీరో’. షారుక్‌ మరుగుజ్జు పాత్రలో నటించగా, హీరోయిన్‌ బబితా కుమారీ పాత్రలో కత్రినా నటించారు. ఈ పాటలో కైఫ్‌ కోసం షారుక్, సల్మాన్‌ పోటీపడటం విశేషం. ఈ చిత్రం డిసెంబర్‌ 21న విడుదల కానుంది. 

Read latest Movies News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

తెలుగు సినిమాకి మంచి కాలం

సోడాల్రాజు

నో కాంప్రమైజ్‌

సముద్రాల రచనలు పెద్ద బాలశిక్ష

ధృవ కష్టం తెలుస్తోంది

భయాన్ని వదిలేసిన రోజున గెలుస్తాం

తలకిందుల ఇంట్లో తమన్నా!

స్మగ్లింగ్‌ పార్ట్‌నర్స్‌?

మాస్‌ పవర్‌ ఏంటో తెలిసింది

విడిపోయినంత మాత్రాన ద్వేషించాలా?!

‘రారా.. జగతిని జయించుదాం..’

‘ఆ సెలబ్రిటీతో డేటింగ్‌ చేశా’

ఎన్నాళ్లయిందో నిన్ను చూసి..!!

మహేష్‌ సినిమా నుంచి అందుకే తప్పుకున్నా..

‘నా ఇష్టసఖి ఈ రోజే పుట్టింది’

‘మిస్టర్‌ కెకె’ మూవీ రివ్యూ

బిగ్‌బాస్‌ మాజీ కంటెస్టెంట్‌ అరెస్టు

పీవీ కూడా ఆయన అభిమాని అట...

‘సాహో’ విడుదల ఎప్పుడంటే..?

‘ది లయన్‌ కింగ్‌’.. ఓ విజువల్‌ వండర్‌!

ఘోర రోడ్డు ప్రమాదం : బాలనటుడు దుర్మరణం 

గర్భంతో ఉన్న చిత్రాలను విడుదల చేసిన శ్రుతి

నాన్నకు ప్రేమతో మిస్సయ్యాను

ఎక్కడైనా ఒకేలా ఉంటా

అడ్డంకులు మాయం!

కుశాలీ ఖుషీ

నిశ్శబ్దాన్ని విందాం

నేనంటే భయానికి భయం

సినిమాలో చేసినవి నిజంగా చేస్తామా?

వందమందితో డిష్యూం డిష్యూం

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

తెలుగు సినిమాకి మంచి కాలం

సోడాల్రాజు

నో కాంప్రమైజ్‌

సముద్రాల రచనలు పెద్ద బాలశిక్ష

ధృవ కష్టం తెలుస్తోంది

భయాన్ని వదిలేసిన రోజున గెలుస్తాం