మరో ఘోర బస్సు ప్రమాదం: 13 మంది మృతి

14 Sep, 2018 13:50 IST|Sakshi

శ్రీనగర్‌ : జమ్మూకశ్మీర్‌లోని కిష్త్వార్ జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. అదుపు తప్పిన మినీ బస్సు ఒకటి  లోయలోకి పడిపోయింది. శుక్రవారం చోటు చేసుకున్న ఈ ప్రమాదంలో 13 మంది చనిపోగా, మరో 13 మంది తీవ్రంగా గాయపడ్డారు.

సీనియర్ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీసు రాజిందర్ గుప్తా అందించిన సమాచారం  ప్రకారం  కాశ్వాన్ నుంచి కిష్త్వార్ కు వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. మినీ బస్సు డ్రైవర్ నియంత్రణ కోల్పోవడంతో వాహనం చీనాబ్ నది సమీపంలో 300 అడుగుల లోతు లోయలోకి పడిపోయింది. బస్సులో మొత్తం  30 మంది ప్రయాణికులున్నారు.

సహాయక చర‍్యలు కొనసాగుతున్నాయని, గాయపడిన వారిని  హెలికాప్టర​ ద్వారా ఆసుపత్రులకు తరలించే ఏర్పాటు చేస్తున్నామని కిష్త్వార్ డిప్యూటీ కమిషనర్ అంగ్రేజ్ సింగ్ రాణా ప్రకటించారు.  అలాగే ఈ ప్రమాంలో చనిపోయినవారికి 5 లక్షల రూపాయలు, క్షతగాత్రులకు 50 వేల రూపాయల పరిహారాన్నిప్రకటించారు.  అటు ఈ ఘోర ప్రమాదంపై పీపుల్స్ డెమొక్రాటిక్ పార్టీ చీఫ్‌, మాజీ ముఖ్యమంత్రి మెహబూబా ముఫ్తీ, జమ్మూ కాశ్మీర్ ట్రాన్స్‌పోర్టేషన్ కమిషనర్ ఎస్పీ వాయిద్‌ ట్విటర్‌లో సంతాపం తెలిపారు.

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

విదేశీ జైళ్లల్లో అత్యధికంగా భారతీయులే!

మరాఠా రిజ్వేషన్లకు హైకోర్టు గ్రీన్‌ సిగ్నల్‌, కానీ..

జైలు నుంచి పారిపోయేందుకు ప్రయత్నించారు కానీ..

అధికార పార్టీ అశ్లీల రికార్డింగ్‌ డ్యాన్స్‌.. రచ్చ

తెలంగాణ బీజేపీలోకి భారీ చేరికలు

న్యూయార్క్‌కు వెళ్లాల్సిన విమానం..

పోలీసు వాహనంపై షాకింగ్‌ టిక్‌టాక్‌ వీడియో

ఖైదీల వీరంగం : అధికారులపై వేటు

ఉచిత ప్రయాణానికి నో చెప్పిన కేంద్రం 

‘నీ త్యాగం ఎందరినో కాపాడింది’

పాపం ‘మధుబాల’.. అన్యాయంగా

రాజ్యసభ ముందుకు రైల్వే ప్రయాణీకుల సమస్యలు

నందిగం సురేష్‌కు మరో పదవి

షాకింగ్‌ : దుండగుల కాల్పుల్లో కాంగ్రెస్‌ నేత మృతి

వైద్యుడి నిర్లక్ష్యం: బిహార్‌లో మరో షాకింగ్‌ ఘటన

టీమిండియా కాషాయ జెర్సీ వెనుక బీజేపీ?

పింఛన్లు పెంచుతాం

ఎంపీలకు విప్‌ జారీచేసిన బీజేపీ

అధికారిని బ్యాట్‌తో కొట్టిన ఎమ్మెల్యే

గజేంద్రుడి రైలు యాత్ర!

ఉద్యోగులపై కుమార స్వామి ఫైర్‌

జమిలి పోరాటాలు నేటి అవసరం

‘మూకదాడుల’ బిల్లు జాడేది?

ఏపీ ప్రజలకు మోదీ ద్రోహం

ఐబీ చీఫ్‌గా అర్వింద్‌.. ‘రా’ చీఫ్‌గా గోయల్‌

మూక హత్య బాధాకరం

దేశ ప్రయోజనాలే ముఖ్యం

ఈనాటి ముఖ్యాంశాలు

టిక్‌టాక్‌ వీడియో వైరల్‌ : ఉద్యోగానికి ముప్పు

బీజేపీలోకి టీడీపీ ఎమ్మెల్యే జంప్‌..!

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

కన్నీరు మున్నీరైన కృష్ణ

చిరు స్పీడు మామూలుగా లేదు

విజయ నిర్మల మృతికి ‘ఆటా’ సంతాపం

నల్లగా ఉంటే ఏమవుతుంది?

నేను బాగానే ఉన్నా: అనుష్క

శేఖర్ కమ్ముల కొత్త సినిమా ప్రారంభం