దైవదర్శనానంతరం మృత్యుకౌగిలికి.. 

1 Oct, 2019 03:16 IST|Sakshi

గుజరాత్‌లో రోడ్డు ప్రమాదంలో 21 మంది మృతి

అహ్మదాబాద్‌: దేవున్ని దర్శించుకొని, ఇంటికి తిరుగు ప్రయాణమైన వారిని మృత్యువు కాటేసింది. వర్షం కారణంగా గుజరాత్‌లోని బనస్కాంత జిల్లాలో  ప్రైవేటు సూపర్‌ లగ్జరీ బస్సు అదుపు తప్పి ప్రమాదం చోటు చేసుకుంది. సోమవారం సాయంత్రం జరిగిన ఈ దుర్ఘటనలో 21 మంది మృతి చెందగా, 53 మంది గాయాలపాలయ్యారు. ప్రమాదం గురించి తెలిసిన వెంటనే జిల్లా కలెక్టర్‌ సందీప్‌ సగాలే, ఎస్పీ రజియన్‌లు ఘటనా స్థలానికి చేరుకున్నారు. క్రేన్‌ సహాయంతో బస్సును వెలికి తీసి బాధితులను పాలంపూర్‌లోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు.

గాయపడిన 53 మందిలో 35 మంది పరిస్థితి విషమంగా ఉందని కలెక్టర్‌ తెలిపారు. బాధితులకు చికిత్స అందించడానికి, పోస్ట్‌మార్టం కోసం వేరే చోట్ల నుంచి వైద్యులను రప్పించినట్లు తెలిపారు. బాధితులంతా ఆనంద్‌ తాలూకాలోని అంక్లావ్‌ గ్రామానికి చెందిన వారిగా గుర్తించారు. అంబాజీ దేవాలయాన్ని సందర్శించి తిరిగి వస్తున్న సమయంలో ఈ దుర్ఘటన జరిగినట్లు ఆయన స్పష్టం చేశారు. గత జూలైలో ఇదే స్థలంలో ఓ వాహనం బోల్తాపడి తొమ్మిది మంది మరణించారు.   

Read latest National News and Telugu News
Follow us on FaceBook, Twitter
తాజా సమాచారం కోసం      లోడ్ చేసుకోండి
Load Comments
Hide Comments
మరిన్ని వార్తలు

ప్రపంచం భారత్‌ వైపు చూస్తోంది!

‘మహా’ పొత్తు కుదిరింది 

పోటీపై ఆదిత్య థాకరే క్లారిటీ..

ఈనాటి ముఖ్యాంశాలు

ఐశ్వర్యను ఇంట్లోకి అనుమతించారు

వరద నీటిలో యువతి ఫొటో షూట్‌

బస్సు ప్రమాదంలో 18 మంది మృతి

బీజేపీ జాబితాలో బబిత, యోగేశ్వర్‌

‘రూ.500 టికెట్‌తో.. రూ.5 లక్షల వైద్యం’

బీజేపీ అభ్యర్థిగా కూరగాయల విక్రేత కొడుకు

‘నన్నెవరు కిడ్నాప్‌ చేయలేదు’

సీపీఎస్‌ రద్దు కోరుతూ ఉద్యోగుల ఆందోళన

డిప్యూటీ సీఎం కుటుంబాన్ని రక్షించిన ఎన్డీఆర్‌ఎఫ్‌

చిదంబరానికి చుక్కెదురు

5 లక్షల కోట్ల డాలర్ల ఎకానమీగా ఎదగాలంటే..

ఊహించని షాక్‌.. టికెట్‌ ఇచ్చినా పార్టీ మారారు

‘తమాంగ్‌’పై లెక్కలు తప్పిన ‘ఈసీ’

సన్నీ ఫోన్‌ నంబరు ఎంత పనిచేసింది!

బానోకు 50 లక్షల పరిహారం, ఉద్యోగం ఇవ్వాల్సిందే

బిహార్‌ వరదలు : 29 మంది మృతి

తమిళ భాషపై ప్రధాని కీలక వ్యాఖ్యలు

మైనర్‌ బాలిక ‘అమ్మ’ అయింది.. బిడ్డను వదిలేసింది

మంత్రి ప్రయాణిస్తున్న విమానంలో మంటలు : తప్పిన ప్రమాదం

ఆ కుటుంబం నుంచి తొలి వ్యక్తి.. 56 ఏళ్ల తరువాత బరిలో

తిండి కూడా పెట్టకుండా వేధించారు

తెలుగు నేర్చుకుంటున్నా..

‘మహా’ కాంగ్రెస్‌ తొలి జాబితా

హోం శాఖలోకి అస్సాం రైఫిల్స్‌ వద్దు

5 నుంచి వందే భారత్‌

లిప్‌స్టిక్‌లో రహస్య కెమెరాలు

ఆంధ్రప్రదేశ్
తెలంగాణ
సినిమా

సై సైరా... భయ్యా!

కనుల పండువగా సంతోషం

మీ ప్రేమను తిరిగి ఇచ్చేస్తా

ఉల్లి ధర రూ.500.. ఉప్పు ఐదు వేలు..!

‘ఆవిరి’పై సూపర్‌స్టార్‌ కామెంట్స్‌

విజయ్‌ సినిమాలో విలన్‌గా విజయ్‌!